Breaking News

36వ డివిజన్ ప్రజలకు కార్పొరేటర్ బాలి గోవింద్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు నెలవు సంక్రాంతి పండుగ అని ప్రజలందరు ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకొంటున్నాను అని 36వ డివిజన్ కార్పొరేటర్ బాలి గోవింద్ తెలిపారు. బోగీ, మకర సంక్రాంతి, కనుమ పండుగలను ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఆనందంగా జరుపుకోవాలని, భగవంతుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకొంటున్నట్టు బాలి గోవింద్ అందరికి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఇంటి సిరులు కురిపించాలని, ఆరోగ్యం ఆనందాలు వేదజల్లాలని అభిలాష వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియ చేశారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్దికి, సమాజ హితానికి ఈ సంక్రాంతి శుభకరం కావాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

“తాలీమ్-ఎ-హునర్ (వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్)” కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి తెలియజేయునదేమనగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *