ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : తేదీ. 13-01-2025 నుండి తేదీ. 15-01-2025 వరకు సంక్రాంతి వేడుకలు సందర్బంగా మంగళవారం ‘సంక్రాంతి’ రోజున ఆలయ ప్రాంగణములు వివిధ వర్ణముల పూలతో అలంకరించడం జరిగినది. సంక్రాంతి సందర్బంగా భక్తులు ఆలయమునకు విశేషముగా విచ్చేసి అమ్మవారిని, స్వామి వారిని దర్శించుకున్నారు మరియు ఆర్జిత సేవలలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహమండపం 7 వ అంతస్తులోని పెద్ద రాజగోపురం ఎదురుగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు, చెక్క బండి తదితర కళాకృతులు భక్తులను విశేషముగా ఆకర్షింపజేస్తున్నాయి.
Read More »Daily Archives: January 14, 2025
నేటి పత్రిక ప్రజావార్త :
Read More »నేటి పత్రిక ప్రజావార్త :
Read More »నేటి పత్రిక ప్రజావార్త :
Read More »ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని ఇమామ్ లు, మత పెద్దలతో తాడిగడపలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సుజనా చౌదరి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం …
Read More »నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేయుట కొరకు మూడు సచివాలయాల పరిధిలోని గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించి వారి సూచనలు సలహాలు స్వీకరిస్తూ నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. – ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ ప్యానెల్ 3 కిలో వాట్ ల వరకు ఏర్పాటు చేసుకుంటే 78 వేలు సబ్సిడీ, 2 కిలో వాట్ సోలార్ …
Read More »ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు బకాయిలు చెల్లించినా… సైకో గ్యాంగ్ ఓర్వలేనితనం -విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం చేసి… కనీసం ప్రధాన ప్రతిపక్ష హాదా దక్కకుండా ప్రజలు చేసినా… వైసీపీ నేతల తీరు మార్చుకోలేదని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. ప్రజలు గడ్డి పెట్టినా… వైసీపీ నేతలు …
Read More »