విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆధరణాలయం చారిటబుల్ ట్రస్ట్, వేదికా సి సి టీవీ వారి ఆధ్వర్యంలో జాతీయ విశిష్ట ప్రతిభా అవార్డు మహోత్సవ కార్యక్రమం ఆదివారం మధ్యాహ్నం విజయవాడ గాంధీ నగర్ అక్కినేని నాగేశ్వరావు కళా కేంద్రం నందు చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు మల్లాది విష్ణు వర్ధన్ పాల్గొని స్టార్ అఫ్ ఇండియా జాతీయ అవార్డ్, యోగ గురు రత్న అవార్డు గ్రహీత విజయకుమార్ గోగులముడి కి శుభాకాంక్షలు తెలిపి ప్రత్యేకంగా అభినందనలు తెలియచేసారు.
Tags vijayawada
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …