Breaking News

Daily Archives: November 4, 2024

ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ వారు మాకు రక్షణ కల్పించండి – భూమిక శ్రీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రేమ పెళ్ళి చేసుకున్న తనకు తల్లిదండ్రులు నుంచి రక్షణ కల్పించాలని సరిధే భూమిక శ్రీ కోరారు. సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాజమహేంద్రవరం రాజేంద్ర నగర్ కు చెందిన తాను అదే ప్రాంతానికి చెందిన పెనుమచ్చల హరిప్రసాద్ తో గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నామని తెలిపారు. విషయం తెలుసుకున్న తమ‌ తలిదండ్రులు మూడు సంవత్సరాల క్రితం హరిప్రసాద్ పై కేసులు పెట్టి జైలుకు పంపారని తెలిపారు. ఈ క్రమంలో …

Read More »

తూర్పుగోదావరి జిల్లాలో విద్యుత్ షాక్ తో యువకుల మృతి విషాదకరం: హోంమంత్రి వంగలపూడి అనిత

-సామాజిక విప్లవకారుడు పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ ఏర్పాట్లలో ఘటన జరగడం మరింత బాధాకరం -ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలను ఆదుకుంటాం -క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలందించాలని హోంమంత్రి ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో విద్యుత్ షాక్ తో నలుగురు యువకులు మృతి చెందిన ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాజిక విప్లవకారుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ ఏర్పాట్లలో భాగంగా ప్రమాదం జరగడం చాలా బాధకరమన్నారు.ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాక్ …

Read More »

క్షేత్ర స్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించుటకు కమిటీ ఏర్పాటు…

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు డా.డి.వి.జి. శంకరరావు, రాష్ట్ర షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ అధ్యక్షతన కమిషన్ సభ్యులుతో రాష్ట్ర షెడ్యూల్డ్ తెగల కమిషన్, విజయవాడ కార్యాలయములో సమావేశము నిర్వహించటము జరిగినది. ఈ సందర్బంగా కమిషన్ క్షేత్ర స్థాయి లో జరిపిన పర్యటనలయందు కమిషన్ దృష్టికి వచ్చిన పలు గిరిజనుల సమస్యలను చర్చించి కమిషన్ సిఫార్సులను చేయటము జరిగినది. గతంలో ఉన్న G.O. Ms. No.03 వలన గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు సానుకూల ఫలితాలు పొందారు. తదనంతరం, సదరు ఉత్తర్వులను …

Read More »

సీఎస్ఆర్ కింద రూ. 4 కోట్లు అందించిన డా. ఎన్‌టీటీపీఎస్‌

-ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ డా. నిధిమీనాకు చెక్కు అంద‌జేసిన సంస్థ అధికారులు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : కార్పొరేట్ సామాజిక బాధ్య‌త (సీఎస్ఆర్‌) కింద వివిధ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టేందుకు ఇబ్ర‌హీంప‌ట్నంలోని డా. నార్ల తాతారావు థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ స్టేష‌న్ (డా. ఎన్‌టీటీపీఎస్‌) రూ. 4 కోట్ల చెక్కును సోమ‌వారం క‌లెక్ట‌రేట్‌లో ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ డా. నిధిమీనాకు సంస్థ అధికారులు అంద‌జేశారు. ఏపీ జెన్‌కో ఎండీ కేవీఎన్ చ‌క్ర‌ధ‌ర్ బాబు మార్గ‌నిర్దేశ‌నం మేర‌కు నిధులు స‌మ‌కూర్చ‌డం జ‌రిగింద‌ని ఈ సంద‌ర్భంగా ఎన్‌టీటీపీఎస్ అధికారులు తెలిపారు. తాజాగా …

Read More »

మద్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు మంచి భోజనం అందించడమే ప్రభుత్వ లక్ష్యం

-కోన శశిధర్, పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకానికి ప్రతి ఏటా రూ. 2,000 కోట్లు ఖర్చు చేస్తుందని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ అన్నారు. . మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో సోమవారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం (స్టాండర్డ్ డైజేషన్ ఆఫ్ మధ్యాహ్నం బడి భోజనం) మెనూ ప్రామాణికతపై ఒక రోజు నిర్వహించిన వర్క్ షాప్ ని పాఠశాల విద్యా శాఖ …

Read More »

అర్జీ సమస్య పై స్పష్టతతో పరిష్కారం చూపండి..

