తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వెలగపూడి సచివాలయం లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన డిసెంబర్ 11,12 వ తేదీలలో రెండు రోజులపాటు నిర్వహించిన రెండవ రోజు జిల్లా కలెక్టర్ల సదస్సులో గురువారం తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు పెన్షన్ల కు సంబంధించి తిరుపతి జిల్లాలో కొందరు నకిలీ సర్టిఫికేట్లు పొంది పెన్షన్లు పొందుతున్నారని, కొన్నిటిలో దరఖాస్తులు వస్తున్నాయని, కొన్ని ఆసుపత్రులనుండి అర్హతలేనివారు సర్టిఫికేట్లు పొందుతున్నారని అలాంటి ఆసుపత్రులను గుర్తించి వారిపై చర్యలు తీసుకొనుటకు …
Read More »Monthly Archives: December 2024
జిల్లాలో నేడు నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు వచ్చిన అర్జీలు: 556
-జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం సైతం లెక్కచేయకుండా భూ, రెవెన్యు సమస్యల పరిష్కారం కోసం ఉత్సాహంగా పాల్గొన్న అర్జీదారులు:జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ శుభం బన్సల్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చిన్న, సన్నకారు రైతుల భూ సమస్యల పరిష్కారానికి చక్కటి వేదికగా ప్రభుత్వం రెవిన్యూ సదస్సులు నిర్వహిస్తోందని, జిల్లా వ్యాప్తంగా జరుగుచున్న గ్రామ, మండల స్థాయిలో నిర్వహిస్తున్న రెవిన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ శుభం బన్సల్ పేర్కొన్నారు.ఈ సందర్బంగా ఇంచార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 6 …
Read More »శుక్రవారం నుండి నగరంలో యధావిధిగా త్రాగునీటి సరఫరా… : కమిషనర్ పులి శ్రీనివాసులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరానికి ఉండవల్లి పంపింగ్ కేంద్రం నుండి త్రాగునీటిని సరఫరా చేసే 1600 ఎం.ఎం డయా మేజర్ పైప్ లైన్ పై తక్కెళ్లపాడు గ్రామంలో ఏర్పడిన లీకును జిఎంసి ఇంజినీరింగ్ అధికారులు షెడ్యుల్ కి ముందే బుధవారం అర్ధరాత్రికి పూర్తి చేశారని, గురువారం సాయంత్రం పాక్షికంగా, శుక్రవారం ఉదయం నుండి యధావిదిగా త్రాగునీటి సరఫరా జరుగుతుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏయస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తక్కెల్లపాడు గ్రామంలో ఏర్పడిన …
Read More »పారిశుధ్య పనులు పిన్ పాయింట్ మేరకు జరగాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య పనులు పిన్ పాయింట్ మేరకు జరగాలని, శానిటేషన్ కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లు మరింత భాధ్యతగా ఇంటింటి చెత్త సేకరణ, డ్రైన్ల శుభ్రం పట్ల శ్రద్ధ చూపాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ప్రజారోగ్య అధికారులు, శానిటేషన్ కార్యదర్శుల ఆదేశించారు. సుద్దపల్లి డొంక, ప్రగతి నగర్, పొన్నూరు రోడ్, ఎల్ఆర్ కాలనీ, పట్నంబజార్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ …
Read More »కేంద్ర ప్రభుత్వం రూ.1100 కోట్ల వరద సాయాన్ని త్వరగా అందించాలి : ఎంపి కేశినేని శివనాథ్
-కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు విజ్ఞప్తి -విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లు- 2024కు ఆమోదం -విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో వరదలు రావటానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం -అర్బన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలు ఏర్పాటు ఈ బిల్లులో అత్యంత కీలక సవరణ -ఎస్.డి.ఆర్.ఎఫ్ నిధులు 2015 నుండి 2023 వరకు 3 రెట్లు పెరిగి ₹1 లక్ష కోట్లు చేరుకున్నాయి. -విపత్తు సమయంలో తక్షణ సాయం అందించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ …
