Breaking News

స్టెల్లా కళాశాలలో బాస్కెట్ బాల్ టోర్నమెంట్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్టెల్లా కళాశాల లో బ్లేస్డ్మే మేరీ ఆఫ్ ద ప్యాషన్ మెమోరియల్ బాస్కెట్ బాల్ టోర్నమెంట్ ఘనం గా ప్రారంభం అయ్యాయి.
ఈ టోర్నమెంట్ కి ముఖ్య అతిథి గా Dr పి.అంకమ్మ చౌదరి, జాయింట్ సెక్రటరీ బ్యాడ్మింటన్ అసోసియషన్ విచ్చేశారు.
ఈ పోటీలను కళాశాల కరస్పాండెంట్ dr సిస్టర్ లీనా క్వద్రస్, గౌరవ అతిథి GSC బోస్, ఎన్టీఆర్ జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్, శ్రీ చక్రవర్తి బాస్కెట్ బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ లు ప్రారంభించారు. ముఖ్య అతిథి అంకమ్మ చౌదరి క్రీడలు మానసిక ఒత్తిడి ఈ తగ్గిస్తాయని విద్య తో పాటు విద్యార్థినులు క్రీడల్లో రాణించాలని దేశానికి ఈ. ఓ పథకాలు తీసుకు రగలిగే సత్తా వున్న క్రీడాకారులు మన దేశం లో ఎందరో వున్నారని , వారికి తగినంత ప్రోత్సహం, ఆర్ధికం గా సపోర్టు ఇవ్వగలగలగాలని ప్రభుత్వాన్ని కోరారు. Dr లిన క్వద్రాస్ మాట్లాడుతూ స్టెల్లా కళాశాల క్రీడల కు సమానం గా చదువు తో పాటు ప్రాధాన్యం హై విద్యార్థులకు మంచి మార్గదర్శకం గా నిలిచి న కళాశాల మరీస్ స్టెల్లా కళాశాల అని కొనియాడారు. ప్రత్యేక అతిథులు గా ప్రేమ్ కుమార్(సెక్రటరీ బాస్కెట్ బాల్ అసోసియేషన్) ఫాదర్ ధన్ పౌల్ ,జెవియర్ బోర్డు పూర్వ డైరెక్టర్, ప్రశాంత్ చౌదరి ,(వైస్ ప్రెసిడెంట్ బాస్కెట్ బాల్ అసోజిషన్ ఎన్టీఆర్ జిల్లా ), జాన్సన్ బాస్కెట్ బ్బాల్ ఆ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ , సిస్టర్ ఇన్నసియా IQAC కోఆర్డినేటర్,కోచ్ రాజా, ఫిజికల్ డైరెక్టర్ సునీత, మౌనిక, మరియు నగరం లోని పలు కళాశాల ల నుండి విచ్చేసిన క్రీడాకారులు బృందాలు పాల్గొన్నాయి.

Check Also

దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *