Breaking News

Monthly Archives: December 2024

మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్ ఆధ్వర్యంలో ఇ- కామర్స్ యాక్షన్ ప్లాన్ పై వర్క్ షాప్

-మెప్మా” SHG ఉత్పత్తుల ఈ-కామర్స్ కోసం భాగస్వామ్య ఒప్పందం (MoU)” -పట్టణ స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ONDC, MYSTOREదిగ్గజ సంస్థలతో మెప్మా ఒప్పందం” -“స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహానికి ఎస్సెచ్‌జీ-ఈ-కామర్స్ ఒప్పందం” -“హోమ్‌ట్రయాంగిల్”గృహ సేవలుకోసం మెప్మా భాగస్వామ్య ఒప్పందం (MoU) -“ప్రతి కుటుంబం- ఒక ఔత్సాహిక వ్యాపారస్తులు”కోసం మిషన్ డైరెక్టర్ ప్రణాళిక -ప్రతి ఒక్క సభ్యురాలి కుటుంబం మరింత మెరుగైన ఆదాయం సముపార్జించేలా ప్రణాళికలు -జీరో-పావర్టీ లక్ష్యాన్ని సాధించడానికి మిషన్ డైరెక్టర్మెప్మాశ్రీ ఎన్.తేజ్ భరత్ ఐఏఎస్దిశా నిర్దేశం -ఈరోజు విజయవాడ లో …

Read More »

కార్పొరేట్‌కు ధీటుగా ప్ర‌భుత్వ బ‌డులు

-విద్యా ప్ర‌మాణాలు మ‌రింత పెంచేందుకు కృషి -త‌ల్లిదండ్రులు, దాత‌ల స‌ల‌హాల‌తో మ‌రింత అభివృద్ధికి చ‌ర్య‌లు -నున్న హైస్కూల్‌లో దాత‌ల స‌హ‌కారంతో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న భేష్‌ -మెగా పేరెంట్ టీచ‌ర్ మీటింగ్‌లో ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌భుత్వ బ‌డుల‌ను మ‌రింత అభివృద్ధి చేయ‌డంతోపాటు కార్పొరేట్ స్కూళ్ల‌కు ధీటుగా విద్యా ప్ర‌మాణాల‌ను మెరుగుప‌రిచేందుకు ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తోంద‌ని ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ జీ ల‌క్ష్మీశ‌ అన్నారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో నైపుణ్యం క‌లిగిన ఉపాధ్యాయులు అంకితభావంతో …

Read More »

వీర జవానుల కుటుంబాలను ఆధుకోవడం ప్రతి ఒక్కరి భాధ్యత

-పతాక నిధికి విరాళాలు అందించేందుకు ముందుకు రావాలి.. -జిల్లా కలెక్టర్‌ డా.జి. లక్ష్మిశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ రక్షణ కోరకు ప్రాణాలను అర్పించిన వీర సైనికల కుటుంబాలను ఆదుకోవాల్సిన భాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సాయుధ దళాల పతాక నిధికి విరివిగా విరాళాలు అందించేందుకు ముందుకురావాలని జిల్లా కలెక్టర్‌ డా.జి. లక్ష్మిశ పిలుపునిచ్చారు. సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని (ఫ్లాగ్‌ డే ) పురస్కరించుకుని శనివారం స్థానిక కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మిశ తన …

Read More »

వేగ జ్యూవెల్లర్స్‌ సిద్‌ శ్రీరామ్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో ప్రముఖ సింగర్‌ సిద్‌ శ్రీరామ్‌ సందడి చేసారు. వేగా జ్యూవెలర్స్‌ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8 తేదిన నగరంలో జరగబోయే లైవ్‌ కాన్సెప్ట్‌కి సంబంధించిన బిగ్‌ టికెట్‌ బ్రోచర్‌ని ఆవిష్కరించారు. అనంతరం సిద్‌ శ్రీరామ్‌ మాట్లాడుతూ నేను తమిళం అయినా తెలుగులోనే హిట్స్‌ ఉన్నాయని చెప్పారు. నువ్వుంటే నా జతగా సాంగ్‌ తనకు ఫేవరేట్‌ అని తెలిపారు. మ్యూజిక్‌ తన లైఫని రామానుజం గురువని చెప్పారు. 2019 సంవత్సరంలో కర్ణాటకలో లైవ్‌ కాన్సెప్ట్‌ చేసానని గుర్తుచేసారు. …

Read More »

