Breaking News

Tag Archives: amaravathi

పవన్ కళ్యాణ్ ని కలిసిన ఏపీ ఆర్.డబ్ల్యు.ఎస్.ల్యాబ్ ఉద్యోగులు

-ఉద్యోగ భద్రత కల్పించాలని విన్నపం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యు.ఎస్. శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ని గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పని చేస్తున్న ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ లేబరేటరీ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు ఆదివారం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో కలిశారు. రాజకీయ ఒత్తిళ్లతో తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని, మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని వాపోయారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి, తమ కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకోవాలని …

Read More »

సాగర్ ఆయకట్టులో ప్రతి ఎకరాకు నీరందిస్తాం

-యుద్ధప్రాతిపదికన అద్దంకి బ్రాంచ్ కెనాల్‌ కు మరమ్మతు పనులు -భవనాసీ రిజర్వాయర్ పనులు త్వరలో ప్రారంభిస్తాం -మంత్రి గొట్టిపాటి రవికుమార్ -అద్దంకి బ్రాంచ్ కెనాల్ ను పరిశీలించిన మంత్రి….జంగిల్ క్లియరెన్స్ చేయాలని అధికారులకు ఆదేశాలు అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : సాగర్ ఆయకట్టులో ప్రతి ఎకరాకు సాగునీరందించి రైతులకు మేలు చేకూర్చుతామని విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ ఐదేళ్ల నిర్లక్ష్యం కారణంగా కాలువలు మరమ్మతులకు నోచుకోలేదని, ఫలితంగా నీళ్లు వృధా అయ్యే పరిస్థితి వచ్చిందని …

Read More »

విద్యార్థులు జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలి

-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాల దశ నుంచే క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించేలా విద్యార్థులను తయారు చేయాలని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కేశవరావుపేటలో జరుగుతున్న అండర్ – 19 బాలికల రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల ప్రారంభ వేడుకలకు ఆత్మీయ అతిథిగా సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …

Read More »

రాష్ట్రంలో పీజీ వైద్య విద్య కోసం దాదాపుగా పూర్త‌యిన రిజిస్ట్రేష‌న్

-లేటు ఫీజు అవ‌స‌రం లేద‌న్న వైద్య విశ్వ‌విద్యాల‌యం -వైద్య విద్యార్థుల ప్ర‌యోజ‌నం కోస‌మే చేప‌ట్టిన ప్ర‌క్రియ‌ ఇది అని స్పష్టం చేసిన వైద్య విశ్వవిద్యాలయం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పీజీ వైద్య విద్య‌ను ఆశిస్తున్న వైద్య విద్యార్థులంద‌రూ దాదాపు పూర్తిగా రిజిస్ట్రేష‌న్ చేసుకున్నారు. డాక్ట‌ర్ ఎన్టీయార్ వైద్య విశ్వ విద్యాల‌యం జారీ చేసిన నోటిఫికేష‌న్ మేర‌కు రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ గ‌త నెల 27న మొద‌ల‌య్యింది. నేటి మ‌ధ్యాహ్నం వ‌ర‌కు 8,645 మంది పీజీ వైద్య విద్య‌లో ప్ర‌వేశం కొర‌కు రిజిస్ట్రేష‌న్ …

Read More »

మద్యం షాపుల లాటరీ ప్రక్రియలో అధీకృత వ్యక్తులకు అనుమతి

-రాష్ట్ర ఎక్సైజ్, ప్రోహిబిషన్ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నూతన మద్యం పాలసీ 2024-26ను అనుసరించి మద్యం షాపుల ఎంపిక కోసం నిర్వహించే లాటరీ ప్రక్రియలో పాల్గొనవలసిన వ్యక్తి తన తరుపున ఇతరులకు అధీకృత అనుమతిని ఇవ్వవచ్చని రాష్ట్ర ఎక్సైజ్, ప్రోహిబిషన్ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తెలిపారు. ఒక వ్యక్తి ఒక దుకాణం కోసం దాఖలు చేసే దరఖాస్తుల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదని, అదే క్రమంలో ఒక వ్యక్తి నిర్వహించగల దుకాణాల సంఖ్యపై కూడా …

