అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ – 2023(UPSC Results 2023) తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. ఆదిత్య శ్రీవాత్సవకు మొదటి ర్యాంకు, అనిమేష్ ప్రధాన్‌కు రెండో ర్యాంకు రాగా, తెలుగమ్మాయి అనన్య రెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకుతో మెరిశారు. 2023 ఏడాదికి గాను 1016 మందిని యూపీఎస్సీ(UPSC) ఎంపిక చేసింది. ఇందులో జనరల్ కోటాలో 347 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి …
Read More »Tag Archives: AMARAVARTHI
ఎన్నికల నిర్వహణపై ఎపి,తెలంగాణా రాష్ట్రాల సి.ఎస్.ల సమావేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : త్వరలో జరుగనున్న సాధారణ ఎన్నికలను పారదర్శకంగా,ఏవిధమైన అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు మరింత సమన్వయంతో పని చేయాలని ఆంధ్రప్రదేశ్,తెలంగాణా రాష్ట్రాలు నిర్ణయించాయి.ఈ మేరకు సోమవారం హైదరాబాదులోని డా.బిఆర్ అంబేద్కర్ తెలంగాణా రాష్ట్ర సచివాలయంలో అంతర్ రాష్ట్ర ఎన్నికల సంబంధిత అంశాలపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు డా.కెఎస్. జవహర్ రెడ్డి,శాంతి కుమారిల అధ్యక్షతన సమన్వయ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి తెలంగాణా రాష్ట్ర డీజీపి రవి గుప్త, అడిషనల్ డిజిలు శివధర్ రెడ్డి, మహేష్ …
Read More »డబ్బు శక్తిపై ఈసీఐ కఠిన చర్యలు : మార్చి 1 నుంచి ప్రతి రోజూ రూ.100 కోట్లు జప్తు
-దేశంలో 75 ఏళ్ల లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మొత్తంలో రూ.4,650 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకొని రికార్డు నెలకొల్పిన ఈసీఐ -పోలింగ్ ప్రారంభానికి ముందే రూ.4,650 కోట్లు స్వాధీనం: 2019 ఎన్నికల్లో మొత్తం జప్తు కంటే ఎక్కువ -కఠినంగా మరియు నిరంతరాయంగా చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేసిన ఈసీఐ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో 75 ఏళ్ల లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2024 సార్వత్రిక ఎన్నికల సందర్బంగా అత్యధిక మొత్తంలో రూ.4,650 …
Read More »సి.ఎం.పై రాయితో దాడిచేసిన కేసు దర్యాప్తును వేగవంతం చేయండి
–విజయవాడ నగర సి.పి. రాణాను, ఐ.జి. రవిప్రకాష్ ను ఆదేశించిన సీఈఓ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పై ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్ సింగ్ నగర్ డాబా కొట్ల సెంటర్ సమీపంలో శనివారం రాయితో దాడిచేసిన ఘనకు సంబందించిన కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా విజయవాడ నగర సి.పి. కాంతి రాణా టాటాను, ఐ.జి. రవిప్రకాష్ ను ఆదేశించారు. సోమవారం రాష్ట్ర …
Read More »రాష్ట్రంలో స్వాదీనం చేసుకున్న సొత్తు రూ. రూ.125.97 కోట్లు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా స్వాదీనం చేసుకున్న మొత్తం సొత్తు రూ.4,658 కోట్లలో రూ.125.97 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి స్వాదీనం చేసుకోవడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వాదీనం చేసుకున్న రూ.125.97 కోట్లలో రూ.32.15 కోట్ల నగదు, రూ.19.72 కోట్ల విలువైన లిక్కరు, రూ4.06 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.57.14 కోట్ల విలువైన ప్రెషస్ మెటల్స్ మరియు రూ.12.89 కోట్ల విలువైన ఫ్రీబీస్/ఇతర వస్తులను రాష్ట్రంలో స్వాదీనం చేసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా …
Read More »శ్రీరామ నవమి నాటికి కొత్త సిఎస్ ? సర్వత్రా ఉత్కంఠ
-ఆరునెలల నిబంధన అమలైతే నలుగురు ఔట్ -డిల్లీ నుంచి వచ్చేందుకు ఆసక్తి చూపని మరో ఇద్దరు -మిగిలిన ఐదుగురిలో సిసోడియా వైపే మొగ్గు చూపుతున్న ఇసిఐ ? అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది, రాజకీయ పార్టీల ఎత్తుగడలు ప్రారంభం అయ్యాయి. వ్యవస్థలను తమకు అనుకూలంగా మలచుకునేందుకు సామ, దాన, బేథ, దండోపాయాలను సిద్దం చేసుకుంటున్నారు. ఇందులో అధికారుల బదిలీలు అత్యంత కీలకంగా మారాయి. రాష్ట్ర స్ధాయిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అత్యంత కీలకంగా వ్యవహరించేది ప్రధాన ఎన్నికల …
Read More »18 న ఏపీ ఎన్నికలకు నోటిఫికేషన్…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 19వ తేదీ నుంచి తొలి విడత పోలింగ్ ప్రారంభమవుతుండగ, జూన్ 04న ఎన్నికల కౌంటింగ్ చేపట్టనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఇదిలా ఉంటే… ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం …
Read More »జోగన్న గెలుపు కోసం మా కలవపాముల గ్రామం సిద్ధం…
ఉయ్యూరు, నేటి పత్రిక ప్రజావార్త : “జగనన్నకు మద్దతుగా – జోగన్న గెలుపు కోసం మా కలవపాముల గ్రామం సిద్ధం ” కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామాత్యులు మరియు పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త జోగి రమేష్ పాల్గొన్నారు. శుక్రవారం మండలంలోని కలవపాముల గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు_ , బూత్ కన్వీనర్లు వివిధ అనుబంధ విభాగాల సభ్యులు మరియు కార్యకర్తలతో ఏర్పాటుచేసిన జగనన్నకు మద్దతుగా జోగన్న గెలుపు కోసం మా కలవపాముల గ్రామం సిద్ధం …
Read More »సిరి కొలువు
-తిరుచానూరు శ్రీ క్షేత్ర మహిమ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుచాన అనగా శ్రీకాంత. సిరులతల్లి అయిన సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. ఆ జగన్మాత కొలువై వున్న ఊరే ‘తిరుచాన ఊరు’. అదే ‘తిరుచానూరు’గా మారిందని కొందరంటారు. చాల కాలం కిందట ఇది శ్రీ శుకమహర్షి ఆశ్రమ ప్రాంతం. అందువల్లే ఈ ప్రదేశం ‘శ్రీశుకుని ఊరు”గా పిలువబడిందనీ, అదే కాలక్రమంగా ‘శ్రీశుకనూరు’ అనీ, ‘తిరుచ్చుకనూరు’ అనీ, ‘తిరుచానూరు’ అని పిలువ బడిందని మరికొందరి వాదన. ఏది ఏమైనా ఈ దివ్యదేశంలో శ్రీ శుకమహర్షి …
Read More »రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 12న విడుదల చేయనున్నట్టు ఇంటర్మీడియట్ విద్యామండలి గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి ఇవ్వనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాయలంలో ఫలితాలను విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఏడాది రెగ్యులర్, ఒకేషనల్ విద్యార్థులు కలిపి మొదటి సంవత్సరం 5,17,617, రెండో ఏడాది 5,35,056 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు.
Read More »