విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వచ్చే శుక్రవారం నుంచి అన్ని మండలాల్లో ప్రతి శుక్రవారం రైతు స్పందన నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ జె. నివాస్ తెలిపారు. ఈ మేరకు వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు, మండల వ్యవసాయ శాఖ అధికారి, ఎపిఇపిడిసిఎల్ అసిస్టెంట్ ఇంజినీర్,ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం తోపాటు అనుబంధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని రైతు స్పందన నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండలానికి సమీపంలోని ఒక వ్యవసాయ నిపుణుని పాల్గొనేలా చూడలన్నారు.
Tags vijayawada
Check Also
పరిసరాల పరిశుభ్రత మనఅందరి బాధ్యత..పరిశుభ్రతతోనే ఆరోగ్యం…
-పత్రి ఒక్కరిలో స్వచ్ఛత పై అవగాహన కలిగించాలి.. -స్వచ్ఛత-శుభ్రత పై ప్రజలు నైతిక బాధ్యత వహించాలి.. -మురుగు కాలువగట్లపై చెత్తను …