Read More »

ఆ పెళ్లిళ్ల ఖర్చు రూ.6 లక్షల కోట్లు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఈ సుముహూర్తాల్లో దాదాపు 48 లక్షల వివాహాలు జరుగుతాయని, దాదాపు రూ.6 లక్షల కోట్లను ఖర్చు చేయబోతున్నారని సి ఐ ఏ టి అంచనా వేస్తోంది. నవంబర్ 12, 13, 17, 18, 22, 23, 25, 26, 28, 29, డిసెంబర్ 4, 5, 9, 10, 11, 14, 15, 16 తేదీల్లో కళ్యాణ ఘడియలు ఉన్నాయి.

Read More »

స్వతంత్ర సిట్ ఏర్పాటును స్వాగతిస్తున్నాము

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మహాప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై అయిదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నాము. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సి.బి.ఐ. నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు పోలీసు అధికారులు, ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ. నుంచి ఒక సీనియర్ అధికారి సభ్యులుగా ఉండే స్వతంత్ర సిట్ విచారణ ద్వారా సత్యం వెలుగు చూస్తుంది. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీల్లో కల్తీ నెయ్యి వినియోగం …

Read More »

జగన్ బెంగళూరులో ఫుల్‌టైమ్, రాష్ట్రంలో పార్ట్‌టైమ్ రాజకీయాలు: ఎమ్మెల్యే జీవీ

-మంత్రి నారా లోకేష్‌ను కలిసిన ఎమ్మెల్యే జీవీ, మాజీ ఎమ్మెల్యే మక్కెన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ ముఖ్యమంత్రి జగన్ బెంగళూరులో ఫుల్‌టైమ్, రాష్ట్రంలో పార్ట్‌టైమ్ రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. అసలు పాస్‌పోర్ట్‌కు కోర్టు ఇబ్బంది లేకుంటే లండన్‌లో ఫుల్‌టైమ్‌, బెంగళూరుసలో పార్ట్‌టైమ్ ఉంటూ ఆంధ్రా ప్రజల్ని గాలిగి వదిలేసేవాడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారాయన. దోపిడీ తప్ప ప్రజల కోసం నిలబడి పని చేద్దామని ఆలోచనలే వ్యక్తులు ఇలానే తగలబడతారని చురకలు వేశారు. …

Read More »

చంద్ర‌బాబు స‌ర్కార్‌కు చెంప‌పెట్టు

-తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ ఆరోప‌ణ‌ల‌పై ఏపీ ప్ర‌భుత్వం వేసిన సిట్‌ను ర‌ద్దు చేసి, నూత‌న క‌మిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేయ‌డం చంద్ర‌బాబు స‌ర్కార్‌కు చెంపపెట్టు అని తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేప‌థ్యంలో గురుమూర్తి సోష‌ల్ మీడియాలో ఒక వీడియోను విడుద‌ల చేశారు. గురుమూర్తి ఇంకా ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే…. “ఏపీ ప్ర‌భుత్వం వేసిన సిట్‌తో స‌రైన విచార‌ణ జ‌ర‌గ‌ద‌ని వైసీపీతో పాటు …

Read More »

కుల, మత, ప్రాంత, పార్టీ, వర్గాలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంతృప్త స్థాయిలో సంక్షేమం

-ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -ఎర్రకాలువ ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం -పర్యాటక కేంద్రంగా నిడదవోలు అభివృద్ధి -నిడదవోలులోని చిన కాశి రేవు వద్ద పాడైన బ్రిడ్జి పరిశీలన.. నూతన బ్రిడ్జి ఏర్పాటుకు హామీ -అధికారులు, ప్రజా ప్రతినిధులు, మంత్రి కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని వెల్లడి నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : కుల, మత, ప్రాంత, …

Read More »