చిన్నారి నాగహర్షితకు రూ.లక్ష ఆర్థిక సహాయం

-తల్లిదండ్రులకు స్వయంగా రూ. లక్ష అందచేసిన గద్దె అనురాధ, గద్దె క్రాంతికుమార్‌ -నాగ హర్షిత వైద్య ఖర్చుల కోసం దాతలు సహకరించాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 16వ డివిజన్‌ రామలింగేశ్వనగర్‌కు చెందిన తోట గోపి, తోట పద్మావతి దంపతుల 11 ఏళ్ళ కుమార్తె నాగ హార్షిత ఇటీవల ప్రమాదానికి గురై నగరంలోని రెయిన్‌ బో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. నాగ హర్షితను కృష్ణాజిల్లా జిల్లా పరిషత్‌ మాజీ ఛైర్మన్‌ గద్దె అనురాధ, తెలుగుదేశం పార్టీ యువ …

Read More »

తల్లిదండ్రుల త్యాగాల ఫలితమే యువత భవిష్యత్తు

–పిల్లల బంగారు భవిష్యత్తే…కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ –‘తూర్పు’లో ఉత్సాహంగా సాగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తల్లిదండ్రుల త్యాగాల ఫలితమే పిల్లల భవిష్యత్తు అని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. పిల్లల బంగారు భవిష్యత్తు లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. శనివారం ఉదయం తూర్పు నియోజకవర్గం పరిధిలోని కృష్ణలంక అమరజీవి పొట్టి శ్రీరాములు హైస్కూల్‌, ఎలిమెంటరి స్కూల్, వంగవీటి మోహన రంగారావు నగర పాలక సంస్థ బాలికల ఉన్నత …

Read More »

కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కి స్వాగ‌తం ప‌లికిన ఎంపి కేశినేని శివ‌నాథ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈఈఎస్ఎల్ సహకారంతో రాష్ట్రంలో నిర్వ‌హించిన‌ ఊర్జావీర్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించేందుకు విమానంలో విచ్చేసిన కేంద్ర ఇంధ‌న శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ , రాష్ట్ర ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ తో క‌లిసి శ‌నివారం విజ‌య‌వాడ విమానాశ్ర‌యంలో స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్బంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ కేంద్రమంత్రికి తిరుప‌తి ప్ర‌సాదం అంద‌జేయ‌టంతోపాటు వెంక‌టేశ్వ‌ర‌స్వామి ప్ర‌తిమ‌ను బ‌హుక‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ …

Read More »

విద్యార్ధులు చ‌దువుతో పాటు క్రీడ‌ల్లో కూడా రాణించాలి : ఎంపి కేశినేని శివ‌నాథ్

-కొమ్మా సీతారామయ్య జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల లో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ -ముఖ్యఅతిథిగా హాజ‌రైన ఎంపి కేశినేని శివ‌నాథ్ -పూర్వ విద్యార్ధులు ప్ర‌భుత్వ పాఠ‌శాల అభివృద్దికి ముందుకి రావాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భ‌విష్య‌త్తులో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు ప్రైవేట్ పాఠ‌శాల‌లు ధీటుగా నిల‌బ‌డ‌తాయి. ఆ విధంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా విద్యార్ధులంద‌రూ చ‌దువుల్లో రాణిస్తూనే, క్రీడాల్లో కూడా రాణించాల‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ …

Read More »

రాష్ట్రంలో భ‌వ‌న‌నిర్మాణ కార్మికుల అభ్యున్న‌తికి కృషి చేయాలి : ఎంపి కేశినేని శివ‌నాథ్

-బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గా గొట్టుముక్క‌ల ప్ర‌మాణ స్వీకారం -హాజ‌రైన ఎంపి కేశినేని శివ‌నాథ్, డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ రాజు, ఎమ్మెల్యేలు గ‌ద్దె రామ్మోహ‌న్, బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ‌త ప్ర‌భుత్వ దుర్మార్గ పాల‌న‌లో భ‌వ‌న నిర్మాణ కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాష్ట్ర టి.ఎన్.టి.యు.సి అధ్య‌క్షుడిగా గొట్టుముక్క‌ల ర‌ఘురామ‌రాజు రాష్ట్ర వ్యాప్తంగా భ‌వ‌న నిర్మాణ కార్మికులతో పాటు ఇత‌ర రంగాల‌కు చెందిన కార్మికుల‌ స‌మ‌స్య‌ల‌పై పోరాడాడు…నిత్యం కార్మికుల‌, శ్రామికుల సంక్షేమం గురించి …

Read More »

చంద్రబాబు నాయుడు కాపు కుల శ్రేయోభిలాషి

-NDA కూటమి కాపు కార్పొరేషన్ కు నిధులు మంజూరు చేయటం హర్షణీయం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం అభినంద నీయమని ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు బేతు రామమోహనరావు అన్నారు బేతు మాట్లాడుతూ ఎన్నికలప్రచారం లో కూటమి నాయకులు ఇచ్చిన హామీలు మేరకు కాపు కార్పొరేషన్ సంక్షేమ అభివృద్ధి కి తొలి విడత గా 4647కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేస్తున్నట్లు బీ సీ సంక్షేమ శాఖ మంత్రి వెల్లడించారని …

Read More »