గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్వామి వివేకనంద జయంతిని పురస్కరించుకొని యువజన సర్వీసుల శాఖ, స్టెప్, స్వశక్తి, గుంటూరు జిల్లా వారి ఆధ్వర్యములో ఆదివారం జిల్లా స్థాయి జాతీయ యువజన దినోత్సవ వేడుకలు బండ్లముడి హనుమయమ్మా మహిళా డిగ్రీ కాలేజ్, బ్రాడిపేట, గుంటూరు నందు డా.వి.కౌసల్య దేవి, ప్రిన్సిపాల్, బండ్లముడి హనుమయమ్మా మహిళా 20 కాలేజ్ వారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిధిగా విచ్చేసిన టి.వి. విజయలక్ష్మీ, ముఖ్యకార్యనిర్వహణాధికారి, యువజన సర్వీసుల శాఖ, గుంటూరు మాట్లాడుతూ ప్రతి వ్యక్తి …
Read More »Daily Archives: January 12, 2025
“సఖి నివాస్” అడ్మిషన్స్ ప్రారంభం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్ధిక సహకార సంస్థ గుంటూరు వారి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు సూచనాలు మేరకు మహిళా ప్రాంగణం ఆవరణంలో నూతనంగా నిర్మించబడిన “సఖి నివాస్” (మహిళా ఉద్యోగినుల వసతి గృహము) ది.21.01.2025 న మంత్రి మరియు అధికారుల చే ప్రారంబించబడుచున్నది. కావున అడ్మిషన్స్ ప్రారంబించబడినవి. దేశములోని సామజిక, ఆర్థిక, ప్రగతి శీల మార్పుతో మహిళలు పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలనుండి ఉపాధినిమిత్తము సొంత గృహములను …
Read More »భోగి పండుగ సందర్భంగా జిఎంసి పిజిఆర్ఎస్, డయల్ యువర్ కమిషనర్ రద్దు… : కమిషనర్ పులి శ్రీనివాసులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 13న భోగి పండుగ సెలవు సందర్భంగా జిఎంసిలో ప్రతి సోమవారం జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్, డయల్ యువర్ కమిషనర్) కార్యక్రమాలను రద్దు చేయడం జరిగిందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగర ప్రజలు పిజిఆర్ఎస్, డయల్ యువర్ కమిషనర్ రద్దు అంశాన్నిగమనించి సహకరించాలని కోరారు.
Read More »సోమవారం ఉదయం 6 గంటల నుండే జిఎంసి సంక్రాంతి సంబరాలు… : నగర కమిషనర్ పులి శ్రీనివాసులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మునిసిపల్ క్రీడా ప్రాంగణంలో జరుగుతున్ సంక్రాంతి సంబరాల్లో రెండో రోజు (సోమవారం, 13వ తేదీ) ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు విఐపిలకు పూర్ణకుంభ స్వాగతం, సన్నాయి మేళం, భోగి మంటలు, గంగిరెడ్డుల విన్యాసాలు, హరిదాసుల ఆటపాటలు, ఫుడ్ స్టాల్స్ ప్రారంభం, చిన్నారులకు భోగి పళ్లు, తాడులాగుట, లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్ పోటీలు జరుగుతాయని, సాయంత్రం 5 గంటల నుండి 10 గంటల వరకు …
Read More »నేలకు హరివిల్లులు అద్దిన జిఎంసి సంక్రాంతి సంబరాల రంగ వల్లుల పోటీలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మునిసిపల్ క్రీడా ప్రాంగణంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆదివారం ప్రారంభమైన రంగవల్లుల పోటీలు నేలకు హరివిల్లులను అద్దాయి. ఈ సందర్భంగా నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ మాట్లాడుతూ మునుపెన్నడూ లేని విధంగా, తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను చాటేలా జిఎంసి సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయని, అందులో భాగంగా ఆదివారం మహిళామణులు పాల్గొన్న రంగవల్లుల పోటీలు, మెహంది అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయన్నారు. రంగవల్లుల పోటీల్లో 72 మంది …
Read More »కార్పొరేషన్ లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక లేదు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం పండుగ సెలవు దినం సందర్భంగా నిర్వహించడం లేదని, ప్రజలు దీన్ని గమనించాలని విజయవాడ నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ ఆదివారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
Read More »యువతే దేశానికీ ఆదర్శం
-పి. అశోక్ బాబు, శాసనమండలి సభ్యులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎంతోమంది ప్రముఖులు భారతదేశంలో జన్మించారని అందులో స్వామి వివేకానంద ఒకరని శాసనమండలి సభ్యులు పి. అశోక్ బాబు తెలిపారు. రాష్ట్ర యువజన సర్వీసుల శాఖా ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం నేషనల్ యూత్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు అశోక్ బాబు మాట్లాడుతూ దేశానికీ ఆస్థి యువతేనని రాబోయే 30 సంవత్సరాలు వారిదేనన్నారు. దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించనున్నారన్నారు. ఇటీవల జరిగిన ఫాలీఫెస్ట్ …
Read More »మూలాలను మరవొద్దు
-భారతీయ సంస్కృతి పునరుజ్జీవనానికి కృషి చేద్దాం -మాతృభాషను ప్రేమిద్దాం -ప్రకృతిని కాపాడుకుందాం -భారత పూర్వ ఉపరాష్ర్టపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు -‘ద వెన్యూ’ ఫంక్షన్ హాల్ లో ఘనంగా సంక్రాంతి సంబరాలు హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : మన మూలాలను మరచిపోకూడదని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చెప్పారు. మన మూలాల్లో గొప్ప సంస్కృతి ఉందని, గొప్ప సామాజిక, ధార్మిక విలువలున్నాయని అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్ అజీజ్ నగర్ వద్ద ఉన్న ‘ద వెన్యూ ఫంక్షన్ హాల్’ లో స్వర్ణభారత్ …
Read More »అన్నదానం మహాభాగ్యం…మా భాగస్వామ్యం ఆనందదాయకం…
-టీటీడీ నిత్యాన్నదానానికి కూరగాయలను అందజేసిన రివర్ బ్రీజ్ అపార్ట్మెంట్ వాసులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం, కలియుగ వైకుంఠం ఏడుకొండలపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకం లో పాలు పంచుకునే అవకాశం సామాన్యులకు కూడా కల్పించడం ఎంతో ముదావహమని బిజెపి సీనియర్ నేత, రాష్ట్ర అధికార ప్రతినిధి పాతూరి నాగభూషణం అన్నారు. తాడేపల్లి లోని రివర్ బ్రీజ్ అపార్ట్మెంట్ వాసుల సహకారంతో 10 టన్నుల …
Read More »ముస్లిం స్వాతంత్ర సమరయోధుడు కాలమానం ఆవిష్కరన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ సినీ రచయిత ప్రస్తుత రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ ప్రచురించిన ముస్లిం స్వాతంత్ర సమరయోధుడు కాలమానాన్ని ఈరోజు హైదరాబాదు లోని వారి కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ముస్లింల ఐక్యత కొరకు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి చేస్తున్న సేవ మాటల్లో వర్ణించలేనిది. ఈ పవిత్రమైన కార్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా & దేశ వ్యాప్తంగా విస్తరింపచేయాలని ఆయన ఫరూక్ షిబ్లీ …
Read More »