Breaking News

Tag Archives: amaravathi

కులాలకు అతీతంగా వినిపించే ఉమ్మడి గళం.. ‘సేనా గళం’

• కుల విద్వేషాలకు ఎక్కడో దగ్గర చెక్ పెట్టాలి • కులాల మధ్య పరస్పర సహకారంతోనే సమసమాజం • వైసీపీవీ సమాజం విచ్ఛిన్నం చేసే కుట్రలు * తెలంగాణ కచ్చితంగా భూమి పుత్రుల జాగీరే • కాంగ్రెస్ ప్రాంతీయవాద విద్వేషాలు రెచ్చగొట్టే విధానం మానుకోవాలి • మూడు జిల్లాల పరిధిలో రాజధాని అంటూ వైసీపీ కొత్త నాటకం • అమరావతిలోని శాఖమూరులో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, …

Read More »

ప్రతిష్టాత్మకంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం

-జిల్లాకో ప్రత్యేక థీమ్… టూరిజం ప్రాంతాల వేదికగా యోగా డే -జూన్ 7 నుంచి 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు-యోగా నెలగా జూన్ -పవన్ కళ్యాణ్ పై తెలంగాణ నేతల వ్యాఖ్యలు సరి కావు -తమిళనాడుతో నాతో సహా వివిధ రాష్ట్రాల నేతలు ప్రచారం చేయలేదా..? -ఏ ప్రాంతానికి ఎవరేం చేశారో ప్రజలకు తెలుసు -డీఎస్సీ నిర్వహణ అనేది టీడీపీ బ్రాండ్ -మంచి పనులపై బురద జల్లడమే కొందరు పనిగా పెట్టుకున్నారు -మీడియా కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక …

Read More »

సీఎం చంద్రబాబుతో ఓఎన్‌జీసీ చైర్మన్ మర్యాదపూర్వక భేటీ

-రాష్ట్రంలో ఓఎన్‌జీసీ కార్యకలాపాలపై ఇరువురి మధ్య చర్చ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఓఎన్‌జీసీ చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర సచివాలయానికి వచ్చిన ఆయన రాష్ట్రంలో ఓఎన్‌జీసీ చేపడుతున్న ప్రాజెక్టులు, భవిష్యత్ కార్యకలాపాలపై ముఖ్యమంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా- గోదావరి డెల్టా బేసిన్‌లో సహజవాయువు, చమురు అన్వేషణ, వెలికితీత పనుల పురోగతి సహా వివిధ అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రంలో ఇంధన రంగం అభివృద్ధికి ఓఎన్‌జీసీ చేస్తున్న కృషిని, తదుపరి విస్తరణ …

Read More »

దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సచివాలయంలోని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కార్యాలయంలో నేడు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, కామన్ గుడ్ ఫండ్ (CGF) నిధుల వినియోగం, ధూప-దీప-నైవేద్యాల పథకం అమలు, ఆలయాల అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. అలాగే రానున్న గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లు, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, భద్రతా …

Read More »

కేంద్ర మంత్రి రాందాస్ అద్వాలే అధ్యక్షతన జూమ్ వేదికగా నేషనల్ కౌన్సిల్ ఫర్ సోషల్ జస్టిస్ సమావేశం

-సమావేశంలో పాల్గొన్న మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే అధ్యక్షతన జూమ్ వేదికగా నేషనల్ కౌన్సిల్ ఫర్ సోషల్ జస్టిస్ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు జూమ్ లో హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సమావేశంలో మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ….పీఎం ఆదర్శ గ్రామ యోజనకి అదనంగా రూ. …

Read More »

ఏపీ కేవలం పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు.. అదొక మరపురాని అనుభూతి: పర్యాటక మంత్రి కందుల దుర్గేష్

