పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త :
పెనుగంచిప్రోలు శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ తల్లి రంగుల మహోత్సవం సందర్భంగా గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి మరియు సహ దేవతల ఉత్సవ విగ్రహాలను పెనుగంచిప్రోలు ప్రధాన వీధుల గుండా అమ్మవారి మండపం వరకు భక్తుల కోలా హలంతో ఊరేగింపు గా తీసుకెళ్ళుతున్న దృశ్యాలు.ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ ఇంజం చెన్న కేశవరావు,పాలక మండలి మరియు దేవస్థాన సిబ్బంది, పోలీస్, రెవెన్యూ, పంచాయితీ,అగ్నిమాపకం,ఆరోగ్య శాఖ మరియు గ్రామ ప్రజలు, భక్తులు, కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Tags penuganchiprolu
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …