Breaking News

గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి తూర్పు నియోజకవర్గ వైసీపీ శ్రేణులతో సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్.జిల్లా వైసీపీ కార్యాలయం లో తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్పొరేటర్లు,కో ఆప్షన్ సభ్యులు, ఇంచార్జ్ లు,డివిజన్ ప్రెసిడెంట్లు తో సమావేశం అయిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ అభ్యర్థి పునూరు గౌతమ్ రెడ్డి, రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు.. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ కి సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

జనాభా గణన 2027లో వివరాలు నమోదు ప్రతి పౌరుని కనీస భాధ్యత…

-గుంటూరు నగర ప్రిన్సిపల్ సెన్సస్ అధికారి మరియు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *