-ఆంజనేయమంగళాష్టకం వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే | పూర్వాభాద్రప్రభూతాయ మంగళం శ్రీహనూమతే || ౧ || కరుణారసపూర్ణాయ ఫలాపూపప్రియాయ చ | మాణిక్యహారకంఠాయ మంగళం శ్రీహనూమతే || ౨ || సువర్చలాకళత్రాయ చతుర్భుజధరాయ చ | ఉష్ట్రారూఢాయ వీరాయ మంగళం శ్రీహనూమతే || ౩ || దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ చ | తప్తకాంచనవర్ణాయ మంగళం శ్రీహనూమతే || ౪ || భక్తరక్షణశీలాయ జానకీశోకహారిణే | జ్వలత్పావకనేత్రాయ మంగళం శ్రీహనూమతే || ౫ || పంపాతీరవిహారాయ సౌమిత్రిప్రాణదాయినే | సృష్టికారణభూతాయ మంగళం శ్రీహనూమతే || …
Read More »Telangana
తాటి ముంజలు/ఐస్ యాపిల్…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తాటి ముంజలు తాటిచెట్ల కాయల నుండి లభిస్తాయి. ఇవి వేసవి దొరికే ముఖ్యమైన పండ్లలో ఒకటి. ఇవి చూడటానికి జెల్లీలా, పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటాయి. తియ్యగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే వీటి లోపలి భాగంలో నీరు ఉంటుంది. ఈ పండు శరీరానికి కలిగించే చలువ వల్ల దీన్ని ‘ఐస్ యాపిల్’ అని కూడా అంటారు. వీటిని కన్నడలో ‘తాటి నుంగు’ అని.. తమిళంలో ‘నుంగు’ అని అంటారు. శరీరాన్ని చల్లబరిచే తాటి ముంజలు ఆరోగ్యానికీ …
Read More »“ఆదిపత్య కోటలను బద్దలు కొట్టిన ప్రజల హీరో కృష్ణ”..!
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కోటగోడల్ని పగలగొట్టడం, ఆధిపత్యాల్ని కూలదోయడం, కొత్త దారుల్ని వేయడం, పదిమందీ నడవడానికి దారిని విశాలం చేయడం హీరో తనమైతే దానికి అర్హుడు కృష్ణనే. స్వయంగా వెలగడం “స్టార్” లక్షణమైతే, అలా వెలగడంలో సూపర్‌స్టార్ ఆయన. ఆంగికం, వాచకం, అభినయం అనే మూడు అంశాలు తెరమీద నాటకానికి కీలకమనే అభిప్రాయాన్ని తత్తునియలుచేసి అదీ ఎడమచేతి(వాటం)తో ప్రేక్షకులచేత నీరాజనాలందుకున్న నటుడు కృష్ణ. కృతకమైన నటనలు, వ్యక్తిత్వాలూ ఆయన ప్రదర్శించలేదు అందరి నటుల్లాగా. ఆయన సహజంగా మన ఇళ్లలో, ఇంటి పక్కల …
Read More »మహేశ్ బాబు పుత్రోత్సాహం.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తనయుడు గౌతమ్ తన గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకుని పట్టా అందుకున్నాడు. దీనిపై మహేశ్ బాబు సంతోషం వ్యక్తం చేస్తూ.. “నా హృదయం గర్వంతో ఉప్పొంగిపోతోంది. నువ్వు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినందుకు కంగ్రాచ్యులేషన్స్ గౌతమ్. నీ కలల సాకారం కోసం కృషిచేస్తూ ఉండు. ఎప్పటికీ నిన్ను ప్రేమించేవాళ్లు ఉన్నారన్న విషయం గుర్తుపెట్టుకో. ఓ తండ్రిగా ఇవాళ నేను పుత్రోత్సాహంతో గర్విస్తున్నాను” అని పోస్ట్ చేశారు.
