– శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు – అక్టోబరు 4న ధ్వజారోహణంనాడు ముఖ్యమంత్రివర్యులు పట్టువస్త్రాల సమర్పణ – వాహనసేవల వైశిష్ట్యం ఇలా… తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : పురాణాల ప్రకారం శ్రీనివాసుడు వేంకటాద్రిపై వెలిసిన తొలినాళ్లలోనే బ్రహ్మదేవున్ని పిలిచి లోకకల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. ఈ ప్రకారం ఆనందనిలయం మధ్యలో ఆవిర్భవించిన శ్రీవేంకటేశ్వరుడికి కన్యామాసం(ఆశ్వయుజం) లోని శ్రవణ నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు తొమ్మిదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించారట. అందువల్లే ఇవి ‘బ్రహ్మోత్సవాలు’గా ప్రసిద్ధిచెంది అప్పటినుండి నిరాటంకంగా కొనసాగుతున్నాయి. అక్టోబరు …
Read More »Daily Archives: October 3, 2024
నియోజకవర్గ విద్యా కుటుంబం సహాయం అపూర్వం
-అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ -ఆముదార్లంకలో 380 వరద బాధిత కుటుంబాలకు వంట పాత్రలు, కుక్కర్లు పంపిణీ చల్లపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితులకు నియోజకవర్గ విద్యా కుటుంబం సహాయం అపూర్వమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం చల్లపల్లి మండలం ఆముదార్లంకలో 380 వరద బాధిత కుటుంబాలకు నియోజకవర్గ విద్యా కుటుంబం ఆధ్వర్యంలో వరద బాధితులకు వంట పాత్రలు, కుక్కర్లు పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల సంభవించిన వరదల సమయంలో …
Read More »మూడు రోజులు తిరుపతి, తిరుమల పర్యటన ముగించుకొని రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి సాదర వీడ్కోలు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మూడు రోజులు తిరుపతి,తిరుమల పర్యటన ముగించుకొని తిరిగి గురువారం రాత్రి 8.10 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయితీ రాజ్, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి గౌ : కొణిదెల పవన్ కళ్యాణ్ కు రేణిగుంట విమానాశ్రయం నందు జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల శాసన సభ్యులు అరణి శ్రీనివాసులు,బొజ్జల సుధీర్ రెడ్డి, జనసేన పార్టీ నాయకులు తదితరులు సాదర వీడ్కోలు పలికారు. …
Read More »తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా చేసి ఇచ్చేలా నగర ప్రజలను చైతన్య పరచాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 5 వ తేదీ నుండి తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా చేసి ఇచ్చేలా నగర ప్రజలను చైతన్య పరచాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మున్సిపల్ అధికారులు సిబ్బందిని ఆదేశించారు. గురువారం సాయంత్రం నగరంలోని నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ మున్సిపల్ అధికారులు సిబ్బందితో చెత్త నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల నాలుగో తేదీన శుక్రవారం ఉదయమే నగరంలోని ప్రతి ఇంటికి పోయి చెత్తను …
Read More »అమ్మవారికి బంగారు వజ్ర కిరీటం సమర్పణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం అమ్మవారికి అలంకరణ నిమిత్తం పీనేన్స్ కమర్శియల్ ప్రై లిమిటెడ్, ఆర్ ఓ సి, ముంబై కి చెందిన సౌరబ్ బోరా 1817 గ్రాముల బరువు కలిగిన బంగారు వజ్ర కిరీటం ను, విష్ణు మేడోస్, బంజారా హిల్స్, హైదరాబాద్ కు చెందిన సి ఎం రాజేష్ గారు 210 గ్రాముల బంగారు డైమండ్ సూర్యుడు (సూర్యబింబం), చంద్రబింబం(207 గ్రాములు) మరియు ఏమిరాల్డ్ ఫర్నిచర్, కొండాపూర్, హైదరాబాద్ కు చెందిన హైమావతి సూర్య కుమారి లు వజ్ర …
Read More »టెండర్, వర్క్ ఆర్డర్ పొందిన కాంట్రాక్టర్లు వెంటనే పనులు ప్రారంభించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులకు టెండర్, వర్క్ ఆర్డర్ పొందిన కాంట్రాక్టర్లు వెంటనే పనులు ప్రారంభించాలని, అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ కాంట్రాక్టర్లకు స్పష్టం చేశారు. గురువారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టే కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పనుల పురోగతి, నాణ్యతా ప్రమాణాలు పాటించడం, బిల్లుల చెల్లింపు, కాంట్రాక్టర్ల సమస్యలపై కమిషనర్ ప్రత్యేక …
Read More »బుడమెరుపై చెక్ డ్యామ్ ల నిర్మాణం చేపట్టాలి… : పేరం శివ నాగేశ్వర రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో నివసించే నగర ప్రజలకు బుడమేరు చాలా ఇబ్బందికరమైన సమస్యగా ఉన్నదని బుడమేరు సమస్య పై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టకపోవడం చాలా బాధాకరం అని అన్నారు సందర్భంగా విజయవాడ ధర్నా చౌక్ లొ జరిగిన రిలే నిరాహార దీక్ష లో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పేరం శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడ నగరం మొత్తం నీటిలో మునిగిపోయి చాలామందికి ఆస్తి నష్టం ప్రాణ నష్టం, వ్యాపారస్తులు అందరూ. కూడా చాలా నష్టపోయారు. …
Read More »విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »బంగారు కొండ ప్లస్ ద్వారా పోషణ విలువలు. కిట్స్, ఆరోగ్య సంరక్షణ
-అంగన్వాడీ కేంద్రాల్లో మానవ వనరులు అభివృద్ది -గెయిల్ ప్రతినిధులతో కలెక్టరు సమావేశం -కలెక్టరు పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సామ్ మమ్ పిల్లల ఎదుగుదలను సాధారణ స్థితికి తీసుకుని వొచ్చే క్రమంలో జిల్లాలో బంగారు కొండ ప్లస్ కార్యక్రమాన్ని కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద చేపట్టే ప్రతిపాదనలను సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం కలెక్టరు క్యాంపు కార్యాలయంలో గెయిల్ ప్రతినిధులతో కలెక్టరు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, వయస్సుకు …
Read More »పట్టా భూముల నుంచి ఇసుకను త్రవ్వకాలు పై సమీక్ష
-డి ఎల్ ఎస్ ఎ సమావేశంలో దిశా నిర్దేశం -కలెక్టరు పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పట్టాలాండ్స్ లేదా DKT భూముల ల్యాండ్ హోల్డర్ల నుండి ఇసుకను డి-కాస్టింగ్ చేయడానికి ప్రభుత్వం నిర్దేశించిన విధాన మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు చేయాలని, ఇసుక త్రవ్వకాల ధర నిర్ణయం తీసుకోవడం ఇతర జిల్లాలో ధరల వివరాలను విశ్లేషణ చేసి నివేదిక అందచేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. గురువారం ఉదయం జిల్లా స్థాయి ఇసుక కమిటీ (DLSC) సమావేశం, కలెక్టర్ క్యాంపు …
Read More »