కరీంనగర్, నేటి పత్రిక ప్రజావార్త : కరీంనగర్ ను అద్దంలా తీర్చిదిద్దేందుకు నిధులు తెచ్చే బాధ్యత తనదేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎంపీ కార్యాలయంలో పార్టీలకతీతంగా కరీంనగర్ మేయర్ తోపాటు కార్పొరేటర్లు బండి సంజయ్‌ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అందరూ కలిసి సన్మానిస్తారని నేను ఊహించలేదన్నారు. ఇదే కార్పొరేషన్ లో నేను రెండుసార్లు కార్పొరేటర్ గా పనిచేశానని గుర్తు చేశారు. కార్పొరేటర్లంతా అభివృద్ధికి పనిచేయాలన్నారు. ఇప్పటి వరకు కరీంనగర్ కార్పొరేషన్ కు …
Read More »Telangana
అనంత్ అంబాని వివాహ వేడుకకు హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ముంబై, నేటి పత్రిక ప్రజావార్త : ముంబైలో ముకేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల వివాహం యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇది భారతదేశంలోని అతిపెద్ద వివాహ వేడుకలలో ఒకటిగా నిలిచింది. జూలై 12 నుంచి ముంబైలో ప్రారంభమైన ఈ ఈవెంట్ మూడు రోజుల పాటు జరగనుంది. ఈ అద్భుత ఘటనను తిలకించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ జూలై 12న వివాహం చేసుకున్నారు. అనంతరం జులై 13న శుభాశీస్సులు అందజేస్తున్నారు. ఈ …
Read More »విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఉక్కు & భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్- ఆర్‌ఐఎన్‌ఎల్) ఈ రోజు సందర్శించారు. ఆ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఉక్కు కర్మాగారంలోని కీలక ఉత్పత్తి యూనిట్లను కేంద్ర మంత్రి పరిశీలించారు. ఆ తర్వాత, ఆర్‌ఐఎన్‌ఎల్ సీనియర్ మేనేజర్లతో వివరణాత్మక చర్చలు జరిపారు, కర్మాగారం పనితీరును సమీక్షించారు. ఈ పరిశీలన అనంతరం కార్మికులతోనూ మంత్రి మాట్లాడారు. …
Read More »ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కొత్త రికార్డును నెలకొల్పిన కెవిఐసి
-మొదటిసారి రూ. 1.5 లక్షల కోట్లు దాటిన ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల టర్నోవర్ -2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక గణాంకాలను విడుదల చేసిన కెవిఐసి -గత 10 సంవత్సరాలతో పోలిస్తే ఉత్పత్తిలో 315% మరియు అమ్మకాలలో 400% పెరుగుదల -10 సంవత్సరాలలో కొత్త ఉపాధి కల్పనలో చారిత్రకంగా 81% పెరుగుదల -ఖాదీ గ్రామోద్యోగ్ భవన్ న్యూఢిల్లీలో పదేళ్లలో 87.23% వృద్ధి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ …
Read More »తెలుగుజాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది
-తెలంగాణ గడ్డపై టీడీపీకి పూర్వవైభవం తీసుకొస్తాం -హైదరాబాద్ లో టీడీపీ చేసిన అభివృద్ధిని తర్వాతి ప్రభుత్వాలు కొనసాగించాయి -తెలుగు రాష్ట్రాలు రెండు పరస్పరం సహకరించుకుని అభివృద్ధి చెందాలి -గొడవలతో కాదు చర్చలతో విభజన సమస్యలు పరిష్కారం కావాలి -ఏపీని విధ్వంసం చేసిన భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తాం -మరొక జన్మంటూ ఉంటే తెలుగు గడ్డపైనే పుడతా -టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు -ముఖ్యమంత్రిగా నాలుగో సారి బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఎన్టీఆర్ భవన్ కు చంద్రబాబు -చంద్రబాబుకు ఘన స్వాగతం …
Read More »గోవా వెళ్లే ప్రయాణీకులకు గుడ్ న్యూస్
