కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆర్డీఓ కార్యాలయ ఏ. ఓ,జి. ఎస్. ఎస్.జవ హర్ బాజీ పేర్కొన్నారు. కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం స్పందన ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్బంగా పరిపాలనాధికారి జి. ఎస్. ఎస్.జవహర్ బాజీ, మాట్లాడు తూ మొత్తం 15 మంది నుండి స్పందన ఫిర్యాదు లు వచ్చాయాన్నారు. వీటిలో స్థల వివాదాలు పరిష్కారం, ఇంటి స్థలం కోసం, రెవెన్యూ శాఖ కి సంబంధించిన స్థలాల సమగ్ర సర్వే, సదరన్ ధ్రువీకరణ పత్రం, తదితర అంశాలపై ఫిర్యాదులు వొచ్చాయని తెలిపారు. సదరు ఫిర్యాదులు త్వరితగతిన పరిష్కరించడం జరుగుతుందన్నారు. స్పందన కార్యక్రమంలో డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Tags kovvuru
Check Also
త్వరలోనే విశాఖపట్టణం, తిరుపతిలలో పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు
-సచివాలయంలో పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి …