-టీడీపీ పొలిటికల్ యూనివర్సిటీ… ఏ ముఖ్య నాయకుడిని చూసినా మూలాలు టీడీపీలోనే -టీడీపీ పనైపోయిందన్న వారి పనే అయిపోయింది -మొన్న జరిగింది ఎన్నికలు కాదు…రాక్షసుడితో యుద్ధం -ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతాం…కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తాం -ఇసుక, మద్యంలో ఎవరూ తలదూర్చొద్దు… ఎవరు తప్పుచేసినా పార్టీకి చెడ్డపేరు -ఎమ్మార్పీ రేట్లకు మించి మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవు -టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సభ్యత్వ నమోదును ప్రారంభించిన చంద్రబాబు -తొలి సభ్యత్వం తీసుకున్న టిడిపి అధినేత అమరావతి, నేటి …
Read More »Daily Archives: October 26, 2024
నేటి పత్రిక ప్రజావార్త :
Read More »నేటి పత్రిక ప్రజావార్త :
Read More »ఎన్టీఆర్ జిల్లా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలతో సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరుకు మరియు అనుబంధ విభా కమిటీలను నూతనంగా నియమంచాలని నిర్దేశించిన సందర్భంగా శనివారం నాడు ఎన్టీఆర్ జిల్లా. వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తల సమావేశం జరిగింది.ఈ సమావేశంలో కమిటీలు మరియు పార్టీ అభివృద్ధి గురించి దిశా నిర్దేశం చేయడం జరిగింది. అలాగే 3-నవంబర్-2024 తేదీన విజయవాడ, శేషాసాయి కళ్యాణ మండపంలో జరిగే ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నాయకులు, కార్యకర్తలతో విస్తృతస్థాయి …
Read More »పేదలను స్వపరిపాలన అధికార దిశగా నడిపించాలి… : విజయ్ కుమార్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తాడేపల్లి లిబరేషన్ కాంగ్రెస్స్ పార్టీ ఆఫీసులో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విజయ్ కుమార్ ఐ ఏ ఎస్ (R) విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వ ఏర్పడి ఐదు నెలల పూర్తయింది ప్రభుత్వం కుదురుకోవడానికి కొంత సమయం ఇవ్వాలి కాబట్టి మా పార్టీ తరపున సమయం ఇచ్చామని ఐడియాలజీతో, విలువలు, సిద్ధాంతాలకు కట్టుబడి లిబరేషన్ కాంగ్రెస్స్ పార్టీ పనిచేస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసి, మైనారిటీలోని పేదలను స్వపరిపాలన అధికార దిశగా …
Read More »నూతన స్వయం సహాయక గ్రూప్ లను ఏర్పాటుకు మెప్మా సిఎంఎం, సిఓలు చర్యలు తీసుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వార్డ్ సచివాలయాల వారీగా నూతన స్వయం సహాయక గ్రూప్ లను ఏర్పాటుకు మెప్మా సిఎంఎం, సిఓలు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. శనివారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో మెప్మా(ఉపా సెల్), పరిపాలన, లీగల్ సెల్ విభాగాల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో వార్డ్ సచివాలయాల వారీగా నూతనంగా స్వయం సహాయక గ్రూప్ లు ఏర్పాటు చేయడానికి మెప్మా సిబ్బంది …
Read More »మౌలిక వసతుల కల్పనలో అధికారులు శ్రద్ధ తీసుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అడవితక్కెళ్లపాడు టిడ్కో గృహ సముదాయంలో నివాసం ఉండే ప్రజలకు జిఎంసి నుండి అందే మౌలిక వసతుల కల్పనలో అధికారులు శ్రద్ధ తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. శనివారం కమిషనర్ గారు టిడ్కో గృహ సముదాయాలను అధికారులతో కలిసి పరిశీలించి, స్థానికులతో సమస్యలపై వివరాలు తీసుకొని ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత టిడ్కో గృహ సముదాయంలో ఎంత మంది …
Read More »స్వచ్చంద సంస్థలు యాంటి బర్త్ కంట్రోల్ (ఏబిసి)కి సహకరించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వీధి కుక్కల నియంత్రణకు స్వచ్చంద సంస్థలు యాంటి బర్త్ కంట్రోల్ (ఏబిసి)కి సహకరించాలని, ఏబిసి చేసే ఏజన్సీ నిబందనలను పటిష్టంగా పాటించేలా జిఎంసి నుండి ప్రత్యేకంగా పర్యవేక్షణకు అధికారులను కేటాయిస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. శనివారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో వీధి కుక్కల నియంత్రణ, సమస్యలు, పరిష్కార మార్గాలపై వివిధ జంతు ప్రేమికులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, జిఎంసి, ప్రభుత్వ పశువైద్య …
Read More »త్రాగునీటి సరఫరాని అధిక ప్రాధాన్యతగా ఇంజినీరింగ్ అధికారులు తీసుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో త్రాగునీటి సరఫరాని అధిక ప్రాధాన్యతగా ఇంజినీరింగ్ అధికారులు తీసుకోవాలని, ఎక్కడైనా సాంకేతిక సమస్యల వలన పైప్ లైన్ ద్వారా నీటిని సరఫరా చేయలేని సమయాల్లో యుద్దప్రాతిపదికన మరమత్తులు చేపట్టి, ఆయా ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. శనివారం కమిషనర్ ఎస్.వి.ఎన్.కాలనీ, హౌసింగ్ బోర్డ్, బ్రాడీపేట తదితర ప్రాంతాల్లో పర్యటించి త్రాగునీటి సరఫరా, పారిశుధ్యం పరిశీలించి, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులకు తగు ఆదేశాలు …
Read More »చిరు వ్యాపారులకు పిఎం స్వానిధి రుణాల అందించడంలో జాతీయస్థాయిలో అవార్డ్ కి ఎంపికైన జిఎంసి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వ పిఎంస్వానిధి ద్వారా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 24,197 అప్లికేషన్ లకు గాను బ్యాంక్ ల ద్వారా 21,594 మంది చిరు వ్యాపారులకు రుణాలు అందించడం ద్వారా జిఎంసి తొలి స్థానంలో నిలిచిందని, చిరు వ్యాపారులకు రుణాలు అందించి అండగా నిల్చిన మెప్మా సిబ్బందికి నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శనివారం ఒక ప్రకటన ద్వారా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పియం స్వానిధిలో పధకంలో వీధి వ్యాపారులకు బ్యాంక్ …
Read More »