Breaking News

Daily Archives: May 2, 2024

ఉయ్యూరులో హోమ్ ఓటింగ్ పరిశీలించిన జిల్లా కలెక్టర్

-హోం వోటింగ్ వేగవంతం గావించాలి పెనమలూరు, ఉయ్యూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం పెనమలూరు నియోజకవర్గంలో హోం ఓటింగ్ నిర్వహణ తీరు పరిశీలించారు. తొలుత గంగూరు ధనేకుల ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ కలెక్టర్ పరిశీలించి ఈవీఎం కమిషనింగ్ అంటే బ్యాలెట్ యూనిట్ లో బందరు పార్లమెంట్ బ్యాలెట్ పేపర్ సెట్ చేయడం, కంట్రోల్ యూనిట్ లో అభ్యర్థులు వారి గుర్తులు లోడ్ చేయడం వాటికి సీల్ వేయడం వంటి కార్యక్రమాన్ని …

Read More »

రోజాకు ఏఎంకే పార్టీ మ‌ద్ద‌తు…

నగరి, నేటి పత్రిక ప్రజావార్త : మంత్రి ఆర్కే రోజా సెల్వ‌మ‌ణికి అన్నా మ‌క్క‌ల్ క‌చ్చి పార్టీ (ఏఎంకే) సంపూర్ణ మ‌ద్ద‌తును గురువారం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఆ పార్టీ చీఫ్ ఇవి క‌న్నాయ‌రం ఆధ్వర్యంలో మంత్రిని క‌లిశారు. ఈ సంద‌ర్బంగా ఆమెను అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గాన్ని అన్ని రంగాల‌లో అభివృద్ది చేశార‌ని, మ‌రోసారి ఆమె ఎమ్మెల్యేగా గెల‌వాల‌ని, తిరిగి మంత్రిగా కొలువు తీరాల‌ని పార్టీ చీఫ్ ఇవి క‌న్నాయ‌రం కోరారు. త‌న‌కు పార్టీ ప‌రంగా సంపూర్ణ మ‌ద్ద‌తు …

Read More »

చంద్రబాబూ అవ్వతాతలపై ఎందుకింత కక్ష… : మంత్రి ఆర్కేరోజా

-నీ వయస్సున్న వృద్దులను కష్టపెట్టడంలో నీకెందుకింత ఆనందం -ఒక్కరోజు నువ్వు వారిలా ఎండలో నిలుచుంటే కష్టాలు నీకు అర్థమయ్యేది నగరి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రబాబు పన్నాగంతో పెన్షన్ల కోసం రాష్ట్రవ్యాప్తకంగా అవ్వాతాతలు పడే నరకయాత మనసును ద్రవింపజేస్తోందని మంత్రి ఆర్కేరోజా అన్నారు. గురువారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 58 నెలలు లేని కష్టాలు నేడు అవ్వాతాతలు, దివ్యాంగులు పడాల్సివస్తోందన్నారు. ఉదయం ఐదు గంటలకే పెన్షన్‌ ఇంటికే వెళ్లి ఇప్పించే జగనన్నను చూసి అవ్వతాతలు నా బిడ్డ బాగుండాలని ఆశీర్వదించడాన్ని చంద్రబాబు …

Read More »

ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికే పోటీ చేస్తున్నా… : పేరం శివ నాగేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా పేరం శివ నాగేశ్వరరావు గౌడ్, నేషనల్ సెక్రెటరీ ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో పేరం శివ నాగేశ్వరరావు గౌడ్, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి మాట్లాడుతూ… జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ వారు నాకు గుర్తుని కేటాయించారు. పువ్వుల బుట్ట గుర్తుపై పోటీ చేయుచున్నాను. ఆ …

Read More »

దళితులపై జరుగుతున్న దాడులు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయం,,, :  కట్టిపోగు బసవరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో కే.బసవరావు మాట్లాడుతూఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎస్సీ కమిషన్ లో మెంబర్ గా నేను రెండు సంవత్సరాలు పని చేయడం జరిగింది. తర్వాత నేను రాజీనామా చేసి ఈ కమిషన్ నుంచి బయట రావడం కూడా జరిగింది.ఈ రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్య నేరాలు, దళితుల …