-పరిష్కారంలో పారదర్శకత, నిబంధనలు పాటించండి.. -జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ డా. నిధి మీనా విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి స్వీకరించిన అర్జీలపై పూర్తి స్పష్టతతో పరిష్కరించినప్పుడే ఆర్జీదారులు సంతృప్తి చెందడంతో పాటు ఆర్జీలు పునరావృతం అయ్యే అవకాశం ఉండదని జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ డా. నిధి మీనా తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రీడ్రసెల్‌ సిస్టం, పిజిఆర్‌ఎస్‌) కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌ పింగళి వెంకయ్య సమావేశ …

Read More »

జువెనైల్ జస్టిస్ చట్టం 2015 లోని సెక్షన్ 41 క్రింద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి…

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాలల సంరక్షణ కేంద్రాలు ఇతర ఏదైనా చట్టం కింద లైసెన్సు తీసుకున్నప్పటికీ, జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) చట్టం 2015 లోని సెక్షన్ 41 క్రింద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకో వాలని అదనపు జిల్లా పర్యవేక్షణాధికారి పి జ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. బాలల సంరక్షణ కేంద్రాలు జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) చట్టం 2015, సవరించబడిన చట్టం 2021 లోని సెక్షన్ 41 ప్రకారం మరియు జువెనైల్ జస్టిస్ (పిల్లల …

Read More »

గుంతలు లేని రహదారులే లక్ష్యంగా ముందడుగు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా అతి త్వరలో రూపుదిద్దుకోనుందని, ఆ దిశగా గుంతలు లేని రహదారులే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నామని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర కార్మిక, కర్మాగారాలు, బాయిలర్లు, బీమా వైద్య సేవల శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం నగరంలోని కాలేఖాన్ పేట శివగంగ గుడి వద్ద చిన్నాపురం మీదుగా కమ్మవారి చెరువుకు వెళ్లే రహదారి మార్గంలో 40 లక్షల రూపాయల వ్యయంతో గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని జిల్లా ఇన్చార్జ్ మంత్రి, గనులు …

Read More »

మంత్రి లోకేష్ కు యాదవుల పట్ల వారి మనసులో ప్రత్యేక స్థానం ఉంది…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో యాదవ కళ్యాణ మండపం నిర్మాణం ఎన్నో సంవత్సరాల కలని అది నెరవేరుతోందని, తన వంతుగా 25 లక్షల రూపాయలు సమకూరుస్తానని, వచ్చే కార్తీక మాసంలోగా పూర్తి చేస్తామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం నగరంలోని బలరామునిపేట గాంధీనగర్ పాఠశాల సమీపంలో రు. 50 లక్షల సి ఎస్ ఆర్ నిధులతో తాత్కాలిక అంచనా వ్యయంతో నిర్మించనున్న యాదవ కల్యాణ మండపాన్ని మంత్రి కొల్లు …

Read More »

అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత నివ్వాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం లో వచ్చిన అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత నివ్వాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లో సోమవారం మీకోసం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. కోర్టుదిక్కర కేసులలో జాప్యం చేయరాదని, వకాలత్ లు దాఖలు చేయడంలో జాప్యం చేయడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇరిగేషన్ అధికారులను మందలించారు. మీకోసం అర్జీలలో….. గుడివాడ బేతవోలుకు చెందిన దివ్యాంగ బాలిక కృష్ణశ్రీ, బందరు …

Read More »