పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త :
పెనుగంచిప్రోలు గ్రామంలో వేంచేసియున్న శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం, నందు ఆదివారం శ్రీ అమ్మవారి కి మరియు పరివార దేవతలు శాకాంబరీ అలంకరణ లో భక్తులకు దర్శనము ఇవ్వనున్నారు. అందులో భాగంగా శనివారం గ్రామస్థులు మరియు సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కావున భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించాలని కోరుతున్నారు.
Tags penuganchiprolu
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …