Breaking News

Tag Archives: AMARAVARTHI

ముగిసిన మాస్టర్ ట్రైనర్లకు శిక్షణా కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వాసుపత్రుల్లో రోగుల ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల్ని ఎబిడిఎంతో లింక్ చేయడంవల్ల అన్ని విధాలుగా ఎంతో ఉపయోగపడుతుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ మరియు ఎన్ హెచ్ఎం ఏపీ మిషన్ డైరెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ఐఎఎస్ అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా చినకాకాని హాయ్ ల్యాండ్ లో ఆయుష్మాన్ భారత్ హెల్త్ మిషన్(ABDM) ఆరు రోజుల పాటు నిర్వహించిన మాస్టర్ ట్రైనర్లకు శిక్షణా కార్యక్రమం గురువారం నాడు ముగిసింది. ముగింపు కార్యక్రమంలో …

Read More »

ఎబిడిఎం బుక్ లెట్లను ఆవిష్కరన

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల్ని ఎబిడిఎం తో లింక్ చేయడంవల్ల రోగులకు ఎంతగానో మేలు జరుగుతుందని డిఎంఇ (ఎకడమిక్) డాక్టర్ జి.రఘునందన్ అన్నారు. రోగులు తమ టెస్ట్ రిపోర్టులు , ప్రిస్క్రిప్షన్ పేపర్లు ప్రతిసారీ తీసుకెళ్లనవసరం లేకుండా ఇహెచ్ ఆర్ ఉపకరిస్తుందన్నారు. ఇహెచ్ ఆర్ లను రూపొందించడం ద్వారా ఆసుపత్రులకు కూడా పారితోషికం లభిస్తుందన్నారు. దీనిని ప్రభుత్వాసుపత్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ పరిధిలోని జిజిహెచ్ లు‌ , టీచింగ్ ఆసుపత్రుల్లో …

Read More »

నిరంతర నిఘాతో రాష్ట్రాన్ని జల్లిడిపడుతున్న త్రిబుల్ “సి”

-ఎంసిసి ఉల్లంఘనలు, మద్యం అక్రమ రవాణా, సీజర్లపై త్రిబుల్ “సి” నిఘా నేత్రం -వెబ్ కాస్టింగ్ ద్వారా అంతర్-రాష్ట్ర్ర చెక్ పోస్టుల్లో వాహనాల కదలికపై పర్యవేక్షణ -వెబ్ కాస్టింగ్, జిపిఎస్ ట్రాకింగ్ ద్వారా మద్యం సరఫరాపై నియంత్రణ -ఎంసిసి ఉల్లంఘనలను పర్యవేక్షించేందుకు వినియోగిస్తున్న దాదాపు 1,680 వాహనాలను జిపిఎస్ ట్రాకింగ్ ద్వారా పర్యవేక్షణ -ఎలక్ట్రానిక్ చానళ్లలో నిరంతరాయంగా ప్రాసారం అయ్యే వార్తాంశాలపై ప్రత్యేక దృష్టి -అత్యాధునిక సాంకేతికత అనుసందానంతో రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుండి పర్యవేక్షణ -సిఈఓ శ్రీ ముఖేష్ కుమార్ మీనా నేతృత్వంలో …

Read More »

మార్పు స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయం

-విద్యార్థులకు ఇంటెన్షిప్ సర్టిఫికెట్స్ అందజేత -దేశ గౌరవాన్ని పెంచే విధంగా విద్యార్థులు ఉండాలి మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం మహిళా కమిషన్ కార్యాలయంలో ‘మార్పు’ (మనోరమ అర్జునరావు పబ్లిక్ యుటిలిటీ ట్రస్ట్) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మారిస్టెల్లా కాలేజ్ విద్యార్థులు మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల లక్ష్మిని కలిశారు. ఈ సందర్భంగా 25 మంది విద్యార్థులకు ఇంటెన్షిప్ ప్రాజెక్ట్ కింద సర్టిఫికెట్స్ ను చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి అందజేయడం జరిగింది. 25 …

Read More »

ఈనెల 29 వరకూ ప్రకాశం బ్యారేజి, 25 వరకూ నాగార్జున సాగర్ నీరు విడుదల

-సమ్మర్ స్టోరేజి ట్యాంకులను త్వరితగతిన నీటితో నింపండి -నీటి ఎద్దడిగల ఆవాసాలకు జూన్ వరకూ ట్యాంకుల ద్వా నీటి సరఫరా -పట్టణ ప్రాంతాల్లో కూడా తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోండి -భూగర్భ జల మట్టాలను ప్రతి వారం మానిటర్ చేయండి -సిఎస్ డా.కెఎస్.జవహర్ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వేసవి తాగునీటి ఎద్దడిని అధికమించేలా వివిధ సమ్మర్ స్టోరేజి ట్యాంకులను పూర్తిగా నీటితో నింపేందుకు వీలుగా ప్రకాశం బ్యారేజి నుండి కాలువల ద్వారా ఈనెల 29 తేదీ వరకు,నాగార్జున సాగర్ …

