-రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సుప్రీం కోర్టు త్వరలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్న నేపథ్యంలో పలు శాఖలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న పలు కేసులకు సంబంధించి ఆం.ప్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, తిరుపతి, నెల్లూరు, కడప జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ విధానంలో మంగళవారం విజయవాడ నుండి ముందస్తుగా సమీక్షించి దిశా నిర్దేశం చేయగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ హాజరయ్యారు.