చాట్రాయి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత పర్యావరణ పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా మామిడి పంటకు సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని ఉద్యావనాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జె. జ్యోతి అన్నారు. చాట్రాయి మండలం మంకొల్లు గ్రామంలో మామిడి పంట పరిరక్షణ, సాగు అంశాలపై రైతులు, రైతు భరోసా కేంద్రాల సిబ్బందికి మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ మామిడి పంట పూత దశ నుండి సస్య రక్షణ చర్యలు, ఉత్తమ యాజమాన్య పద్ధతులు తీసుకుంటూ పంటను కాపాడుకుంటే మంచి దిగుబడి …
Read More »