APSFL ఛైర్మన్‌ జీవీ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర MSO మరియు LMO & ఆపరేటర్స్

-ఏపీ ఫైబర్ నెట్ నూతన ఛైర్మన్‌ జీవీ రెడ్డి పదవీ బాధ్యతల స్వీకరణ శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర MSO మరియు LMO & ఆపరేటర్స్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
APSFL పైన ప్రజలకు నమ్మకం కలుగుతుందనే విషయాన్ని వివరించి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు, APSFL చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి అన్ని విషయాలపై చర్చిస్తున్నాను. మీరు చెప్పిన ప్రధానమైనటువంటి అంశాలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని APSFL చైర్మన్ జీవి రెడ్డి హామీ ఇచ్చారు. మన విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు మానసిక పుత్రిక అయినటువంటి APSFL రాష్ట్రంలోనే అత్యున్నతమైన నెట్ వర్క్ గా నిలపాలనేదే తమ లక్ష్యం అని కూడా తెలియజేయడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *