మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజలను ఆదుకునేందు కోసం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెంచిన పింఛను కింద సంవత్సరానికి 33 వేల కోట్ల రూపాయల అదనంగా ఖర్చు చేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శుక్రవారం రాష్ట్ర మంత్రివర్యులు కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం నగరం 5 వ డివిజన్లోని చిలకలపూడి ఎన్టీఆర్ కాలనీలో ఎన్టీఆర్ భరోసా కింద వృద్ధులు, వితంతువులు దివ్యాంగులైన లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత …
Read More »Daily Archives: November 1, 2024
గూడూరులో పింఛన్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్
గూడూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం గూడూరులో వృద్ధులకు వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ భరోసా పథకం క్రింద లబ్ధిదారులకు ప్రతినెల 1వ తేదీనే ప్రభుత్వం లబ్ధిదారులకు సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ శుక్రవారం ఉదయాన్నే గూడూరు చేరుకుని యాదవుల రామాలయం సమీపంలోని వృద్ధులైన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి గొరిపర్తి లక్ష్మణరావు, గొరిపర్తి జయలక్ష్మి, బచ్చుల కృష్ణ లకు వృద్ధాప్య పింఛన్లు ఒక్కొక్కరికి 4 వేల రూపాయల చొప్పున అందజేశారు. …
Read More »విఎంసి చేపట్టిన పనులలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అధికారులకు ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో విఎంసి చేపట్టిన పనులలో పురోగతి ఉండాలని, నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ప్రధాన కార్యాలయంలో గల తమ ఛాంబర్ లో నిర్వహించిన సమావేశంలో శాఖాధిపతులతో అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న పనులపై సమీక్ష సమావేశం కమిషనర్ నిర్వహించారు, నగరంలో బిఎంసి చేపట్టిన పనులు, ఎంతవరకు పనులు అయ్యాయి, ఇంకా ఏమేం …
Read More »
Prajavartha Online Telugu News