విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 14 నుండి 16 వరకు కెనడాలోని టొరంటో లో ఐసిఈఎఫ్ ( ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఫేర్స్) నిర్వహించిన సమావేశాలకు ఎక్సెల్లా గ్రూప్స్ సి.ఎం.డి అరసవిల్లి అరవింద్ హాజరైనట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశాలలో వివిధ అంతర్జాతీయ అగ్రగామి విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో అక్కడి విద్యా విధానాలు, కోర్స్ ల గురించి చర్చించి ఎక్సెల్లా గ్రూప్ ద్వారా ఉన్నత విద్యకై విదేశాలకు వెళ్ళాలి అనుకొనే విద్యార్థులకు మరింత మెరుగైన అవకాశాలను అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. విదేశీ విద్య అవకాశం కొరకు ఎదురు చూస్తున్న ఎంతో మంది విద్యార్థుల కలలను సాకారం చేస్తూ అమెరికా,కెనడా, ఆస్ట్రేలియా, యూకే, ఇటలీ, ఫ్రాన్స్ వంటి దేశాలలో ఉన్నత విద్యను అభ్యసంచడానికి సలహాలు సూచనలతో పాటు విద్యార్థులకు వివిధ విషయాలలో ట్రైనింగ్ నిర్వహిస్తూ అబ్రాడ్ కన్సల్టెన్సీ రంగంలో ఎక్సెళ్ళ ఎడ్యుకేషన్ గ్రూప్ దూసుకు పోతుందని వివరించారు. మరిన్ని వివరాలకొరకు www.exellaedu.com ను, 9100995209 నంబరును సంప్రదించాలన్నారు.
Tags vijayawada
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …