విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని పశ్చిమ మండలం పరిధిలోని కెబిఎన్ కళాశాల సమీపంలో 161, 163 ,164, 165 వార్డు సచివాలయాలను మంగళవారం విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్‌చంద్ ఆకస్మిక తనిఖీ చేశారు. వార్డు సచివాలయ ద్వారా ప్రజలకు అందించిన వివిధ సర్వీసుల వివరాలపై సచివాలయ సిబ్బందిని వాకబు చేశారు. వార్డు సచివాలయ ద్వారా అందించే సేవలు వేగవంతం కావాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే సచివాలయాల ఏర్పాటు ముఖ్య ఉద్ధేశం అన్నారు.
Tags vijayawada
Check Also
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి
-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …