విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనై షన్ లో ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్,అకౌంట్స్ ఆఫీసర్ల ఉద్యోగ నియమాకల కోసం సెప్టెంబర్ 5వ తేదీ ఆదివారం యుపిఎఎస్ సి ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్ష ఏర్పాట్లను సోమవారం సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ పరిశీలించారు. ఇందు కోసం విజయవాడ నగరంలో కృష్ణవేణి స్కూల్, మెరిస్ స్టెల్లా కాలేజీ, పి.బి.సిద్దార్థ కాలేజీ, శ్రీ దూర్గ్స్ మల్లేశ్వర సిద్దార్థ మహిళ కళాశాల్లో ఏర్పాటు చేసిన పరిక్ష కేంద్రాలను ఆయన పరిశీలించి పరీక్ష నిర్వహణ ఏర్పాట్లు పై సంబంధించిన అధికారులతో సమీక్షించారు. వీరి వెంట కలెక్టరేట్ ఏవో వి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …