అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, సాయుధ దళాల గౌరవవందనం సీఎం వైయస్.జగన్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, డిప్యూటీ సీఎం (ఎక్సైజ్‌శాఖ) కె నారాయణస్వామి, ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, రహదారులు భవనాలశాఖ మంత్రి ఎం శంకరనారాయణ, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మహిళా,శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, కార్మికశాఖ మంత్రి జి జయరామ్, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ఇంటెలిజెన్స్ చీఫ్ కేవీఆర్‌ఎన్ రెడ్డి, ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, తెలుగు సంస్కృత అకాడమీ ఛైర్ పర్సన్ ఎన్ లక్ష్మీపార్వతి, పలువురు ఎంపీలు, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Tags AMARAVARTHI
Check Also
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి
-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …