అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా, మగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మండలం, ఇప్పటం గ్రామంలో బుధవారం తెలుగుదేశం పార్టీ తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు, రేవతి ఎన్‌క్లేవ్ అధినేత పడవల మహేష్. పార్టనర్ యేచూరి రవి ఆధ్వర్యంలో అపార్టుమెంట్ నిర్మాణానికి బుధవారం ఉదయం భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో పద్మశాలి కార్పొరేషన్ ఛైర్మన్, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు పోతిన శ్రీనివాసరావు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు డైరెక్టర్ తమ్మిశెట్టి జానకీదేవి తదితరులు …
Read More »Tag Archives: amaravathi
పెద్దపూడి విజయకుమార్ కు అభినందనలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్
-దళిత జాతికి న్యాయం చేయాలని, దళిత సంక్షేమం కోసం పాటుపడాలని విజయ్ కుమార్ కు సూచించిన మంత్రి కందుల దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల సంక్షేమ సహకార ఆర్ధిక సంఘం చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పెద్దపూడి విజయకుమార్ కు పుష్పగుచ్చం అందించి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా దళిత జాతికి న్యాయం చేయాలని, దళిత సంక్షేమం కోసం పాటుపడాలని విజయ్ కుమార్ కు మంత్రి …
Read More »రాష్ట్రంలో మాల యువతకు వివిధ పథకాలతో ప్రోత్సాహం అందిస్తా…
– డా. పెదపూడి విజయ్ కుమార్, మాల సంక్షేమ సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గతం ప్రభుత్వం మాలల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిందని, కూటమి ప్రభుత్వం వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని ఏపీ మాల సంక్షేమ సహకార ఆర్థిక సంస్థ లిమిటెడ్ (APSCCFC) చైర్మన్ డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్ తెలిపారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల సంక్షేమ సహకార ఆర్థిక సంస్థ లిమిటెడ్ చైర్మన్ గా డా. పెదపూడి విజయ్ కుమార్ బుధవారం తాడేపల్లి లోని షెడ్యూల్ …
Read More »APSFL ఛైర్మన్ జీవీ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర MSO మరియు LMO & ఆపరేటర్స్
-ఏపీ ఫైబర్ నెట్ నూతన ఛైర్మన్ జీవీ రెడ్డి పదవీ బాధ్యతల స్వీకరణ శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర MSO మరియు LMO & ఆపరేటర్స్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : APSFL పైన ప్రజలకు నమ్మకం కలుగుతుందనే విషయాన్ని వివరించి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు, APSFL చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి అన్ని విషయాలపై చర్చిస్తున్నాను. మీరు చెప్పిన ప్రధానమైనటువంటి అంశాలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని APSFL చైర్మన్ జీవి …
Read More »మడకశిరకు ‘కల్యాణి’ రాక
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -రూ.1430 కోట్లతో కల్యాణి స్ట్రాటిజిక్ సిస్టమ్ లిమిటెడ్ ఏర్పాటు -ప్రత్యక్షంగా 565 మంది ఉద్యోగవకాశాలు : మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సత్యసాయి జిల్లాలో కొత్తగా మరో పరిశ్రమ ఏర్పాటు కాబోతోంది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత ఒక ప్రకటన విడుదల చేశారు. మడకశిర మండల కేంద్రంలోని మురా రాయన హల్లి గ్రామంలో కల్యాణి స్ట్రాటిజిక్ సిస్టమ్ లిమిటెడ్ ఏర్పాటుకానుందన్నారు. రూ.1430 కోట్లతో వెయ్యి ఎకరాల్లో …
Read More »చంద్రబాబుతోనే బీసీల అభ్యున్నతి
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబుతోనే వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి సాధ్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను బుధవారం నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం మర్యాదపూర్వకంగా కలిశారు. కార్పొరేషన్ చైర్మన్ గా నియమించినందుకు సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేశ్ తో పాటు బీసీ సంక్షేమశాఖ మంత్రి సవితకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. …
Read More »శాసనసభలో మంత్రి నాదెండ్ల మనోహర్‌ను ప్రశంసించిన సీఎం చంద్రబాబు
-దీపం పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారని అభినందన -రేషన్, ఆధార్ కార్డుదారులందరూ అర్హులేనని ప్రకటన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దీపం పథకం-2ను రాష్ట్ర ఆహార మరియు పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ సమర్ధంవంతంగా అమలు చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. బుధవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో సీఎం చంద్రబాబు సంక్షేమ పథకాలు గురించి వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, గతంలో మహారాష్ట్రలో రామ్‌నాయక్ అనే కేంద్ర మంత్రిని, ప్రధాని వాజ్‌పెయ్‌ని మెప్పించి ఆ …
Read More »గత పాలకులు రక్షిత తాగునీరు సరఫరాపై కనీస శ్రద్ధ చూపలేదు
-గ్రామానికి రూ.4 లక్షలు ఖర్చు చేయలేకపోయింది -ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఫిల్టర్ బెడ్లు మార్చలేకపోయింది -ప్రతి ఇంటికీ రక్షిత తాగు నీరు సరఫరా కూటమి ప్రభుత్వ లక్ష్యం -ఉప ముఖ్యమంత్రి,, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్. శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారోగ్య పరిరక్షణ, కనీస మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్. శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం గ్రామానికి రూ.4 …
Read More »సచివాలయంలో స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డ్ మీటింగ్
-ఎస్ఐపిబి తొలి సమావేశంలో 33,966 ఉద్యోగాలు కల్పించే రూ.85వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం -భారీ పరిశ్రమలకు భూముల కోసం ల్యాండ్ పూలింగ్ విధానం చేపట్టాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు -పరిశ్రమలకు భూములు ఇచ్చే వారికి స్కిల్ డెవల్మెంట్ ద్వారా అదే సంస్థలో ఉద్యోగ, ఉపాధి కల్పించేలా ప్రతిపాదనలు -స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను సాకారం చేసేలా ఒప్పందాలను నిత్యం ట్రాక్ చేయాలని సిఎం సూచన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య తీవ్రమైన పోటీ ఉందని….ఆ పోటీని …
Read More »నదుల అనుసంధానం నా జీవితాశయం…తద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు
-వంశధార-గోదావరి-కృష్ణా-పెన్నా నదులు అనుసంధానం చేస్తే రాష్ట్రంలో కరవు ఉండదు -పోలవరం రాష్ట్రానికి జీవనాడి…వెన్నెముక -సవాళ్లను అధిగమిస్తాం… 2027నాటికే పోలవరం ప్రాజెక్టు నిర్మించి తీరుతాం -జనవరి నుండి కొత్త డయాఫ్రం వాల్ పనులు ప్రారంభం -45.72 మీటర్ల ఎత్తులోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం…ఎత్తు తగ్గింపు మాటలు నమ్మొద్దు -2019 నాటికి పోలవరంపై రూ.16,493 కోట్లు ఖర్చు చేస్తే….గత ప్రభుత్వంలో కేవలం రూ.4,099 కోట్లే ఖర్చు -సాగునీటి ప్రాజెక్టులపై శాసనసభ లఘుచర్చలో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు …
Read More »