-సేవలన్నీ ఉచితం : జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ -రెవెన్యూ సదస్సులను ప్రారంభించిన మంత్రి సోమేందపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : రెవెన్యూ సదస్సుల ద్వారా 45 రోజుల్లో భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, మరియు హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ శాఖామాత్యులు సవితమ్మ, పేర్కొన్నారు. శుక్రవారం పెనుగొండ నియోజకవర్గంలోని సోమేందపల్లి మండలంలోని నాగి నాయిని చెరువు గ్రామంలో మహిళా స్వయం సహాయక సంఘాల భవనం ఆవరణలో గ్రామంలో రెవెన్యూ సదస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలనుంచి అర్జీలను స్వీకరించారు. గ్రామసభ …
Read More »Monthly Archives: December 2024
రాష్ట్ర పంచాయతీలకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు
-నాలుగు విభాగాల్లో అవార్డులు -అవార్డులు పొందిన పంచాయతీలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం అందించే ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్’ అవార్డుల్లో ఆంధ్ర ప్రదేశ్ నుంచి నాలుగు పంచాయతీలు అగ్ర స్థానంలో నిలిచి పురస్కారాలు కైవసం చేసుకున్నాయి. హెల్దీ పంచాయత్ అనే విభాగంలో చిత్తూరు జిల్లాలోని బొమ్మ సముద్రం, వాటర్ సఫిషియెంట్ విభాగంలో అనకాపల్లి జిల్లాలోని న్యాయంపూడి, క్లీన్ అండ్ గ్రీన్ విభాగంలో అనకాపల్లి జిల్లాలోని తగరంపూడి, సోషల్లీ …
Read More »డా.బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన ఉప సభాపతి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాజ్యాంగ నిర్మాత,భారత రత్న డా.బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం అసెంబ్లీ సమావేశ మందిరంలో రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి రఘురామ కృష్ణ రాజు అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.ఈంసదర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాణ కమిటకి అధ్యక్షునిగా అంబేద్కర్ అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో రాజ్యాంగాన్ని రచించుటలో కీలక పాత్ర పోషించారని ఆయన ఈసందర్భంగా గుర్తు చేశారు.ఆనాడు సమాజంలోని పలు కులాల వెనుకబాటు తనాన్ని గుర్తించి త్వరితగతిన ఆయా …
Read More »45 రోజుల్లో భూ సమస్యలకు పరిష్కారం
-రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ -సేవలన్నీ ఉచితం : జిల్లా కలెక్టర్ అంబేద్కర్ -రెవెన్యూ సదస్సులను ప్రారంభించిన మంత్రి బొండపల్లి, విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త : రెవెన్యూ సదస్సుల ద్వారా 45 రోజుల్లో భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. బొండపల్లి మండలం గొట్లాం గ్రామంలో రెవెన్యూ సదస్సులను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలనుంచి అర్జీలను స్వీకరించారు. గ్రామసభ వద్ద ఏర్పాటు చేసిన అర్జీ నమోదు కౌంటర్, రెవెన్యూ …
Read More »రెవిన్యూ సదస్సులను ప్రారంభించిన మంత్రి
పాలకొండ/ పార్వతీపురం, నేటి పత్రిక ప్రజావార్త : పాలకొండ మండలం కొండాపురంలో శుక్రవారం మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి రెవెన్యూ సదస్సు (ఆర్‌ఎస్)ను ప్రారంభించారు. “మీ భూమి మీ హక్కు” అనే థీమ్‌తో డిసెంబర్ 6 నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూసమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి దృష్టి సారించి భూ పట్టాదారు చట్టాన్ని రద్దు చేశారన్నారు. ప్రభుత్వ లోగోతో భూమి పట్టా పాస్ …
Read More »పీఎం సూర్యఘర్‌లో జిల్లాను అగ్రగామిగా నిలపాలి
– పథకం లబ్ధికి రిజిస్ట్రేషన్లను వేగవంతం చేయాలి – లక్ష ఇన్‌స్టలేషన్స్ లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషిచేయాలి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన (సౌర విద్యుత్) పథకం అమల్లో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు విద్యుత్ శాఖ అధికారులు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై కలెక్టర్ లక్ష్మీశ.. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల అవుట్ సోర్సింగ్ ఉపాద్యాయులు, లెక్చరర్స్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా…
-ఎస్టీ కమీషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉపాద్యాయులు, లెక్చరర్స్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని ఎస్టీ కమీషన్ వడిత్యా శంకర్ నాయక్ తెలిపారు. గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల ఉపాద్యాయులు, లెక్చరర్స్ సమస్యల పరిష్కారానికై స్థానిక అలంకార్ సెంటర్ వద్ద గల ధర్నా చౌకలో నిర్వహిస్తున్న ధర్నా చేస్తున్న ఉపాద్యాయులు, లెక్చరర్స్ ను శుక్రవారం ఎస్టీ కమీషన్ వడిత్యా శంకర్ నాయక్ …
Read More »సంగీతానికి ప్రపంచాన్ని ఏకం చేసే శక్తి ఉంది
-భారత దేశాన్ని ప్రపంచ సాంస్కృతిక పర్యాటకానికి కేంద్రంగా మారుస్తాం -సంగీతానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రజలను ఆకర్షించే శక్తి -మ్యూజిక్ టూరిజం కోసం ఒక మార్గదర్శక టెంప్లేట్ రూపకల్పన -భావితరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలను అందించాలి -కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమంతో తెలుగు సంస్కృతికి పునః వైభవం -భారతదేశ సాంస్కృతిక గొప్పతనానికి వేదిక కృష్ణవేణి సంగీత నీరాజనం -కేంద్ర పెట్రోలియం,సహజ వాయువులు,పర్యాటక శాఖల సహాయ మంత్రి సురేష్ గోపి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కర్ణాటక సంగీతంలో అనాదిగా వస్తున్న సంప్రదాయాలను, తెలుగు …
Read More »NTR జిల్లా లో మొత్తం RSK లు -157 ఉన్నవి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మొత్తం పండిన పంట హెక్టార్లు – 35,416 హెక్టార్లు వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం ధాన్యం దిగుమతి అంచనా సుమారు -2,36,803 MTs ధాన్యము కొనుగోలు టార్గెట్ -1,00,000 MTs జాయింట్ కలెక్టర్ గారు యొక్క ఆదేశాల మేరకు తిరువూరు డివిజన్ లో RSKs @ PPC ధాన్యము కొనుగోలు కేంద్రాలు తేదీ- 01.11.2024 మరియు నందిగామ, విజయవాడ డివిజన్ నందు తేదీ- 05.11.2024 నా ప్రారంభమయ్యాయి. గోనె సంచులను ఈ క్రింది విధముగా వివిధ డివిజన్ …
Read More »రెవెన్యూ సదస్సుల ద్వారా భూ హక్కుకు భరోసా..
– ప్రభుత్వమే ప్రజలవద్దకెళ్లి సమస్యలకు సత్వర పరిష్కారం చూపుతోంది – తక్షణమే పరిష్కారం కాని సమస్యలనూ ప్రత్యేక ప్రణాళికతో పరిష్కరిస్తాం – నిబద్ధతతో సేవలందించడం ద్వారా ప్రజలకు అధికారులపై గౌరవం పెరుగుతుంది – రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి 33 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు జరుగుతాయని.. రెవెన్యూ సదస్సుల ద్వారా భూ హక్కుకు భరోసా కల్పిస్తూ భూ సమస్యలను …
Read More »