విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విలేకరుల అభివృద్ధి శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్ర ప్రదేశ్ మీడియా అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, వార్తా ప్రభ తెలుగు దినపత్రిక ఎడిటర్ వీర్ల శ్రీరామ్ యాదవ్ కు గుడివాడ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ జీవిత సాఫల్య పురస్కారం (2021) రావడం అభినందనీయము. ఆయనకు నా శుభాకాంక్షలు. గత 40 సంవత్సరాల నుండి చాలామంది విలేకరులును తయారుచేసి సమాజ అభివృద్ధికి కృషి చేశారు. విలేకరుల కుటుంబాలు వారి భవిష్యత్తు అవసరాల కోసం ఉన్న ఆస్తిని అమ్ముకున్నారని, ఆయన సేవలో అభినందనీయమని ఆయనకు పురస్కారం రావడం సంతోషం కలిగించిందని తెలిపారు.
Tags vijayawada
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …