పులివెందుల ఎవరి జాగీరు కాదు.. ప్రజాస్వామ్యం ప్రజల హక్కు: కె. బుచ్చి రామ్ ప్రసాద్
మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త: పులివెందుల ఎవరి కుటుంబానికి సొంతం కాదని, ప్రజాస్వామ్యంలో అంతిమ అధికారం ప్రజలదేనని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర…
