అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతరత్న సర్ డాక్టర్ మోక్షగుండా విఘ్నేశ్వర జన్మదినం పురస్కరించుకొని ఇంజనీర్స్ డే ఘనంగా నిర్వహించారు. పద్మావతి మహిళ యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగింది. ఆధునిక నిర్మాణ రంగంలో సాంకేతిక సూచనలు అన్న అంశంపై రాజా గౌతమ్ ను అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది. ఈ అవార్డును IIT తిరుపతి సివిల్ ఇంజనీర్ డిపార్ట్మెంట్ డీన్ మరియు ప్రొఫెసర్ డాక్టర్ ఎ. మురళీకృష్ణ చేతుల మీదుగా అందజేశారు. అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది : బి. ఎన్. రాజు …
Read More »Daily Archives: September 15, 2024
ఆస్తి పన్ను చెల్లింపుదారులకు విజ్ఞప్తి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలోని ఆస్థి పన్ను బకాయిదారులు అందరూ తమ తమ ఆస్థి పన్ను, కుళాయి చార్జీలు, డ్రైనేజి చార్జీలు, వాటర్ మీటర్ చార్జీలు మరియు ఖాళీ స్థలముల పన్నులను ఈ అర్ధ సంవత్సరం ది.30-09-2024 లోపు చెల్లించి నగరాభివృద్ధికి సహకరించవలసినదిగాను, మరియు తదుపరి విధించబడు పెనాల్టి నుండి ఉపశమనం పొందవలసినదిగా కోరడమైనది. ప్రజల సౌకర్యార్ధo విజయవాడ నగరపాలక సంస్థ పరిధి లోని 3 సర్కిల్ కార్యాలయములలోను మరియు విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన …
Read More »వైద్య సేవలు గ్రామాలకు చేరాలి… : వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి
చిలకలూరిపేట, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య సేవలు పట్టణాలకు పరిమితం కాకుండా గ్రామాలకు చేరాలంటే విస్తృతంగా వైద్య శిబిరాలు నిర్వహించాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి కోరారు. ఈనెల 15వ తేదీన చిలకలూరిపేట సమీపంలో గల నాగభైరవవారి పాలెంలో కీర్తిశేషులు వడ్లమూడి హరిబాబు జ్ఞాపకార్థం వారి కుమారుడు శివయ్య సౌజన్యంతో మానవత స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 500 మంది రోగులకు ఒక వైద్యుడు అందుబాటులో …
Read More »డాక్టర్.కాకాని తరుణ్ ఆధ్వర్యంలో ఒక్కరోజులో 125 మంది ప్రాథమిక సభ్యత్వాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఈస్ట్ బెంజ్ సర్కిల్ లో ఆదివారం స్వాతంత్ర్య సమరయోధులు కాకాని వెంకటరత్నం విగ్రహ కూడలి లో విగ్రహ కమిటీ చైర్మన్ డాక్టర్. కాకాని తరుణ్ బిజెపి సభ్యత్వ నమోదు శిబిరం ఏర్పాటు చెయ్యటం జరిగింది . ఈ శిబిరానికి ముఖ్య అతిధి గా ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరాం విచ్చేసి శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి విజయవాడ ఈస్ట్ కన్వీనర్ పోతంశెట్టి నాగేశ్వర రావు, ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాల రమేష్, కొలపల్లి …
Read More »మెరుగైన రహదారులు నిర్మిస్తాం…
-ప్రజల సౌకర్యార్థం మరిన్ని ఆర్టిసి బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు త్వరలో ఏర్పాటు చేస్తాం. -ప్రజా సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం… -రవాణా శాఖ యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి. -ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడి. ధర్మవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెరుగైన రహదారులు నిర్మిస్తామని రాష్ట్ర ప్రజల సౌకర్యం మరిన్ని ఆర్టీసీ బస్సులతో పాటు పట్రికల్ బస్సులు కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని, ప్రజా సంక్షేమమే ఎన్ డి ఏ ప్రభుత్వము …
