-అన్ని వర్గాల ప్రజలు మద్దతుస్తున్నారు -బీజేపీ అధికార ప్రతినిధి విల్సన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గెలుపు పేద ప్రజల గెలుపు అని రు బీజేపీ అధికార ప్రతినిధి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆర్ డి విల్సన్ అన్నారు. సుజనాతో మాల మహాసభ, నాయి బ్రాహ్మణ, వడ్డెర, మాదిగ దండోరా తదితర కులాల ప్రజలు పలు దఫాలుగా సమావేశమయ్యారని తెలిపారు. మాల మహాసభ అధ్యక్షుడు బండి బాలయోగి, నాయి బ్రాహ్మణ …
Read More »Daily Archives: May 8, 2024
సుజనాను గెలిపించండి…
-ఎన్డీఏకు మద్దతు ప్రకటించిన ఏపీ పెన్షనర్ల సంఘం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పెన్షనర్లను మోసం చేసిన జగన్ ప్రభుత్వాన్ని ఓడించాలంటూ ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల సంఘం-అమరావతి విభాగం ఓటర్లకు పిలుపు ఇచ్చింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనాకు మద్దతు ప్రకటించింది. ఎన్డీఏ అభ్యర్థులకు ఓటేయాలంటూ కరపత్రాలను సుజనా చౌదరి ద్వారా విడుదల చేశారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలని, ఎన్డీఏ కూటమిని గెలిపించాలని పెన్షనర్ల సంఘం తమ కరపత్రాల్లో విజ్ఞప్తి చేసింది. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలు 30వేల …
Read More »ఆటో డ్రైవర్ల సంక్షేమంపై పచ్చ మీడియా విష ప్రచారం
-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆటో డ్రైవర్ల సంక్షేమంపై పచ్చ మీడియా పనిగట్టుకుని విషం చిమ్ముతోందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. గుణదలలో బుధవారం ఎన్నికల ప్రచార అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత వాహనం ఉన్న ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా రూ. 10 వేల ఆర్థిక సాయం అందిస్తోన్న ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వమని ఈ సందర్భంగా …
Read More »మా లక్ష్యం 175/175
-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కుట్రలతో ఎన్ని కూటములు కట్టినా.. ప్రజల చల్లని దీవెనలతో 175 స్థానాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వెలంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ 1వ డివిజన్ గుణదల షిర్డీసాయి నగర్లో బుధవారం ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ ఉద్ధంటి సునీత, నాయకులు కొండా మహేశ్వర్ రెడ్డి, వెలంపల్లి …
Read More »