Read More »అవగాహన ఒప్పందం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విధ్యా సంస్థ ప్రధాన కార్యాలయం, తాడేపల్లి, గుంటూరు నందు గురువారం Dr B R అంబేడ్క ర్ గురుకులాలలో పని చేస్తున్న ప్రిన్సిపాల్స్ మరియు ఉపాధ్యాయులకు ప్రత్యక్ష మరియు పరోక్ష శిక్షణా తరగతుల కొరకు అజిమ్ ప్రేమ్ జి యూనివర్సిటీ, బెంగుళూరు వారితో అవగాహన ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ సంధర్బంగా, ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విధ్యా సంస్థల కార్యదర్శి , వి ప్రసన్న వెంకటేష్, ఐ …
Read More »స్వర్ణాంధ్ర-2047.. చారిత్రక ఘట్టానికి సన్నద్ధం
– విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణకు ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానంలో పకడ్బందీ ఏర్పాట్లు – ఐఏఎస్ అధికారుల సారథ్యంలో ప్రత్యేక బృందాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనంద (వెల్తీ, హెల్తీ, హ్యాపీ) శోభిత ఆంధ్రప్రదేశ్ సాకారం లక్ష్యంగా స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమం ఈ నెల 13వ తేదీ శుక్రవారం ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానంలో వైభవంగా జరగనుంది. ఇందుకు ఐఏఎస్ అధికారుల సారథ్యంలో ప్రత్యేక బృందాలు పకడ్బందీ ఏర్పాట్లు చేశాయి. 26 జిల్లాల నుంచి అతిథులు …
Read More »బాస్కెట్ బాల్ టోర్నమెంట్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : Maris Stella college, Krishna University సంయుక్తంగా గా ఇంటర్ colkegiate బాస్కెట్ బాల్ టోర్నమెంట్ ప్రారంభమయ్యాయి. కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ సిస్టర్ లేన క్వద్రస్, ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ జేసింత క్వా ద్రస్ ms అనురాధ CEO పద్మజ సుజికి, జి .బోస్ ప్రెసిడెంట్ బాస్కెట్ బాల్ ఫెడరేషన్ , Fr ధనఫాల్,ఫార్మర్ డైరెక్టర్ జేవియర్ బోర్డ్ విజయవాడ ప్రారంభించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి మరియు శారీరక దారుఢ్యం దోహదపడతాయని విద్యార్థినులు క్రీడలలో మంచి ప్రావీణ్యం …
Read More »జిల్లాలో తొలిరోజు 23 రెవిన్యూ సదస్సులు నిర్వహించాం
-జెసి చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం రైతుల, ప్రజల భూసమస్య ల నిర్ణీత కాలంలో పరిష్కారం అయ్యే విధంగా రెవిన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తెలియ చేశారు. గురువారం కోరుకొండ మండలం దోసకాయపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన రెవిన్యూ సదస్సుకు ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెసి చిన్న రాముడు మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి జిల్లా వ్యాప్తంగా 272 రెవెన్యు గ్రామ …
Read More »గ్రామస్థాయిలో భూ వివాదాల పరిష్కారానికి వేదిక రెవెన్యూ సదస్సులు
-దొమ్మేరు రెవిన్యూ సదస్సు లో 30 అర్జీలు -కొవ్వురు ఆర్డిఓ రాణి సుస్మిత కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామస్థాయిలో భూ వివాదాల పరి ష్కారానికి రెవె న్యూ సద స్సులు ఉ పయోగపడతాయ ని కొవ్వురు ఆర్డి ఓ రాణి సుస్మి త అన్నారు. దొమ్మేరు గ్రామంలో గురువారం రెవెన్యూ సదస్సులో సుస్మిత పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఆర్డీవో సుస్మిత మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులు భూ వి వాదాలను తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భూసమస్యల పరిష్కారానికి ఎలాంటి …
Read More »