Breaking News

తిరుమల ఉత్తర ద్వారం దర్శనం చేసుకున్న వైసీపీ లీడర్స్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళవారం తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వైయస్సార్ పార్టీ ప్రముఖులు ఎమ్మెల్సీ తలశీల రఘురామ్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, వెస్ట్ ఇంచార్జ్ వేలంపల్లి శ్రీనివాస్, సెంట్రల్ ఇంచార్జ్ మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ శ్రీవారి దర్శనం చేసుకొని ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *