అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఈనెల 8,9 వైసీపీ ప్రతిస్టాత్మకంగా నిర్వహించే ప్లీనరీ సమావేశం నిర్వహణ ప్రాంగణాన్ని డిప్యూటీ సీఎం ఎండోమెంట్ మినిస్టర్ కొట్టు సత్యనారాయణ సందర్శించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ప్లీనరీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ప్లీనరీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టో అమలు చేశామని, రాబోయే రెండు సంవత్సరాల్లో పరిపాలన విధానాన్ని స్పష్టంగా ప్లీనరీలో చెబుతామన్నారు.
Tags amaravathi
Check Also
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి
-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …