Breaking News

Monthly Archives: May 2024

దార్మికతను కాపాడుకుందాం…

-ఆత్మీయ సమ్మేళనంలో సుజనా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆధ్యాత్మిక పరంగా అందరం ధార్మికత ను కాపాడుకుందాం అని పశ్చిమ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) అన్నారు. హిందూ ధార్మిక గురుస్వాముల ఆత్మీయ సమ్మేళనం భవానిపురం ఆహ్వానం కళ్యాణమండపంలో బుధవారం నిర్వహించారు పశ్చిమ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి సుజనా చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు .ఆయన మాట్లాడుతూ ధార్మికత అన్ని సమస్యలను సత్వరం పరిష్కారం చూపుతుందని స్పష్టం చేశారు. తాళ్ళయపాలెం సైవక్షేత్రం. శ్రీ శ్రీ శ్రీ …

Read More »

భారీ మెజారిటీతో గెలుస్తాం… : సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్ని వర్గాల ప్రజల ఆదరణ తనకు ఎంతగానో సంతృప్తి కలిగిస్తోందని ఈ ఆదరణ ప్రకారం తాను భారీ మెజార్టీ తో గెలుస్తానని పశ్చిమ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) ధీమా వ్యక్తం చేశారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా సుజనా 34 డివిజన్లో విస్తృతంగా ప్రచారం చేసారు. టిడిపి అధ్యక్షులు అడ్డూరి కొండలరావు క్లస్టర్ ఇంచార్జ్ కొట్టేటి హనుమంతరావు బిజెపి డివిజన్ అధ్యక్షులు రుద్రపాటి వెంకటేష్ జనసేన డివిజన్ ప్రెసిడెంట్ …

Read More »

మహిళా సాధికారత కోసం పని చేస్తా… : సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది సాధికారత సాధించాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. భవానీపురం కన్వెన్షన్ సెంటర్ లో ఆర్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం మహిళా సాధికారత నైపుణ్య శిక్షణ-ఉపాధి అవకాశాలు సెమినార్ నిర్వహించారు. ‍మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని సుజనా అన్నారు. మహిళా హక్కులను జగన్ ప్రభుత్వం కాలరాసిందని, ఇందుకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆర్కే ఫౌండేషన్ — వృత్తి నైపుణ్య కోర్సులను …

Read More »

చిట్టి నగర్ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నసుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం సందర్భంగా చిట్టి నగర్ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని బుధవారం సుజనా చౌదరి దర్శించుకున్నారు. స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. సుజనాకు విశ్వహిందూ పరిషత్ నాయకులు కొంపెళ్ళ శ్రీనివాస్ రావు స్వాగతం పలికారు. శ్రవణా నక్షత్రం పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని సుజనా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు బోయపాటి నాని చౌదరి, జిల్లా బీజేపీ కోశాధికారి అవ్వారు బుల్లబ్బాయి, …

Read More »

ప్రజా రాజధానిగా అమరావతి ఇక్కడే ఉంటుంది… : వసంత కృష్ణ ప్రసాదు

మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా రాజధానిగా అమరావతి ఇక్కడే ఉంటుందని ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు అన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి సాగునీటి సమస్య తీర్చడం జరుగుతుందన్నారు. పేదలందరికి ఉచ్చితంగా ఇసుక అందించడం జరుగుతుందన్నారు. ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పనే లక్ష్యంగా పనిచేసే వ్వక్తి చంద్రబాబు అని అన్నారు. విజయవాడ రూరల్ మండలం షాబాద్ జక్కంపూడి గ్రామాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు బుధవారం ఎన్నికల ప్రచార యాత్ర సాగిందన్నారు. గ్రామస్తులు …

Read More »

ఎన్నికల ప్రచారం లో వసంత కృష్ణ ప్రసాదు సతీమణి వసంత శీరిష…

కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : కొండపల్లి లో కొనసాగుతున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు సతీమణి వసంత శీరిష ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బుధవారం నాడు స్థానిక మహిళలు పార్టీ నాయకులు, అభిమానులతో కొండపల్లి లోని డిఏవి స్కూల్ ఏరియా అంబేద్కర్ నగర్ వడ్డెరనగర్ లో వసంత శిరీష ఇంటింటి ప్రచార కార్యక్రమం కోనసాగింది. ప్రతి ఇంటింటికి వెళ్ళి వారిని అప్యాయంగా పలకరిస్తూ ఓట్లు ను అభ్యర్థిస్తూ సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి ఎమ్మెల్యేగా వసంత కృష్ణ ప్రసాదు ని విజయవాడ …

Read More »

గడప గడపకి ఎన్నికల ప్రచారంలో దిమంత్ సాయి

మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : మైలవరం నియోజకవర్గం మైలవరం పట్టణంలో వసంత వెంకట కృష్ణప్రసాద్ (ఉమ్మడి కూటమి అభ్యర్థి) తనయుడు దిమంత్ సాయి గడప గడపకి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బుధవారం స్థానిక పార్టీ నాయకులు మహిళలతో కలిసి ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటికి వెళ్ళి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటి చేస్తున్న వసంత కృష్ణ ప్రసాదు కి యంపి గా పోటీచేస్తున్న కేశినేని శివనాథ్ కి సైకల్ గుర్తుపై ఓట్లు వేసి …

Read More »

మీలో ఒక్కడిగా మీ కోసం సేవ చేసిన అవినాష్ నీ ఆశీర్వదిoచాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ వైసిపి అభ్యర్థి దేవినేని అవినాష్, వైసిపి ఎంపి అభ్యర్థి కేశినేని నాని విజయాన్ని కాంక్షిస్తూ రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు పై ఓటు వేయాలని కోరుతూ అవినాష్ సతీమణి దేవినేని సుధీర, సోదరి దేవినేని క్రాంతి,కేశినేని హైమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 9, 12వ  డివిజన్ లలో  గడప గడపకు తిరుగుతూ ప్రజలను కలిసి వైసిపి హయంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం గురించి వివరిస్తూ  వైసిపి శ్రేణులు ముందుకు సాగారు. మీలో ఒక్కడిగా మీ …

Read More »

11వ డివిజన్లో దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 11వ డివిజన్, రెల్లీస్ కాలనీ, హై స్కూల్ రోడ్, విశాల్ మార్ట్ రోడ్, వీరభనేని ప్లాజా ప్రాంతాలలో తూర్పు నియోజకవర్గ వైసిపి అభ్యర్థి దేవినేని అవినాష్ మరియు స్థానిక ఇంచార్జ్ పర్వతనేని పవన్..ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ రెల్లిస్ కాలని వద్ద నుంచి కరణం గారి బజార్ వరకు ఇంటింటికి ప్రచారం చేశామన్నారు. గద్దె రామ్మోహన్ ఎంఎల్ఏ గా ఉన్న పది సంవత్సరాలపాటు నియోజకవర్గంలో ఏ అభివృద్ది చేయలేకపోయాడన్నారు. వైసిపి హయంలో …

Read More »

వైసీపీ లోకి భారీ చేరికలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తూర్పు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై టీడీపీ, జనసేన నాయకులు ఆయా పార్టీలను వదలి వైసీపీ లో చేరుతున్నారని, రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలతో ఆ పార్టీలు ఖాళీ అవ్వడం ఖాయమని నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ తెలిపారు . 16వ డివిజన్ విజయవాడ అర్బన్ కాపునాడు ప్రధాన కార్యదర్శి,జనసేన నాయకులు పోతురాజు శ్రీనివాసరావు నాయకత్వంలో 100 కుటుంబాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినాయకత్వంకు …

Read More »