-‘గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ (GTM) 2026’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన మంత్రి కందుల దుర్గేష్ -రాష్ట్రంలో పర్యాటక రంగ ప్రగతిని, విశిష్టతలను ‘గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ (GTM) 2026’ వేదికపై చాటిచెప్పిన మంత్రి కందుల దుర్గేష్. -రేపు(జూన్ 4) కోవాలంలోని ‘లీలా తిరువనంతపురం రావిజ్ హోటల్’లో జరిగే జీటీఎం అవార్డ్స్-2026 వేడుకలో దేశవిదేశాల ప్రముఖుల సమక్షంలో ఏపీకి దక్కిన “బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్” అవార్డును అందుకోనున్న మంత్రి దుర్గేష్ -36.42 కోట్ల పర్యాటక సందర్శనలతో ఏపీ సరికొత్త రికార్డు సాధించిందని మంత్రి …

Read More »

హాస్టళ్లను, గురుకులాలను సిద్ధం చేయండి

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే నెల 12 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీ హాస్టళ్లను, గురుకులాల భవనాలను సిద్ధం చేయాలని, విద్యార్థుల సంఖ్య పెంచేలా అడ్మిషన్లపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆదేశించారు. బీసీ బిడ్డలెవరూ బడి బయట ఉండకూడదని స్పష్టంచేశారు. హాస్టళ్లు, తరగతి, విశ్రాంతి గదులను పరిశుభ్రం చేయాలని, పరిశుద్ధమైన నీరందించేలా …

Read More »

ఏపీ మెడిక‌ల్ కౌన్సెల్ ఛైర్మ‌న్‌గా డాక్ట‌ర్ గార్ల‌పాటి నంద‌కిషోర్

-వైస్ ఛైర్మ‌న్‌గా కె.వెంక‌ట సుబ్బానాయుడు -విజయవాడలో జరిగిన ఎన్నికలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ మెడికల్ కౌన్సెల్ చైర్మన్ గా డాక్టర్ గార్లపాటి నందకిషోర్ (ఈఎన్టీ-గుంటూరు), వైస్-చైర్మన్ గా కె. వెంకట సుబ్బా నాయుడు (ఫల్మనాలజీ-ఒంగోలు) ఎన్నికయ్యారు. విజయవాడలోని కౌన్సెల్ కార్యాలయంలో బుధ‌వారంనాడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. మెడికల్ కౌన్సెల్ లో సభ్యత్వం కలిగిన వైద్యులు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న 13 మంది, అంతకు ముందు కూటమి ప్రభుత్వం నామినేట్ చేసిన ఎనిమిది మంది, ఎక్స్ అఫిషియో సభ్యులు …

Read More »

పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ కోసం అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఏపీఎంఎస్‌ఆర్‌బీ) నిర్వహించిన వాక్-ఇన్ రిక్రూట్‌మెంట్ విజయవంతమైంది. డీఎంఈ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో నోటిఫై చేసిన 8 పోస్టులన్నీ భర్తీ అయ్యాయి. అనాటమీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, డీవీఎల్ విభాగాల్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం మొత్తం 79 మంది అభ్యర్థులు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకు హాజ‌ర‌య్యారు. ఎంపిక ప్రక్రియ అనంతరం అన్ని ఖాళీలను …

Read More »

తోత‌పూరి మామిడి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

– రైతులకు న్యాయమైన ధర లభించేలా, నిరంతర కొనుగోళ్లకు అన్ని చర్యలు తీసుకుంటాం – నాణ్యమైన ప్రతి పండును కొనుగోలు చేస్తాం.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు – రైతుల నుంచే నేరుగా కొనుగోళ్లు చేయాలని ప్రాసెసింగ్ యూనిట్లను ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు – తోత‌పూరి పరిస్థితులపై పల్ప్ పరిశ్రమలు, బాట్లింగ్ కంపెనీలతో మంత్రి అచ్చెన్న సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తోత‌పూరి మామిడి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులకు న్యాయమైన ధర లభించేలా రాష్ట్ర ప్రభుత్వం …

Read More »