కంకిపాడు, నేటి పత్రిక ప్రజావార్త :
కంకిపాడు మండలంలోని ఉప్పులూరులో శనివారం మంత్రి జోగి రమేష్ పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశంను నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశంలో గ్రామ సర్పంచ్ లాం సానియా, మాజీ సర్పంచ్ మాగంటి శ్రీనువాసరావు, జడ్పీటీసి బాకీ బాబు, వైస్ ఎంపీపీ కలపాల ప్రకాష్, కీలక నేత మాదు వసంతరావు, కార్పొరేషన్ డైరెక్టర్లు రామినేని రమాదేవి, చిన్నారి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News