Read More »

టిడిపి, జనసేన, బిజెపి కుటమికి మా మద్దతు…

-బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టిడిపి, జనసేన,బిజెపి ఓటమికి మా మద్దతు అని తెలిపారు. ఈ సందర్భంగా గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 14వ తేదీన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రవ్యాప్తంగా సమావేశాన్ని గుంటూరు లో నిర్వహించాం సమావేశంలో రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై చర్చించా ము ప్రస్తుత ప్రభుత్వం ఇసుక, మైనింగ్, లిక్కర్, వంటి కుంభకోణాలలో కూరుకు పోయిందని, బీసీ సంక్షేమ …

Read More »

కూటమితోనే అభివృద్ధి సాధ్యం… : సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పశ్చిమ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి సుజనాచౌదరి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం 44 వ డివిజన్ టిడిపి అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాసరావు జనసేన డివిజన్ అధ్యక్షురాలు మల్లెబోయిన విజయలక్ష్మి బిజెపి డివిజన్ అధ్యక్షులు లక్ష్మణరావు చలపాక డూండీ తో కలిసి విద్యాధరపురం అప్పలస్వామి క్వారీ లేబర్ కాలనీ తదితర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి స్థానిక సమస్యలను అడిగి …

Read More »

వ్యాపార సామ్రాజ్యంగా మారనున్న పశ్చిమం

-సుజనా ఆలోచన విధానం-ప్రభుత్వానికి భారీ ఆదాయం -పెరగనున్న ఉపాధి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజక వర్గం. ఇది ఒక వ్యాపార కేంద్రం. ఏపీలో ఇంత పెద్ద స్థాయి వాణిజ్య కేంద్రం ఏదీ లేదనే చెప్పవచ్చు. ముఖ్యంగా పశ్చిమం వన్ టౌన్ పెద్ద స్థాయి వ్యాపార కేంద్రంగా ఉంది. ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువుల నుంచి ఫాన్సీ, బంగారం,మందులు, వస్త్రలతలో వస్త్రాలు, కాళేశ్వరరావు మార్కెట్ లో ఫ్రెష్ కూరగాయలు… అవి ఇవీ అని కావు… ఇక్కడ దొరకని ఏవీ లేవని …

Read More »

వెస్ట్ లో వార్ వన్ సైడేనా ?

-సుజనా గెలుపు ఖాయమేయినట్టే విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమలో వైసీపీ ఓటమి ముందే ఖరారైందా.. ? అవుననే అంటున్నాయ్ ఎన్డీఏ పార్టీల శ్రేణులు…. విజయవాడ పశ్చిమ సీటుకు ఎవరు అభ్యర్థులో ఏపీ వ్యాప్తంగా చర్చ రేకెత్తింది. వెల్లంపల్లిని మార్చిన తర్వాత ఆసిఫ్ ను వైసీపీ ప్రకటించిన తర్వాత ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎవరనే ఉత్కంఠ నెలకొంది. టీడీపీ, జనసేన నుంచి బరిలో దిగుతారని చాలా మంది భావించారు.. చివరికి బీజేపీకి ఈ సీటు కేటాయించారు.. ఆ తర్వాత సుజనాను అభ్యర్థిగా …

Read More »

ఏపీలో ప్రధాని మోదీ ఎన్నికల‌ ప్రచారం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో ప్రధాని మోదీ ఎన్నికల‌ ప్రచారం నిర్వహించనున్నారు.! ఈ క్రమంలోనే ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ వచ్చేసింది. ఈ నెల‌ 7, 8 తేదీలలో రోడ్ షో, సభలు నిర్వహించనున్నారు. రాజమహేంద్రవరంలో పురందేశ్వరికి మద్దతుగా 7న సాయంత్రం 3.30 గంటలకు వేమగిరిలో సభలో మోదీ ప్రసంగించనున్నారు. సాయంత్రం 5.45 గంటలకు అనకాపల్లి పరిధిలోని రాజుపాలెం సభలో పాల్గొనున్నారు. 8 న సాయంత్రం 4.00 గంటలకు పీలేరు సభలో ప్రసంగించనున్నారు. రాత్రి 7.00 గంటలకు విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియం …

Read More »