అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విఐటి-ఎపి విశ్వవిద్యాలయం మరియు ఇంటెల్ (Intel) మధ్య మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ (MOU) సంతకం కార్యక్రమం నవంబర్ 18, 2021 న వర్చ్యువల్ విధానంలో జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డా|| ఎస్.వి. కోట రెడ్డి మరియు ఇంటెల్ కంట్రీ మేనేజర్, సప్లై చైన్, జితేంద్ర చద్దా మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ పై సంతకాలు చేసారు. ఈ MoU యొక్క ముఖ్య ఉద్దేశ్యం విఐటి-ఎపి విశ్వవిద్యాలయంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IOT)లో సెంటర్ ఆఫ్ …
Read More »Tag Archives: AMARAVARTHI
కోవిడ్ థర్డు వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సన్నద్దంగా ఉండాలి…
-రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ థర్డు వేవ్ వస్తే దాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు సన్నద్దంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయం ఒకటో బ్లాక్ లో ఆయన అద్యక్షతన కోవిడ్-19 వేక్సినేషన్ కార్యక్రమంపై రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం గురువారం జరిగింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిఫల్ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తో …
Read More »మహిళా సమస్యలపై సత్వర విచారణ అవసరం
-ప్రభుత్వ శాఖాధిపతులతో జిల్లావారీ సమీక్షలు – రాష్ట్ర మహిళా కమిషన్ నిర్ణయం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలకు సంబంధించిన అన్నిరకాల సమస్యలపై ప్రభుత్వ యంత్రాంగం సత్వర విచారణ అవసరమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ కేసులన్నింటిపై స్పందిస్తే రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ బాధిత మహిళలకు న్యాయం జరుగుతుందన్నారు. గురువారం రాష్ర్ట మహిళా కమిషన్ కార్యాలయంలో నిర్వహించిన త్రైమాసిక సమీక్షకు అధ్యక్షత వహించిన వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. రాష్ర్ట మహిళా కమిషన్ ఇప్పటికే …
Read More »ఎంఎల్ఏ కోటాలో 3 ఎంఎల్సి స్థానాలకు 3 నామినేషన్లు దాఖలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ శాసన సభ సభ్యుల కోటాలో ఖాళీగా ఉన్న మూడు శాసన మండలి సభ్యుల (ఎంఎల్సి) ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ఆఖరి రోజైన మంగళవారం ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. అమరావతి సచివాలయం అసెంబ్లీ భవనంలో రిటర్నింగ్ అధికారి మరియు రాష్ట్ర శాసన మండలి ఉప కార్యదర్శి పి.వి. సుబ్బారెడ్డికి ఎన్నికలో పోటీచేసే అభ్యర్థులు వరుసగా పాలవలస విక్రాంత్, దేవసాని చిన గోవింద రెడ్డి, ఇషాక్ భాషా వారి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ ముగ్గురూ …
Read More »కోవిడ్ సమయంలో పర్యావరణహిత ఆక్సిజన్ ప్లాంట్లు
-గుంటూరు, విజయవాడల్లో ఇప్పటికే అందుబాటులో -మిగిలిన జిల్లాలకూ విస్తరణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ పాండమిక్ సమయంలో ఆక్సిజన్ అవసరాలు భారీగా పెరిగాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో పర్యావరణహిత ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా కోసం వెమిరి ఇండియా ఓవర్సీస్ప్రైవేటు లిమిటెడ్ పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేసింది. అప్పటికే దేశంలో ఆక్సిజన్ సరఫరాలో కీలకంగా ఉన్న సంస్థ, కోవిడ్ నేపథ్యంలో మరింత ఆక్సిజన్ అందించే ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా సమిష్ట హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ మొదటి మాడ్యూల్ ను …
