Breaking News

Tag Archives: amaravathi

మౌలిక సదుపాయాల కల్పనతో క్రీడారంగానికి మళ్లీ ప్రోత్సాహం

-స్టేడియంలు, క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తేవాలి -అన్ని వర్గాల ప్రజలను క్రీడలు, వ్యాయామం వైపు మళ్లించాలి -గ్రామాల్లో కబడ్డీ వంటి ఆటలకు ఆటస్థలాలు అందుబాటులోకి తేవాలి -గత ప్రభుత్వంలో నిలిచిపోయిన 35 క్రీడా వికాసకేంద్రాల పూర్తికి రూ.23 కోట్లు మంజూరు -యువజన సర్వీసులు, క్రీడల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మౌలిక సదుపాయాల కల్పనతో క్రీడారంగానికి తిరిగి ప్రోత్సాహం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. యువజన సర్వీసులు, క్రీడల శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి …

Read More »

శ్రీరాముని జీవితం ఆదర్శంగా యువతరం ముందుకు సాగాలి… : ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపు

-సాధారణ మానవునిగా ఆదర్శాలతో జీవించిన ధర్మ స్వరూపమే శ్రీరాముడు -రామాయణం ఆదికావ్యమే కాదు, వ్యక్తిత్వ వికాస గ్రంథం కూడా -శ్రీ వాల్మీకి రామాయణ పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించిన ముప్పవరపు వెంకయ్యనాయుడు -తెలుగు నాట పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు అభినందన విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీరామచంద్రుని పూజించటమంటే, ఆయన ఆదర్శాలను పాటించటమే అని భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు దిశానిర్దేశం చేశారు. భారతదేశ యువత శ్రీరాముని జీవితమే ఆదర్శంగా ముందుకు సాగి, వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని …

Read More »

అమరావతిలో ప్రపంచ స్థాయి అత్యుత్తమ క్రీడా మౌలిక సదుపాయాల కల్పన

-క్రీడా శాఖలో పదవీ విరమణ వయస్సు 60 – 62 వరకు పొడిగింపుపై సానుకూల స్పందన -స్టేడియంలపై సౌర పలకలతో విధ్యుత్ పునరుత్పాదక శక్తికి ఏర్పాటు. -క్రీడా విధానాన్ని యువత ఉపాది కల్పనకు అనుసంధానం దిశగా అడుగులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడా సౌకర్యాలు పరంగా అమరావతిలో ప్రపంచ స్థాయి అత్యుత్తమ మౌలిక సదుపాయాల కల్పన దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేస్తుందని, అందరికీ క్రీడలు – వాకింగ్ ట్రాక్‌లు, సైక్లింగ్ ట్రాక్‌లు, వాకర్స్ అసోసియేషన్‌లను ప్రారంభించి, గ్రామస్థాయిలో ఆట మైదానాలను, నియోజకవర్గస్థాయిలో క్రీడా …

Read More »

తాడిమర్రి మండలంలో గురువారం జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్

ధర్మవరం, నేటి పత్రిక ప్రజావార్త : తాడిమర్రి మండలంలో గురువారం జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను నిర్బంధ నియంతృత్వ పాలన నుంచి విముక్తి కలిగించిందని పేర్కొన్నారు. కూటమీ ప్రభుత్వం ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా, మంత్రి సత్యకుమార్ “ఇది మంచి ప్రభుత్వం” అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, గత వైకాపా పాలనలో రాష్ట్రం అన్ని రకాల అదోగతిని ఎదుర్కొన్నది, …

Read More »

ఆక్వారంగ అభివృద్ధికి, వైరస్ నివారణకు పెద్దపీట వేస్తాం – రాష్ట్రమంత్రి కొండపల్లి శ్రీనివాస్

-ఆక్వా రంగంలో వైరస్ ను ఆహార కాలుష్యాన్ని నివారించే ప్రాజెక్టు ఏర్పాటుకు తొలి అడుగు -కోస్తా జిల్లాల్లో ప్రాజెక్టు ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసిన అమెరికా కంపెనీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : లక్షలాదిమంది ఆక్వా రైతులను వైరస్ బారి నుంచి కాపాడటం, ఆహార కాలుష్యాన్ని నివారించే నిమిత్తం రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న స్టార్టప్ ను కోస్తా ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు తొలి అడుగులు పడ్డాయి. అమెరికాకు చెందిన సైబస్ బయోటెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు ఈరోజు రాష్ట్ర మంత్రి కొండపల్లి …

Read More »

కేంద్ర ప్రాయోజిత పధకాల అమలుపై సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్ష

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అమలు జరుగుతున్న వివిధ కేంద్ర ప్రాయోజిత పధకాలపై గురువారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి,హోం,నైపుణ్య అభివృద్ధి,సాంఘిక,బిసి,గిరిజన మహిళా శిశు సంక్షేమం విభిన్న ప్రతిభా వంతుల శాఖలతో పాటు,గృహ నిర్మాణ,వ్యవసాయ,వైద్య ఆరోగ్య,మత్స్య శాఖలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమలు జరుగుతున్న వివిధ కేంద్ర ప్రాయోజిత పధకాల అమలు తీరును,ఆయా పధకాల ప్రగతిని సిఎస్ సమీక్షించారు.ముందుగా పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు …

Read More »

కోరుకొండ సైనిక స్కూల్ విద్యార్ధులతో ముచ్చటించిన పూర్వ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కోరుకొండలో రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న సైనిక్ స్కూల్ ను గురువారం నేను సందర్శించాను. పచ్చటి పరిసరాల మధ్య, ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువుతీరిన ఈ పాఠశాలలో విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధే లక్ష్యంగా బోధన అందించడం సంతోషకరం. కెప్టెన్ ఎస్ ఎస్ శాస్త్రి తో కలిసి పాఠశాలలోని అన్ని విభాగాలను సందర్శించాను. విద్యార్థులతో ముచ్చటించటం ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడి విద్యార్థుల్లో ప్రస్ఫుటమవుతున్న దేశభక్తి, వారిలో కనిపిస్తున్న క్రమశిక్షణ నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. …

Read More »

న్యూయార్క్ లో వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమైన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

-ప్రపంచ బ్యాంకు సహజ వనరుల పరిరక్షణ ప్రాజెక్ట్ ప్రతినిధి మైక్ వెబ్‌స్టర్ తో సమావేశమైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ -వరదలు కరువు నివారణ చర్యలపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో కలిసి పని చేస్తామన్న మైక్ వెబ్‌స్టర్ -చిత్తూరు జిల్లాలో తాము చేపట్టిన కార్యక్రమాలకు చంద్రబాబు ప్రభుత్వ ప్రోత్సాహం, సహకారాన్ని గుర్తుచేసుకున్న మైక్ వెబ్‌స్టర్ -సౌరశక్తి రంగంలో నూతన ఆవిష్కరణలపై జోనాథన్ బెర్మాన్, మీరా షాతో చర్చించి మంత్రి శ్రీనివాస్ న్యూయార్క్/అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ బ్యాంకు 2030 నీటి వనరుల ప్రోగ్రామ్ …

Read More »

డిజిపిని కలసిన… బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎపి డిజిపి ద్వారకాతిరుమల రావు తో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి నేతృత్వంలో బిజెపి ప్రతినిధి బృందం భేటీ అయ్యారు. ఈసందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్గాలు మద్య జరిగిన సంఘటన లు భవిష్యత్తులో ఆయా వర్గాల మధ్య వైషమ్యాలు చెలరేగకుండా శాంతి కమిటీ లు ఏర్పాటు చేసి శాంతి భద్రతలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. డిజిపి ని కలసిన వారి లో బిజెపి రాష్ట్ర కార్యదర్శి మట్టా ప్రసాద్, బిజెపి మీడియా …

Read More »

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఆహ్వాన పత్రిక

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికను టిటిడి ఆలయ అధికారులు అందజేశారు. మంగళగిరిలోని డిప్యూటీ సిఎం క్యాంపు కార్యాలయంలో నేడు కలసిన టిటిడి అధికారులు ఈ మేరకు ఆహ్వాన పత్రికను అందించారు. అనంతరం తిరుమల ఆలయ అర్చకులు పవన్ కు ఆశీర్వచనం ఇచ్చి తీర్థప్రసాదాలు అందచేశారు.

Read More »