-ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేరుస్తున్న యంత్రాంగం విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త : రెవెన్యూ సదస్సుల నిర్వహణ వెనుక ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరుతోంది. అధికారులు వచ్చిన వినతులను పరిశీలించి, వాటిలో కొన్నిటిని అప్పటికప్పుడే పరిష్కరిస్తున్నారు. ఏళ్లనాటి నుంచీ పేరుకుపోయిన కొన్ని సమస్యలు ఈ విధంగా తక్షణ పరిష్కారానికి నోచుకోవడంతో, లబ్దిదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన వినతులను 45 రోజుల్లో పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించడంతో, అవి కూడా పరిష్కారం అవుతాయన్న నమ్మకం అర్జీదారుల్లో కలుగుతోంది. అర్జీల పరిష్కారంపై జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ …
Read More »Tag Archives: amaravathi
45 రోజుల్లో భూ సమస్యలకు పరిష్కారం: మంత్రి సవితమ్మ
-సేవలన్నీ ఉచితం : జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ -రెవెన్యూ సదస్సులను ప్రారంభించిన మంత్రి సోమేందపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : రెవెన్యూ సదస్సుల ద్వారా 45 రోజుల్లో భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, మరియు హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ శాఖామాత్యులు సవితమ్మ, పేర్కొన్నారు. శుక్రవారం పెనుగొండ నియోజకవర్గంలోని సోమేందపల్లి మండలంలోని నాగి నాయిని చెరువు గ్రామంలో మహిళా స్వయం సహాయక సంఘాల భవనం ఆవరణలో గ్రామంలో రెవెన్యూ సదస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలనుంచి అర్జీలను స్వీకరించారు. గ్రామసభ …
Read More »రాష్ట్ర పంచాయతీలకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు
-నాలుగు విభాగాల్లో అవార్డులు -అవార్డులు పొందిన పంచాయతీలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం అందించే ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్’ అవార్డుల్లో ఆంధ్ర ప్రదేశ్ నుంచి నాలుగు పంచాయతీలు అగ్ర స్థానంలో నిలిచి పురస్కారాలు కైవసం చేసుకున్నాయి. హెల్దీ పంచాయత్ అనే విభాగంలో చిత్తూరు జిల్లాలోని బొమ్మ సముద్రం, వాటర్ సఫిషియెంట్ విభాగంలో అనకాపల్లి జిల్లాలోని న్యాయంపూడి, క్లీన్ అండ్ గ్రీన్ విభాగంలో అనకాపల్లి జిల్లాలోని తగరంపూడి, సోషల్లీ …
Read More »డా.బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన ఉప సభాపతి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాజ్యాంగ నిర్మాత,భారత రత్న డా.బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం అసెంబ్లీ సమావేశ మందిరంలో రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి రఘురామ కృష్ణ రాజు అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.ఈంసదర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాణ కమిటకి అధ్యక్షునిగా అంబేద్కర్ అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో రాజ్యాంగాన్ని రచించుటలో కీలక పాత్ర పోషించారని ఆయన ఈసందర్భంగా గుర్తు చేశారు.ఆనాడు సమాజంలోని పలు కులాల వెనుకబాటు తనాన్ని గుర్తించి త్వరితగతిన ఆయా …
Read More »45 రోజుల్లో భూ సమస్యలకు పరిష్కారం
-రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ -సేవలన్నీ ఉచితం : జిల్లా కలెక్టర్ అంబేద్కర్ -రెవెన్యూ సదస్సులను ప్రారంభించిన మంత్రి బొండపల్లి, విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త : రెవెన్యూ సదస్సుల ద్వారా 45 రోజుల్లో భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. బొండపల్లి మండలం గొట్లాం గ్రామంలో రెవెన్యూ సదస్సులను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలనుంచి అర్జీలను స్వీకరించారు. గ్రామసభ వద్ద ఏర్పాటు చేసిన అర్జీ నమోదు కౌంటర్, రెవెన్యూ …
Read More »రెవిన్యూ సదస్సులను ప్రారంభించిన మంత్రి
పాలకొండ/ పార్వతీపురం, నేటి పత్రిక ప్రజావార్త : పాలకొండ మండలం కొండాపురంలో శుక్రవారం మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి రెవెన్యూ సదస్సు (ఆర్‌ఎస్)ను ప్రారంభించారు. “మీ భూమి మీ హక్కు” అనే థీమ్‌తో డిసెంబర్ 6 నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూసమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి దృష్టి సారించి భూ పట్టాదారు చట్టాన్ని రద్దు చేశారన్నారు. ప్రభుత్వ లోగోతో భూమి పట్టా పాస్ …
Read More »ధాన్యం కొనుగోలులో ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదు
-నిర్లక్ష్యంగా ఉండే అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు : సీఎం చంద్రబాబు -26 జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ -పౌర సరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్ష -రాష్ట్రంలో ఇప్పటివరకు 10.59 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు -ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు నగదు -నేటికి 1.51 లక్షల మంది రైతులకు రూ.2,331 కోట్లు చెల్లింపులు -గతేడాది ఈ సమయానికి 5.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరణ -ఈ ఏడాది ఇప్పటికే 10.59 లక్షల …
Read More »ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం
బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా ఇంచార్జి మంత్రి కొలుసు పార్థసారథి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ లు గురువారం బాపట్లకు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ జె వెంకట మురళితో కలిసి బాపట్ల మున్సిపల్ …
Read More »ఏపీ ప్రభుత్వంతో గూగుల్ సంస్థ కీలక ఒప్పందం
-అంతర్జాతీయస్థాయి అవకాశాల కోసం యువతకు నైపుణ్య శిక్షణ -ఏఐ రంగంలో అధునాతన ఆవిష్కరణలకు గూగుల్ సహకారం -మంత్రి నారా లోకేష్ సమక్షంలో గూగుల్ అవగాహన ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రంగంలో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన తొలి అడుగు వేసింది. ఎఐ రంగంలో అధునాతన ఆవిష్కరణల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ సంస్థ మధ్య కీలక ఒప్పందం జరిగింది. రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్, ఆర్టిజి శాఖల మంత్రి నారా లోకేష్ …
Read More »కియా పనితీరు భేష్
-మంత్రి వాసంశెట్టి సుభాష్ -కియా అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తాం మంత్రి సవితమ్మ పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : కియా పరిశ్రమ ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ కార్మిక ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేయడం ఎంతో అభినందనీయమైనదని రాష్ట్ర కార్మిక పరిశ్రమలు బాయిలర్స్ ఇన్సూరెన్స్ మరియు ఆరోగ్య సంరక్షణ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. తొలిసారి కార్మిక శాఖ మంత్రిగా పెనుగొండ ఎర్ర మంచు ఎర్రమంచి గ్రామం వద్ద ఉన్న కియా కార్ల పరిశ్రమను రాష్ట్ర బీసీ మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల …
Read More »