Read More »శానిటేషన్ సిబ్బందికి నిత్యవసర సరుకులు పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బుడమేరు ముంపు గురయిన మన 42 వ డివిజన్ ప్రజలకు ఎనలేని సేవలు చేసిన శానిటేషన్ సిబ్బందికి నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య , ప్రజలలో ఉండి ఎనలేని సేవలు చేసినటువంటి శానిటేషన్ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా అభినందించాలి ఎందుకంటే మనకోసం వాళ్ళ ఆరోగ్యాన్ని గాని వాళ్ళ కుటుంబాన్ని గాని పట్టించుకోకుండా మనకు సేవలు చేసిన పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి ఒక్కరు అండగా నిలవాలని కోరారు, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా …
Read More »ఎంపిపి స్కూలు ఉపాధ్యాయులు, బిసి సంక్షేమ వసతి గృహం అధికారి లను సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాలలో చదువుతున్న బాలికల పట్ల అనైతికంగా ప్రవర్తించడం తో సాటిలైట్ ఎంపిపి స్కూలు కు చెందిన ఉపాధ్యాయులు పి సన్యాసిరావు ను, ప్రభుత్వ బిసి కళాశాల వసతి గృహం వసతి సంక్షేమ అధికారి ఎమ్. సత్య కుమారి లని విధులు నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చెయ్యడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శాటిలిటిసిటీ, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్ పిపి పాఠశాల ఉపాధ్యాయులు పి.సన్యాసిరావు అదే పాఠశాలలో విద్యార్థులతో …
Read More »వరద బాధితుల కోసం పలువురు విరాళాలు అందజేత
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితుల కోసం పలువురు దాతలు విరాళాలు అందించారు. సీఎం చంద్రబాబును హైదరాబాద్ లో ఆదివారం కలిసి సీఎం సహాయ నిధికి చెక్కులు అందించారు. వీరికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపి, అభినందించారు. విరాళాలు అందించిన వారిలో…. 1. జీవీకే ఫౌండేషన్ ఛైర్మన్ జీవీకే రెడ్డి, జీవీ సంజయ్ రెడ్డి రూ.5 కోట్లు. 2. కాంటినెంటల్ కాఫీ తరపున చల్లా శ్రీశాంత్ రూ.1 కోటి 11 లక్షలు 3. చల్లా రాజేంద్రప్రసాద్ ఫ్యామిలీ ఫౌండేషన్ తరపున చల్లా అజిత …
Read More »రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఇసుక 14,00,415 మెట్రిక్ టన్నులు
-రాష్ట్ర గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం నాటికి రాష్ట్రంలోని 24 ఇసుక నిల్వ కేంద్రాలలో 14,00.415 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని వాణిజ్య పన్నుల శాఖ ఛీప్ కమీషనర్, గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అదివారం 1665 మెట్రిక్ టన్నుల ఇసుక కోసం రాష్ట్ర వ్యాప్తంగా 282 మంది దరఖాస్తు చేసుకోగా, వారిరందరికీ ఇసుకను సరఫరా చేసామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న వాతావరణ పరిస్దితులు, …
Read More »వరద బాధితుల కోసం తెలుగు రాష్ట్రాలకు “దివీస్” యాజమాన్యం 15 కోట్ల విరాళం
-ఎపి కి నారా లోకేష్ ద్వారా రూ.5 కోట్లు -అక్షయ పాత్రకు రూ.5 కోట్లు -తెలంగాణ సిఎం 5 కోట్లు -దివిస్ ఎండి. మురళి దివి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల తెలుగు రాష్ట్రాలలో సంభవించిన వరదల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలను ఆదుకునేందుకు సామాజిక బాధ్యతగా విరాళాలు అందించాలని ఇచ్చిన పిలుపుమేరకు దివీస్ లేబరేటరీస్ యాజమాన్యం ఉభయ తెలుగు రాష్ట్రాలకు 15 కోట్ల విరాళం అందించినట్లు దివిస్ లేబొరేటరీ మేనేజింగ్ డైరెక్టర్ మురళి దివి తెలిపారు . వరద …
Read More »