అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 20 నుంచి 24 వరకు జరిగే శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్ధానం (ఆర్.అగ్రహారం, గుంటూరు) శత జయంతి మహోత్సవాలకు సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు మద్దాళి గిరిధర రావు (గిరి), ఆలయ కమిటీ చైర్మన్ దేవరశెట్టి సత్యనారాయణ, సభ్యులు కలిసి ఆహ్వనపత్రాన్నిఅందజేసి ఆహ్వనించారు.
Tags amaravathi
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …