Breaking News

Monthly Archives: December 2024

సహకార రంగ అభివృద్ధికి ప్రణాళిక

-పాడి పరిశ్రమ, మత్స్య సంపద వృద్ధికి సహకార వ్యవస్థతో బలోపేతం -“సహకారం-తో-సంవృద్ధి” కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, సహకార మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సహకార రంగ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, పశుసంవర్ధక, మార్కెటింగ్, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా 10,212 నూతన బహుళ ప్రయోజన ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలు, పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు మరియు మత్స్యకార సహకార సంఘాలను 2023 నుండి …

Read More »

జాతీయ‌స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో ఏపీ క్రీడాకారుల ప్ర‌తిభ‌

-అభినంద‌న‌లు తెలిపిన శాప్ ఛైర్మ‌న్ ర‌వినాయుడు విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వ‌ర‌కూ జ‌మ్మూలో జ‌రిగిన 37వ జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియ‌న్‌షిప్ పోటీల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్రీడాకారులు అత్యుత్త‌మ ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచారు. స‌బ్‌-జూనియ‌ర్స్ విభాగంలో ద్వితీయ‌, తృతీయ స్థానాలను ఆంధ్ర‌ప్ర‌దేశ్ కైవసం చేసుకుంది. రెండ‌వ స్థానంలో బాలిక‌ల జ‌ట్టు, మూడవ స్థానంలో బాలుర జ‌ట్టు విజ‌యం సాధించ‌డం ప‌ట్ల శాప్ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు గారు అభినంద‌న‌లు తెలియ‌జేశారు. జాతీయస్థాయి పోటీల్లో స‌త్తా చాటి రాష్ట్ర …

Read More »

హెల్మెట్ ఆవశ్యకతపై మరియు పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల విషయంపై నగరంలో విస్తృతంగా తనిఖీలను నిర్వహిస్తున్న ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సురక్షిత, ప్రమాద రహిత ప్రయాణం, రోడ్డు ప్రమాదాల నివారణ అదే విధంగా ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనల ఆవశ్యకతపై మరియు వాహనాధారులలో హెల్మెట్ పై అవగాహన కల్పించేందుకు నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు ట్రాఫిక్ డి. సి. పి కృష్ణ మూర్తి నాయుడు పర్యవేక్షణలో ట్రాఫిక్ మరియు లా & ఆర్డర్ పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో కలిసి నగరంలోని అన్ని ముఖ్య ప్రదేశాలలో వాహనదారులపి విస్తృతంగా తనిఖీలను …

Read More »

గొల్లపూడి నుండి చిన్న అవుటపల్లి వరకు పశ్చిమ బైపాస్ పరిశీలించిన నగర పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవాని దీక్ష విరమణ సందర్భంగా విజయవాడ నగరంలో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో గొల్లపూడి మైలురాయి సెంటర్ వద్ద నుండి ఇన్నర్ రింగ్ రోడ్డు మీదగా ట్రాఫిక్ ను మళ్ళించడం జరిగింది. ఈ క్రమంలో రామవరపాడు రింగ్ సెంటర్ ఏరియాలో విపరీతంగా రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో విజయవాడలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు తాత్కాలికంగా వాహనాలను విజయవాడ లోనికి రాకుండా గొల్లపూడి నుండి పశ్చిమ బైపాస్ మీదుగా మల్లించడం జరిగింది. పశ్చిమ బైపాస్ రోడ్డు ఇంకా …

Read More »

కర్ణాటకలో పాఠశాల విద్యార్థులకు బహు భాషా నిఘంటువు (బై-లింగువల్ డిక్షనరీ) విడుదల

-ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తిగా కర్ణాటకలో విద్యావిధానంలో అమలు -ప్రత్యేక అతిథులుగా ఏపీ సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి. శ్రీనివాసరావు గారు, IAS., గారు మరియు డీఎస్ఈఆర్టీ డైరెక్టర్ గోపాల కృష్ణ  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కర్ణాటక సమగ్ర శిక్షా, పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో డి.ఎస్.ఆర్.టి (Department of State Educational Research and Training) మరియు బాల్ రక్షా భారత్ -సేవ్ ది చిల్డ్రన్ సాంకేతిక భాగస్వామ్యంతో కర్ణాటకలో పాఠశాల విద్యార్థులకు కన్నడ- ఆంగ్ల భాషలో ప్రావీణ్యతను పెంపొందించడానికి …

Read More »

బీసీల పట్ల రంగుల రెడ్డిలా కాదు..

-చంద్రబాబు బీసీల పక్షపాతి -బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రబాబు బీసీల పక్షపాతి అని నిరూపించుకున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత పేర్కాన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత మాట్లాడుతూ… బీసీల ఫెడరేషన్ లు ఏర్పాటు చేసిన ఘనత అన్న నందమూరి తారక రామారావుది. నందమూరి తారక రామారావు పార్టీ పెట్టి బీసీలకు పెద్దపీట …

Read More »

ఘనంగా వాజపేయి శత జయంతి వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పశ్చిమ లోని 51,52,53 డివిజన్ల మండల అధ్యక్షులు పంచిపిళ్ళ హరి నారాయణ, జగ లింకి రామకృష్ణ, అడ్డూరి ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో కోమల విలాస్ ప్రాంతంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి ) ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ దేశానికి సుపరిపాలనను పరిచయం చేసిన పరిపాలనాదక్షుడు …

Read More »

తిరుపతి, తిరుమలలో జనవరి 9 న ఉదయం 5 గంటలకు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ : టిటిడి ఈవో

– జనవరి 10, 11, 12 తేదీలకు 1.20 లక్షల సర్వదర్శనం టోకెన్లు – ⁠ఈ టోకెన్లు జనవరి 9 వ తేదీన ఉదయం 5 గంటలకు జారీ. – మూడు రోజుల తర్వాత ఏరోజుకారోజు ముందు రోజు జారీ – టోకెన్లు లేని భక్తులకు ఈ 10 రోజులలో శ్రీవారి దర్శనం ఉండదు -తిరుప‌తిలోని 8 ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న కౌంట‌ర్ల‌ను త‌నిఖీ చేసిన టిటిడి ఈవో, అదనపు ఈవో తిరుప‌తి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో జనవరి …

Read More »

తిరుపతి లోని ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాల నందు జాబ్ మేళా

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సీడ్ఆఫ్ మరియు డి ఆర్ డి ఎ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి లోని ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాల(SV Polytechnic College,Tirupati)నందు 27-12- 2024 అనగా ఈ శుక్రవారం నాడు ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించబడును. జాబ్ మేళా నిర్వహించే ప్రదేశం: SV Polytechnic College,Opp TTD Administration Building,KT Road,Tirupati, Tirupati Dist. ఈ జాబ్ మేళాలో బహుళ జాతీయ కంపెనీలైన అరబిందో ఫార్మా, …

Read More »

కుల మతాలకతీతంగా వాజ్‌పేయి పాలన

-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని సుపరిపాలన దినోత్సవంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) అన్నారు. వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని వాజ్పేయి సేవాదళ్ ఆధ్వర్యంలో భవానిపురం లోని అటల్ బిహారీ వాజ్పేయి పార్క్ లో విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ఐదేళ్ల పాలనలో అనైతికంగా వ్యవహరించి పార్క్ లో వాజ్పేయి పేరును తొలగించారని అన్నారు. …

Read More »