Breaking News

Tag Archives: delhi

ఢిల్లీలో సీఎం చంద్ర‌బాబు గృహప్రవేశం-ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతం

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధ‌వారం ఢిల్లీలో సీఎం అధికారిక నివాసం వన్ జనపథ్ లో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి గృహ‌ప్ర‌వేశం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) పాల్గొన్నారు. అనంత‌రం వన్ జనపథ్ లో ఎపి భ‌వ‌న్ రెసిడెన్స్ క‌మిష‌న‌ర్ లావు అగ‌ర్వాల్ త‌న ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా సీఎం చంద్ర‌బాబు నాయుడు కి కేంద్రంలో మంత్రిత్వ శాఖల ప‌రంగా పెండింగ్ వున్న ప‌నుల వివ‌రాలు తెలియ‌జేసిన‌ట్లు ఎంపి కేశినేని …

Read More »

సీఎం చంద్ర‌బాబుకు స్వాగ‌తం ప‌లికిన ఎంపి కేశినేని శివ‌నాథ్

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కు మంగ‌ళ‌వారం ఢిల్లీ విమానాశ్ర‌యంలో విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) పుష్ప‌గుచ్ఛం అందించి స్వాగ‌తం ప‌లికారు. బుధ‌వారం కేంద్ర‌హోం మంత్రి అమిత్ షాను క‌లిసేందుకు గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో మంగ‌ళ‌వారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ నెల 23 నుంచి జ‌ర‌గ‌నున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ కి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను …

Read More »

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కొత్త రికార్డును నెలకొల్పిన కెవిఐసి

-మొదటిసారి రూ. 1.5 లక్షల కోట్లు దాటిన ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల టర్నోవర్ -2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక గణాంకాలను విడుదల చేసిన కెవిఐసి -గత 10 సంవత్సరాలతో పోలిస్తే ఉత్పత్తిలో 315% మరియు అమ్మకాలలో 400% పెరుగుదల -10 సంవత్సరాలలో కొత్త ఉపాధి కల్పనలో చారిత్రకంగా 81% పెరుగుదల -ఖాదీ గ్రామోద్యోగ్ భవన్ న్యూఢిల్లీలో పదేళ్లలో 87.23% వృద్ధి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ …

Read More »

ఈ నెల 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు?

న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 18వ లోక్‌సభ కొలు వుదీరిన విషయం తెలిసిం దే. జూన్ 24వ తేదీన 18వ లోక్‌సభ మొదటి సెషన్ ప్రారంభం కాగా.. జూన్ 26న ఓం బిర్లా వరుసగా రెండోసారి లోక్‌ సభ స్పీకర్‌ గా ఎన్నికయ్యారు. ఇక తొలి సమావేశాలు ముగియడంతో ఇప్పుడు కేంద్రం బడ్జెట్‌ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్‌ చేసింది. ఈనెల 22వ తేదీ నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమా వేశాలు ప్రారంభం కానున్న ట్లు పార్లమెంటరీ వ్యవహా రాల శాఖ …

Read More »

జర్నలిస్టులకు టోల్ మినహాయింపు ఇవ్వాలి: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం గుర్తింపు పొందిన జర్నలిస్టులందరికీ టోల్ ఛార్జీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర హైవే, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అభ్యర్థించారు. మంగళవారం ఢిల్లీలోని ఆయన కార్యాలయం లో మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులకు టోల్ ఫీజు మినహాయింపు అమలు జరిగితే సమాజ శ్రేయస్సు కోసం మరింత నిబద్ధతతో పనిచేసేందుకు ఇది ఎంతగానో సహాయ పడుతుందన్నారు.

Read More »

ప్రధాని నరేంద్ర మోదీ తో జనసేన పార్టీ పార్లమెంట్ సభ్యులు సమావేశం

-రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులకు సహకరించాలని వినతి ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ని జనసేన పార్టీ ఎంపీలు వల్లభనేని బాలశౌరి, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో సోమవారం సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ సహాయసహకారాలు ఆంధ్రప్రదేశ్ కు ఉండాలని, రాష్ట్ర అభివృద్ధిని ముందుండి నడిపించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుతోపాటు, రాష్ట్ర విభజన అంశాలు, కేంద్ర నుంచి రావాల్సిన గ్రాంట్లు అంశాలను నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళ్లారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలో టూరిజం …

Read More »

‘ప్రధాని’గా బాధ్యతలు స్వీకరించిన‌ ‘మోదీ’

-9.30కోట్ల రైతులకు, రూ.20వేల‌ కోట్ల ఆర్థిక సాయం విడుదలపై తొలి సంతకం న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రంలో మరోసారి ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం కొలువు దీరింది. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలోని కర్తవ్య్ పథ్ వేదికగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం పార్లమెంట్‌ పరిధిలోని సౌత్ బ్లాక్‌లో ఉన్న పీఎంవో కార్యాలయంలో ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే పీఎం కిసాన్ నిధుల విడుదల ఫైల్‌ పై తొలి సంతకం …

Read More »

పార్ల‌మెంట్ భ‌వ‌న్ లో సీఎం చంద్ర‌బాబు ను క‌లిసిన ఎంపి కేశినేని శివ‌నాథ్

న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ ప్రధానిగా న‌రేంద్ర మోదీ రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ లో ఆదివారం జ‌రిగిన ప్ర‌మాణ స్వీకారోత్స‌వం కార్య‌క్ర‌మంలో విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) పాల్గొన్నారు. అలాగే మోదీ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం అనంత‌రం పార్లమెంట్ భ‌వ‌న్ లో కేంద్ర‌మంత్రి కింజార‌పు రామ్మోహ‌న్ నాయుడు, గుంటూరు ఎంపి పెమ్మసాని చంద్ర‌శేఖ‌ర్, అమ‌లాపురం ఎంపి జి.ఎమ్.హ‌రీష్ బాల‌యోగి, వైజాగ్ ఎంపి శ్రీ భ‌ర‌త్ తో క‌లిసి విజ‌య‌వాడ పార్ల‌మెంట్ స‌భ్యులు కేశినేని శివనాథ్ మ‌ర్యాద పూర్వ‌కంగా టిడిపి అధినేత …

Read More »

దేశ ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం

న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి 7 దేశాల అధినేతలు, CJI జస్టిస్ చంద్రచూడ్, చంద్రబాబు, పవన్, పలువురు సీఎంలు, ఖర్గే, ముకేశ్ అంబానీ, అదానీ, రజినీకాంత్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ సహా 8 వేల మంది ప్రముఖులు హాజరయ్యారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టడం వరుసగా ఇది మూడోసారి.

Read More »

‘అంతర్జాతీయ యోగా దినోత్సవం 2024’ ప్రచార సన్నాహాలను సమీక్షించిన ఐ&బి, ఆయుష్‌ శాఖ కార్యదర్శులు

-2023, 2024 సంవత్సరాల ‘అంతరాష్ట్ర యోగా దివస్ మీడియా సమ్మాన్ అవార్డులు’ ఈ ఏడాది ప్రదానం న్యూదిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై) 2024’ నిర్వహణ కోసం సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ (ఐ&బి), ఆయుష్ మంత్రిత్వ శాఖ సన్నాహాలు ప్రారంభించాయి. ఐ&బి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు, ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా మీడియా & ప్రచార కార్యక్రమాల సన్నాహాలను ఈ రోజు సమీక్షించారు. ఏటా జూన్ 21న …

Read More »