Breaking News

Tag Archives: amaravathi

బోధనాసుపత్రుల్లో హెర్బల్ గార్డెన్స్

-రోగులు, వారి సహాయకులకు ఆహ్లాదాన్ని పంచేలా..! -వాకింగ్ ట్రాక్ తోపాటు ఇతర సౌకర్యాలు! -స్థలాల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం! అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో ఔషధ మొక్కల తోటల (హెర్బల్ గార్డెన్స్) ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రోగులు, వారి సహాయకులకు ఆహ్లాదాన్ని పంచేలా ఈ తోటల్లో పూల, ఔషధ మొక్కలను నాటతారు అలాగే వాకింగ్ ట్రాక్, బెంచీలు, మంచినీటి సదుపాయాన్ని కల్పించేందుకు అనువైన స్థలాలను అదికారులు పరిశీలిస్తున్నారు. తొలివిడతలో డైరెక్టరేటు ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలో ఉన్న అన్ని …

Read More »

విద్యుత్ ఛార్జీలు రూపాయి కూడా పెంచ‌లేదు, ఇక‌పై పెంచ‌బోము

-లో ఓల్టేజ్, అంత‌రాయాల‌ ప‌రిష్కారానికే స‌బ్ స్టేష‌న్ల నిర్మాణం -ఆర్డీఎస్ఎస్ తో గ్రామాల్లోనూ 24 గంట‌ల విద్యుత్ -అన్న‌దాత‌కు 9 గంట‌ల నాణ్య‌మైన‌ విద్యుత్ అందిస్తాం -పీఎం సూర్య‌ఘ‌ర్ తో వినియోగ‌దారునికి 30 సంవ‌త్స‌రాల ల‌బ్ధి -ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ గిద్దలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క రూపాయి క‌రెంట్ ఛార్జీ పెంచ‌లేద‌ని, ఇక‌పైనా పెంచ‌బోమ‌ని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్ప‌ష్టం …

Read More »

రూ.2.73 కోట్ల అభివృద్ధి ప‌నులు ప్రారంభం, శంకుస్థాప‌న‌లు

-గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధికి పూర్తి సహకారం -ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ గిద్దలూరు, నేటి పత్రిక ప్రజావార్త : గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో స‌హ‌క‌రిస్తాన‌ని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ హామీ ఇచ్చారు. శుక్ర‌వారం నాడు మంత్రి గొట్టిపాటి రవి కుమార్, స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తో పాటు మార్కాపురం జిల్లా గిద్దలూరులో ప‌ర్య‌టించారు. ఇందులో భాగంగా గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలో వివిధ ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. ముందుగా మార్కాపురం జిల్లాలో ఒంగోలు – నంద్యాల రోడ్డు …

Read More »

ఘనంగా అరగొండ అర్థగిరి శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకరణ మహోత్సవం

చిత్తూరు, నేటి పత్రిక ప్రజావార్త : చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండలం అరగొండ అర్థగిరి శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకరణ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి పూతలపట్టు నియోజకవర్గం శాసన సభ్యులు డాక్టర్ కలికిరి మురళి మోహన్ , ఆంధ్రప్రదేశ్ హస్తకళా అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్‌గా రఘుపతి , మెంబర్‌గా రాధిక మరియు మరో 8 మంది సభ్యులు …

Read More »

ముడి పొగాకు ఉత్పత్తులపై సున్నా సుంకం

-కేంద్ర ఆర్ధిక శాఖ జారీ చేసిన గెజిట్ కు మద్దతు తెలిపిన ఏపీ -రాష్ట్రంలోని పొగాకు రైతులు, చిరువ్యాపారులకు ప్రయోజనమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎలాంటి బ్రాండ్ లేని ముడి పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని సున్నాకు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు. ఇది రాష్ట్రంలో జరిగే అన్ బ్రాండెడ్ పొగాకు వాణిజ్యానికి ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈమేరకు కేంద్ర ఆర్ధిక శాఖ జారీ చేసిన గెజిట్ ను …