Read More »

ఎన్నికల ప్రచార ఖర్చులపై ఈసీ నియంత్రణ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా అభ్యర్థులందరికీ సమానావకాశాలు కల్పించడం కోసం ఎన్నికల ప్రచార ఖర్చులపై ఈసీ నియంత్రణ పెట్టింది. ఇలాంటి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పార్టీలు చేసే ఎన్నికల ఖర్చులు భారీగానే ఉంటున్నాయి. దీంతో ఎన్నికలు నానాటికీ వ్యయభరిత మమవుతున్నాయి. అసలు అభ్యర్థులు చేయాల్సి ఖర్చు ఎంత? మొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి ఇప్పటి వరకూ ఇలా ఉన్నాయో చూద్దాం. నిష్పాక్షిక, పారదర్శక, ప్రలోభాలకు తావులేని ఎన్నికలే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువులు. అలాంటి స్ఫూర్తికి అంగబలం, ధనబలం రూపంలో …

Read More »

ఉప్పులూరు వైసీపీ శ్రేణులతో జోగి సమావేశం

కంకిపాడు, నేటి పత్రిక ప్రజావార్త : కంకిపాడు మండలంలోని ఉప్పులూరులో శనివారం మంత్రి జోగి రమేష్ పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశంను నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశంలో గ్రామ సర్పంచ్ లాం సానియా, మాజీ సర్పంచ్ మాగంటి శ్రీనువాసరావు, జడ్పీటీసి బాకీ బాబు, వైస్ ఎంపీపీ కలపాల ప్రకాష్, కీలక నేత మాదు వసంతరావు, కార్పొరేషన్ డైరెక్టర్లు రామినేని రమాదేవి, చిన్నారి తదితరులు పాల్గొన్నారు.

Read More »

అనుక్షణం ప్రజల కోసం అంటూ గడపగడపకు కార్యక్రమం నిర్వహిస్తున్న జోగి రమేష్…

-జగనన్న కోసం ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కడానికి మేమంతా సిద్ధమంటున్న అక్క చెల్లెమ్మలు ఉయ్యూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉయ్యూరు మండలంలోని ఆకునూరు గ్రామంలో ఆదివారం ఇళ్లను సందర్శిస్తూ ప్రతిక్షణం ప్రజల కోసం అంటూ “గడపగడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ” కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  అందిస్తున్న సంక్షేమ పథకాలు గురించి వివరిస్తూ, ఏమైనా సమస్యలు ఉంటే త్వరలో పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చి అనంతరం ఈనెల 24న నామినేషన్ సందర్భంగా స్వయంగా ఆహ్వాన పత్రికలు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర …

Read More »

అత్యుత్తమ విద్యాబోధనలు నేర్చుకొని ప్రభావవంతమైన ఉపాధ్యాయుడిగా మారేందుకు టీచర్లకు సదవకాశం

-47 రోజుల వేసవి సెలవుల్లో ప్రముఖ విద్యా నిపుణుడు డౌగ్ లెమోవ్ రాసిన “టీచ్ లైక్ ఏ ఛాంపియన్” అనే పుస్తకం ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు చదవాలని సూచన -తద్వారా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన దాదాపు 49 బోధనా పద్ధతులు నేర్చుకోవచ్చని హితువు -విద్యార్థులకు ప్రపంచ స్థాయి బోధన అందించాలన్నదే లక్ష్యం -ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు తమ అత్యుత్తమ బోధన ద్వారా విద్యార్థుల భవిష్యత్ కు బంగారు బాటలు వేస్తారని ఆకాంక్ష -ఏప్రిల్ 23న ముగియనున్న 2023-24 విద్యా సంవత్సరం -జూన్ 12వ …

Read More »

రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణకు రంగం సిద్ధం

-25 పీసీలకు, 175 ఏసీలకు అభ్యర్థుల నుండి నామినేషన్లను స్వీకరించేందుకుసిద్ధంగా ఉన్న ఆర్ వో లు -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి  ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో అతి కీలక ఘ‌ట్టమైన నామినేష‌న్ల స్వీక‌ర‌ణ కార్య‌క్ర‌మం గురువారం నుంచి ప్రారంభమ‌వుతుందని, ఇందుకోసం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఇప్ప‌టికే ఏర్పాట్లను పూర్తి చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. పార్ల‌మెంటు స్థానాలకు పోటి చేసే అభ్య‌ర్ధులు ఆయా క‌లెక్ట‌రేట్లో, అసెంబ్లీ …

Read More »