విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈఈఎస్ఎల్ సహకారంతో రాష్ట్రంలో నిర్వహించిన ఊర్జావీర్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు విమానంలో విచ్చేసిన కేంద్ర ఇంధన శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ , రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో కలిసి శనివారం విజయవాడ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ కేంద్రమంత్రికి తిరుపతి ప్రసాదం అందజేయటంతోపాటు వెంకటేశ్వరస్వామి ప్రతిమను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …