Breaking News

Daily Archives: January 10, 2025

విద్యారంగం బలోపేతానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి కృషి

-శ్రీ గౌతమ్ విద్యా సంస్థల అధినేత యన్ సూర్యారావు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గంలో విద్యారంగం బలోపేతానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి కృషి చేస్తున్నారని గౌతమ్ విద్యాసంస్థల అధినేత యన్ సూర్యారావు అన్నారు. చిట్టినగర్ లోని గౌతమ్ విద్యాసంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ను శుక్రవారం ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తో కలిసి ఆవిష్కరించారు. లయన్ యన్ సూర్యారావు ఆహ్వానం మేరకు ప్రత్తిపాటి శ్రీధర్ పాల్గొని నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. …

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యం : ఎంపి కేశినేని శివ‌నాథ్

-ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఎంపి కేశినేని, మంత్రి కొల్లు, ఎమ్మెల్యేలు బొండా, గ‌ద్దె -క్రెడాయ్ ప్రాప‌ర్టీ షో లో స్టాల్స్ సంద‌ర్శ‌న విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : హైద‌రాబాద్, బెంగుళూర్ లతోపాటు మెట్రోపాలిటన్ సిటీస్ అన్నీరియ‌ల్ ఎస్టేట్ రంగం వ‌ల్లే అభివృద్ది చెందుతున్నాయి. రాష్ట్రంలో గ‌త ఐదారేళ్లుగా రియ‌ల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. భ‌వ‌న నిర్మాణ రంగం అభివృద్ది చెందితేనే రాష్ట్రం ప్ర‌గ‌తి ప‌థంలో ప‌య‌నిస్తుంది. అందుకే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం వేగం పుంజుకునేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం భ‌వన నిర్మాణాలు, లే …

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా ఉద్యోగులు -గ్రామాల్లో టెక్నాలజీ ప్రమోషన్‌కు ఆస్పిరేషనల్ సెక్రటరీలు -కొత్త ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష -తన ఫోటో లేకుండా సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ద్వారా వారి నుంచి మంచి సేవలు పొందేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కొన్ని చోట్ల ఎక్కువగా, కొన్ని చోట్ల తక్కువగా గ్రామ, …

Read More »

గత ప్రభుత్వానిది స్కాముల్లో రికార్డు… కూటమి ప్రభుత్వానిది స్కీమల్లో రికార్డు

-పాడి రైతులు న్యూజిలాండ్ తరహాలో ప్రగతి సాధించాలి -గత ప్రభుత్వంలో నాయకుల సొంత డెయిరీలను పెంచుకున్నారు -తిరుపతి దుర్ఘటన విషయంలో టీటీడీ ఛైర్మన్, ఈవో, అదనపు ఈవో, పాలక మండలి సభ్యులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి క్షమాపణ చెప్పాలి -నేను ప్రజల్ని ఓట్లు అడిగాను కాబట్టే.. తప్పు జరిగినపుడు బాధ్యతగా క్షమాపణ కోరాను -అధికారులకు హనీమూన్ పీరియడ్ అయిపోయింది -సొంత ఇష్టాలను పక్కన పెట్టి రాజ్యాంగబద్ధంగా ప్రజల కోసం పనిచేయండి -పిఠాపురం నుంచే జిల్లాల పర్యటన ప్రారంభిస్తాను -పల్లె పండుగ – పంచాయతీ …

Read More »

ప్ర‌భుత్వ శాఖ‌లకు ఆర్టీజీఎస్ సాంకేతిక స‌హ‌కారం

-త‌ద్వారా వాటి ప‌నితీరు మెరుగుప‌రుద్దాం -సీఎం ఆశ‌యాల‌క‌నుగుణంగా ప‌నిచేయాలి -యూస్ కేసెస్‌ను త్వ‌రిత‌గ‌తిన అమ‌ల్లోకి తీసుకొచ్చేలా ప‌నిచేయండి -త్వ‌ర‌లో అందుబాటులోకి వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ -ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె. విజ‌యానంద్‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌భుత్వంలో వివిధ శాఖ‌లు త‌మ ప‌నితీరు మెరుగుప‌ర‌చుకోవ‌డానికి వీలుగా రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) సాంకేతిక స‌హ‌కారాన్ని అందించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె. విజ‌యానంద్ అన్నారు. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆశ‌యాల‌కు అనుగుణంగా ఈ సంస్థ ప‌నిచేసి మెరుగైన ఫ‌లితాల‌ను …

Read More »

వైద్య, ఆరోగ్య శాఖ‌లో ఏడెనిమిది వేల ఖాళీల భ‌ర్తీకి మంత్రి ఆదేశం

-ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌ల‌కు డాక్ట‌ర్లు, పేరా మెడిక‌ల్ సిబ్బంది నియామ‌కం అవ‌స‌ర‌మ‌న్న మంత్రి -మంజూరైన పోస్టులు, ఖాళీల‌పై మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ స‌మీక్ష‌ -క‌థ న‌డిస్తే చాలు… బిజినెస్ యాజ్ యూజ్‌వ‌ల్ అన్న వైఖ‌రిని వైద్య సిబ్బంది మార్చుకోవాల‌ని మంత్రి హిత‌వు -హ‌నీమూన్ కాలం అయిపోయింది…కొత్త ఆలోచ‌న‌ల‌తో ప‌నితీరును మెరుగుప‌ర్చుకోవాల‌ని నొక్కివ‌క్కాణించిన మంత్రి -ప్ర‌తి ప‌థ‌కం అమ‌లుపై నెల వారీ నివేదిక‌లు కోరిన స‌త్య‌కుమార్ యాద‌వ్‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జారోగ్య ప‌రిర‌క్ష‌ణ కోసం రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న ప‌లు ప‌థ‌కాల నిర్వ‌హ‌ణ …

Read More »

కేంద్ర మంత్రులు ఎస్ జైశంకర్, శోభాకరంద్లాజే తో సమావేశమైన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ లో రెండు రోజుల నిర్వహించిన ప్రవాస భారతీయ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కేంద్ర మంత్రులు జైశంకర్, శోభకరంద్లాజే ని కలిసి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పెండింగ్ లో ఉన్న విజ్ఞప్తులను పరిష్కరించాలని కోరారు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ ఆహ్వనం మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున యం యస్ యం ఈ, సెర్ప్, ప్రవాసాంధ్రుల సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రవాస …

Read More »