జనరల్ డెస్క్, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణీకులకు గుడ్ న్యూస్ అందించింది రైల్వే శాఖ. సికింద్రాబాద్ టూ వాస్కోడగామా (గోవా) వెళ్లేందుకు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు (17039/17040) పట్టాలెక్కింది. ఇప్పటివరకు వారానికి ఒక రైలు 10 కోచ్‌లతో సికింద్రాబాద్ నుంచి బయలుదేరి గుంతకల్ చేరుకుని.. అక్కడ తిరుపతి నుంచి గోవాకు వెళ్లే మరో 10 కోచ్‌లతో కలిపి ఒక నూతన రైలుగా మారి గోవాకు ప్రయాణం సాగించేది. ఇదికాకుండా కాచిగూడ `యలహంక మధ్యన ప్రయాణించే డైలీ …
Read More »ఇన్ కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం
-ఐటీ రీఫండ్‌కు ఈ ఏడాది అదనపు సమయం -ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ ద్వారా పరిశీలన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఐటీ రీఫండ్‌కు ఈ ఏడాది సమయం పడుతుంది. ఈ సంవత్సరం, వారు చాలా కఠినంగా రిటర్న్‌లను పరిశీలించబోతున్నారు. దీని కోసం వారు దాఖలు చేసిన ITRలను పరిశీలించడానికి ప్రత్యేకంగా రూపొందించిన, స్వీయ ఆటోమేటెడ్ మరియు సవరించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ (AI)ని స్వీకరించారు. ఈ ప్రోగ్రామ్ మొదట మీ పాన్ కార్డ్‌తో లింక్ చేయబడిన డేటాను సేకరిస్తుంది, ఆపై …
Read More »వెంకయ్యనాయుడి నుంచి చాలా నేర్చుకున్నా – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
-యువత రాజకీయాల్లోకి రావాలి, సిద్ధాంతపరమైన రాజకీయాలను ప్రోత్సహించాలి – ముప్పవరపు వెంకయ్యనాయుడు -వ్యక్తిత్వం, దార్శనికతల మేలు కలయికే వెంకయ్య – దేశ ప్రయోజనాలే మిన్న అని నమ్మిన వ్యక్తి -ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్న ప్రధాని -భారత పూర్వ ఉపరాష్ర్టపతి 75వ పుట్టినరోజు సందర్భంగా, వారి జీవిత విశేషాలతో మూడు పుస్తకాల ఆవిష్కరణ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : భారత పూర్వ ఉపరాష్ర్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు నుంచి తాను చాలా నేర్చుకున్నానని భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చెప్పారు. మంచి ఆలోచనలు, …
Read More »డయేరియా నివారణ చర్యలు పై ప్రత్యేక దృష్టి సారించాలి
-ప్రోటోకాల్ మేరకు ఓ ఆర్ హెచ్ లు క్లోరినేషన్ చేపట్టాలి – మునిసిపల్ పంచాయతీ అధికారులు శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలి -అంగన్వాడీ కేంద్రాలలో కాచి చల్లార్చి నీళ్లు అందచేయాలి -క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది – కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : డయేరియా , సీజనల్ వ్యాధుల నివారణ సమగ్ర విధానాలు అమలు చేయాలని, అందులో భాగంగా సమన్వయ శాఖల అధికారులతో కార్యాచరణ సిద్ధం చెయ్యాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టమైన …
Read More »పర్యటక పరంగా అవకాశం ఉన్న ప్రాజెక్టుల పై సమగ్ర నివేదిక అందచేయాలి…
శనివారం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ తో కలిసి పర్యటన రంగం ప్రభావితం అంశాలు పై సమీక్ష నిర్వహించారు . రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ సంధర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో కడియం నర్సరీలకు ప్రత్యేక స్థానం కలిగి ఉందని పి పి పి విధానంలో పర్యటక రంగాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉన్న ప్రాజెక్టుల పై అధ్యయనం చేసి, సమగ్ర నివేదిక అందచేయాలని పేర్కొన్నారు. జిల్లాలో సుదీర్ఘ గోదావరి …
Read More »