Read More »మోటారు ట్రాన్సుపోర్టు వాహనాల పన్ను చెల్లించే గడువు ఈనెల 30వరకూ పొడిగింపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనాల పన్ను చట్టం-1963 ప్రకారం 31-12-2021 త్రైమాసిక ముగింపుకు సంబంధించి 31 అక్టోబరు 2021 లోగా చెల్లించాల్సిన మోటారు వాహనాల పన్ను చెల్లించే గడువును మరో నెల గ్రేస్ ఫీరియడ్ గా అనగా నవంబరు 30వ తేదీ వరకూ పొడిగించిన్నట్టు రాష్ట్ర టిఆర్ అండ్ బి శాఖ ముఖ్య కార్యదర్శి యం.టి కృష్ణ బాబు తెలియజేశారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 328 ద్వారా ఉత్తర్వులు జారీ చేసినట్టు పేర్కొన్నారు.కావున ఈనెల 30వతేదీ …
Read More »వ్యక్తిత్వం, విశ్వసనీయత ఉద్యోగులకు ప్రధాన లక్షణాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వ్యక్తిత్వం, విశ్వసనీయత ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా కలిగి వుండాల్సిన ప్రధాన లక్షణాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్న విషయం ఉద్యోగులకు శిరోధార్యం కావాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సంయుక్త కమిషనర్ మొగిలిచెండు సురేశ్ పేర్కొన్నారు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక డిప్యూటీ కమిషనర్ రవిచంద్రారెడ్డి అధ్యక్షతన సిఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన తాడేపల్లి పరిధిలోని వార్డు సచివాలయాల సిబ్బందికి, వార్డు వాలంటీర్లకు నిర్వహించబడిన పునశ్చరణ కార్యక్రమంలో గ్రామ, వార్డు సచివాలయాల సంయుక్త కమిషనర్ మొగిలిచెండు …
Read More »ఎపి సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎపి సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం అమరావతి సచివాలయం 5వ బ్లాకులో రాష్ట్ర ఆర్థిక, సర్వీస్ మరియు హెచ్ ఆర్ శాఖల ముఖ్య కార్యదర్శులు ఎస్ఎస్ రావత్, శశిభూషణ్ కుమార్ ల నేతృత్వంలో జరిగింది. గత నెల 29వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అధ్యక్షతన జరిగిన ఎపి సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశానికి కొనసాగింపుగా ఈసమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొని …
Read More »పెండింగ్ అటవీ క్లియరెన్సు అంశాలపై సిఎస్ డా.సమీర్ శర్మ సమీక్ష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాకుళం, విజయనగరం,విశాఖపట్నం,తూర్పు గోదావరి జిల్లాల్లో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన(PMGSY)మరియు ఇతర పధకాల ద్వారా మంజూరు చేసిన రోడ్లు,వంతెనలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న అటవీ క్లియరెన్సులు వేగవంతంగా వచ్చి పనులు సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అధికారులను ఆదేశించారు.పెండింగ్ అటవీ క్లియరెన్సులు, జలజీవన్ మిషన్, గ్రామ ఆరోగ్య కేంద్రాలు,గ్రామ పారిశుధ్య ఇంప్రూవ్మెంట్ స్ట్రాటజీ,ప్రివెంటివ్ ప్రాక్టీస్ అంశాలపై అమరావతి సచివాలయంలో శుక్రవారం ఆయన అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ పెండింగ్ అటవీ …
Read More »మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కోవిడ్ బారిన పడిన కుటుంబాలకు ఫుడ్ రిలీఫ్ కిట్స్, కోవిడ్ కేర్ కిట్స్ పంపిణీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా బాధిత చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం పది లక్షలు మంజూరు చేయగా, పిఎం కేర్ ఆర్దిక సహాయం కోసం అవసరమైన పక్రియను పూర్తి చేశామని మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ తెలిపారు. కోవిడ్ వల్ల రాష్ట్రంలో 8,131 మంది పిల్లలు తల్లిదండ్రులలో ఎవరో ఒకరిని కోల్పోగా, 255 మంది పిల్లలు తల్లిదండ్రులిద్దరినీ కోల్పోవడం జరిగిందని వీరిని ఆదుకోవటానికి అన్ని చర్యలు చేపట్టామని వివరించారు. జాతీయ బాలల వారోత్సవ వేడుకలలో భాగంగా, మహిళాభివృద్ది, శిశు …
Read More »