-రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత
చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రం లో రాష్ట్ర ముఖ్య మం త్రి వై. ఎస్. జగన్మోహన రెడ్డి నవరత్నాల పధకాల తో ప్రతి ఇంటింటా వెలుగులు నిపుతు న్నారని రాష్ట్ర హోం మంత్రి తా నేటి వనిత అన్నారు. చాగల్లు మండలం బ్రాహ్మణ గూడెం పంచాయతీ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి తానేటి వనిత పాల్గొ న్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఇచ్చిన హామీ లు లే కాకుండా ఇవ్వని హామీ లు కూడా ప్రజలకు అందించిన ఘనత మన ప్రభుత్వానిదన్నా రు. ప్రజల అవసరాలు తెలు సుకుని వాటిని నెరవేర్చిన నా యకుడు జగనన్న అని అన్నా రు. గడపగడపకు మన ప్రభు త్వం కార్యక్రమానికి ప్రజల నుం చి విశేష స్పందన వస్తోందన్నా రు. గడప గడపకు మన ప్రభు త్వం” కార్యక్రమంను చేపట్టి ప్రతి గడప గడపకు తిరిగి వారి సమస్యలు వింటూ వాటిని తక్ష ణమే పరిష్కరిస్తూ మన సీఎం వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రవే శపెట్టిన సంక్షేమ పధకాలు గు రించి ప్రతి ఇంటికి వెళ్లి వివరి స్తూ పధకాల అమ లుపై ప్రజ లను వనిత అడిగి తెలుసు కున్నారు. డ్రైనేజి సమస్యలు త్వరలో తీర్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో కొద్దిమందికి పథకాల ప్రయోజ నం జరిగేదని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పార్టీల కు రాజకీయా లకు అదేవిధంగా అర్హులకు పథకాలను వర్తింపు చేస్తున్నా మన్నారు. దళారుల ఆశ్రాయిం చాల్సిన అవసరం లేదు, ఎవరి చుట్టూ తిరగన వసరం లేకుండా వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి అర్హులకు పథకాల ను వర్తింప చేస్తున్నారని మంత్రి తానేటి వనిత తెలిపారు. ప్ర యోజనం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ అవు తోందని ఇటువంటి ప్రభుత్వమే మళ్ళీ కావాలని ప్రజలు కోరు కుంటు న్నారన్నారు. జగనన్న ప్రభుత్వం ఇచ్చిన హామీలు కా దు ఇవ్వని హామీలు కూడా వర్తిం పజేసి ప్రజల మనసులో వైయ స్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచి జి.కుమారి ఎంపీపీ మట్ట వీరాస్వామి ఆత్కూరి దొరయ్య వైఎస్ఆర్సిపి మడల అధ్యక్షుడు సిహెచ్ మల్లేశ్వర రావు జై కొండలరావు గ్రామ సర్పంచులు ఎంపీటీసీ సభ్యు లు వైఎస్సార్ పార్టీ నాయకులు తాసిల్దార్ ఎం శ్రీనివాసరావు ఎంపీడీవో బి రాంప్రసాద్ గ్రామ సచివాలయ సిబ్బంది తదిత రులు పాల్గొన్నారు.