Read More »తోమాలసేవ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీనివాసునికి అనేక పుష్పమాలలతో, తులసిమాలలతో, అనునిత్యం చేసే సేవాకైంకర్యమే. “తోమాలసేవ”. తమిళంలో ‘తోడుత్తమాలై’ అంటే నారతో కట్టిన మాల అని అర్థం. కాలక్రమంలో అదే ‘తోమాల’ గా మారి ఉండవచ్చు. ‘తోల్’ అంటే భుజం అని అర్థం. భుజం నుంచి వ్రేలాడే మాలలు గనుక ‘తోమాలలు’ అని అంటారు. ముందురోజు రాత్రే ఆయా కాలాల్లో లభించే అనేక రకాల, రంగురంగుల, పరిమళ పుష్పాలతో తయారు చేయబడిన పుష్పమాలికలను, విమాన ప్రదక్షిణం లోని యోగనరసింహస్వామి ఆలయం ప్రక్కనపున శీతల …
Read More »భూమి పుత్రుడు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన కేసీఆర్
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ పత్రికా వ్యాసాల సంకలనం సన్ ఆఫ్ ది సాయిల్ (భూమి పుత్రుడు) పుస్తకాన్ని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు ఆవిష్కరించారు. శుక్రవారంనాడిక్కడి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఈ కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి టీ హరీశ్రావు, గాదరి బాలమల్లు, పుస్తక రచయిత గోసుల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Read More »తమ్ముడికి మెగాస్టార్ భారీ విరాళం
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల నిర్వహణ కోసం తమ్ముడు పవన్ కళ్యాణ్కు మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం చెక్కుల రూపంలో అందించారు. హైదరాబాద్ నగర శివారులో ముచ్చింతల్ దగ్గర జరుగుతున్న విశ్వంభర షూటింగ్ లొకేషన్ లో వున్న చిరంజీవిని ఇవాళ అన్న నాగబాబుతో కలసి వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు పవన్. విజయోస్తు అని చిరంజీవి ఆశీర్వదించారు. కాసేపు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితుల గురించి ముగ్గురూ చర్చించుకున్నారు. అక్కడే వున్న ఆంజనేయ స్వామి విగ్రహంకు దండం పెట్టుకుని చిరంజీవికి పాదాభివందనం చేశారు పవన్ …
Read More »హిమాచల్ ప్రదేశ్‌లోని చంబాలో భూకంపం, రిక్టర్ స్కేల్‌పై 5.3గా నమోదు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హిమాచల్ ప్రదేశ్‌లోని చంబాలో బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 5.3గా నమోదైంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. నగరంలోని అనేక ప్రాంతాలతో పాటు మనాలిలో కూడా బలమైన ప్రకంపనలు సంభవించాయి. హిమాచల్‌లో భూకంపం సంభవించడానికి కొన్ని నిమిషాల ముందు, కశ్మీర్ లోయలో కూడా ప్రకంపనలు వచ్చాయి. భూకంప కేంద్రం భూ ఉపరితలం నుంచి దాదాపు 10 కిలోమీటర్ల లోతున ఉంది. పలు ప్రాంతాల్లో బలమైన భూ …
Read More »సౌండ్ ఎక్కువ.. గాలి తక్కువ ఇచ్చే వైసీపీ ఫ్యాన్ ను పక్కన పడేద్దాం
-పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామంలో వారాహి విజయభేరీ సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ పిఠాపురం, నేటి పత్రిక ప్రజావార్త : ‘సిద్ధం పేరిట కేవలం ప్రచార హోర్డింగులకే రూ.600 కోట్లు ప్రజాధనం లూటీ చేసిన జగన్ పేదవాడు… ఒక్క ఎమ్మెల్యే లేకుండానే ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరినీ ఆదుకున్న నేను పెత్తందారుడినా..? మద్యం అమ్మకాల్లో డిజిటల్ కరెన్సీ లేకుండా చేసి రూ.20 వేల కోట్లు జేబులో వేసుకున్న వైసీపీ నాయకుడు పేదవాడు.. అయిదేళ్లు అధికారం లేకున్నా ప్రజల తరఫున పోరాడిన నేను పెత్తందారుడినా..? జేపీ …
Read More »అసోసియేషన్ ఆఫ్ అలైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 225 సౌత్ విజయవాడ వారి ఆధ్వర్యంలో అన్న వితరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : లేనివారికి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతోనే అసోసియేషన్ ఆఫ్ అలైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 225 సౌత్ విజయవాడ అలెన్స్ క్లబ్ ఆఫ్ రమాదేవి క్లబ్ అధ్యక్షురాలు అలై ఎం శోభ రాణి ఆధ్వర్యంలో అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు, శుక్రవారం క్లబ్ సభ్యులు కటకం సతీష్ కుమారుడు సాత్విక్ సాయిరాం పుట్టినరోజు సందర్భంగా గుణదల ఆపిల్ సొసైటీ లో ఈ అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిస్టిక్ పి …
Read More »