Read More »

మైక్రో ఎంట్రప్రెన్యూర్లుగా వెనుకబడిన వర్గాలు

-సాస్కీ నిధులతో బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం -ఆదరణ -3 ద్వారా ఆధునిక పరికరాల పంపిణీకి చర్యలు -బీసీ సంక్షేమశాఖ పై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వెనుకబడిన వర్గాలను మైక్రో ఎంట్రప్రెన్యూర్లుగా, ఎంఎస్ఎంఈలుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ తయారుచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఆదరణ 3 పథకం ద్వారా కులవృత్తుల వారీగా ఆధునిక పరికరాలను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. సచివాలయంలో బుధవారం బీసీ సంక్షేమశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్ల …

Read More »

”స్వయం” పేరుతో డ్వాక్రా ఉత్పత్తులకు బ్రాండింగ్

-జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లను ఆకట్టుకునేలా బ్రాండింగ్ -సెర్ప్, మెప్మాపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : డ్వాక్రా ఉత్పత్తులకు బ్రాండింగ్ కోసం “స్వయం” అనే పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పించే అంశంపై బుధవారం సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్షించారు. బ్రాండింగ్ కల్పించే ప్రక్రియలో భాగంగా అధికారులు ప్రతిపాదించిన వివిధ పేర్లు.. లోగోలను సీఎం పరిశీలించారు. అధికారులు ప్రతిపాదించిన రెండు లోగోలను పరిశీలించిన సీఎం… లోగో ఖరారుపై డ్వాక్రా …

Read More »

శ్రీకాళహస్తీశ్వరస్వామి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు పవన్ కళ్యాణ్ కి ఆహ్వానం

-ఆహ్వాన పత్రిక అందజేసిన ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ కొట్టే సాయిప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ శైవ క్షేత్రం శ్రీకాళహస్తిలో శివరాత్రి సందర్భంగా ఈ నెల 10వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ కొట్టే సాయిప్రసాద్ ఆహ్వానించారు. బుధవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ కి ఆహ్వాన పత్రికతో పాటు స్వామి వారి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా …

Read More »

పట్టాభిరామ్ కర్నూలు సమీపంలోని బయోమైనింగ్ సైట్ సందర్శన

కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త : కర్నూలు నగరానికి సమీపంలో గార్గేయపురంలోని బయోమైనింగ్ సైట్ ని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ బుధవారం సందర్శించారు. ఆ ప్రాంతం మొత్తాన్ని ఆయన పరిశీలించారు. ఇక్కడి పరిస్థితులను అధికారులు పట్టాభిరామ్ కు వివరించారు. ఆంటోనీ లారా కంపెనీ(ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ లిమిటెడ్ అనుబంధ సంస్థ) ఇక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు వీలుగా, ఈ స్థలాన్ని ఖాళీ చేసి ఆ కంపెనీకి అప్పగించాలని పట్టాభిరామ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా చైర్మన్ …

Read More »

లండన్,దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన

-అమరావతి లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ,టూరిజం ప్రాజెక్టుల నిర్మాణం కోసం విదేశీ పర్యటన -స్పోర్ట్స్ సిటీలు,రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు అధ్యయనం చేసిన మంత్రి బృందం -దోహా స్పోర్ట్స్ సిటీ తరహాలో అమరావతి స్పోర్ట్స్ సిటీలో పలు ప్రాజెక్టుల నిర్మాణం -థేమ్స్ నది రివర్ ఫ్రంట్ తరహాలో కృష్ణా రివర్ ఫ్రంట్ అభివృద్ధి కి ప్రణాళికలు ఖతార్/దోహా/లండన్, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతిలో నిర్మించే పలు ప్రాజెక్టుల అధ్యయనానికి విదేశీ పర్యటనకు వెళ్ళారు మంత్రి నారాయణ..ప్రజా రాజధాని అమరావతిని ప్రపంచంలో టాప్ 5 రాజధానులలో …

Read More »